Jump to content

Loki Anna debba anil gadu abba


Silverado

Recommended Posts

నాపై దాడికి లోకేష్ కారణం: మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు

Thirumala Neppala | Samayam Telugu | Updated: 18 Jun 2020, 03:34:00 PM

తనతో పాటూ ఇతర మంత్రులపై దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవి చంద్రయాదవ్, దీపక్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలపై ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు తీసిన లోకేష్‌పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Link to comment
Share on other sites

ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరు దారుణమని మండిపడ్డారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఫొటోలు తీయొద్దన్న తనపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేశారని.. తనపై దాడికి నారా లోకేష్ కారణమన్నారు. టీడీపీ సభ్యులు మండలిలో గుండాలుగా, రౌడీలుగా వ్యవహరించారని.. మండలిలో లోకేష్ వ్యవహరించిన తీరు చూసి సిగ్గుగా ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మండలిలో నారా లోకేష్‌ ఫొటోలు తీశారని.. శాసనమండలి ఛైర్మన్ స్వయంగా చెప్పినా లోకేష్ వినలేదన్నార. 
 

 

తనతో పాటూ ఇతర మంత్రులపై దాడికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవి చంద్రయాదవ్, దీపక్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలపై ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు తీసిన లోకేష్‌పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జగరకుండా చూడాలని ఛైర్మన్‌ను కోరతామన్నారు. ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లు ఒక పార్టీకి కొమ్ముకాసే విధంగా వ్యవహరించకూడదన్నారు. 

మండలిలో ప్రజలకు సంబంధించిన బిల్లుల్ని టీడీపీ అడ్డుకుందని మంత్రి ఆరోపించారు. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చర్చించని టీడీపీ.. మండలిలో మాత్రం బిల్లులను అడ్డుకుందని మండిపడ్డారు. రూల్ 90 ద్వారా చర్చకు అడ్మిట్ చేయకుండానే యనమల మాట్లాడారని.. తాను చర్చకు అనుమతించ లేదని మండలి ఛైర్మన్ కూడా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. ఈ బిల్లులను కొన్నాళ్ల పాటు ఆపి ఆనందం పొందగలరని.. తర్వాత లాభం ఏముంటుందన్నార. ప్రజల కోసం అన్నీ భరిస్తున్నాం.. మేం తిరగబడితే తట్టుకోలేరన్నారు.

 

Link to comment
Share on other sites

Pappu Anna kottaledanta,kotinchadu with beeda Ravi,Deepak

Ayina ilanti chillar panchayathulu lo Anna radu,only with WWF fighters thone fight sestadu:giggle:

 

Link to comment
Share on other sites

20 minutes ago, ChinnaBhasha said:

oh my lokio @3$% idi nijama... 

endi man, lokio jaggad kanna dangerous unnadu kada. 

Videolu evadi degara levu,except Loki phone lo tapinchi,will pm him and send u

  • Haha 2
Link to comment
Share on other sites

25 minutes ago, JohnSnow said:

video pettu man. endhi nuv

 

2 minutes ago, Silverado said:

Videolu evadi degara levu,except Loki phone lo tapinchi,will pm him and send u

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...