Jump to content

Beaware of this realestate agent in Hyderabad... 300cr assam...


Spartan

Recommended Posts

  • Replies 39
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Hydrockers

    9

  • snoww

    8

  • Spartan

    5

  • tom bhayya

    4

50 minutes ago, Hydrockers said:

Ekkuva vaddi ani collect chesadu adhey na ?

yes   invest 1L and u get 8K per month ani edo scheme tesadu

oka pakkana KCR inko pakka KTR bommal petti..300cr namam petti jump

Link to comment
Share on other sites

1 minute ago, Spartan said:

yes   invest 10L and u get 8K per month ani edo scheme tesadu

oka pakkana KCR inko pakka KTR bommal petti..300cr namam petti jump

0.8% takkuve but daniki kuda mosam chesi mingadu ga

Endo janalu

Link to comment
Share on other sites

Just now, Hydrockers said:

0.8% takkuve but daniki kuda mosam chesi mingadu ga

Endo janalu

Real Estate.

Link to comment
Share on other sites

31 minutes ago, Spartan said:

yes   invest 10L and u get 8K per month ani edo scheme tesadu

oka pakkana KCR inko pakka KTR bommal petti..300cr namam petti jump

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Skip
 
 
×

1 lakh ki per month 8k 

Invest sese vaadiki vundali buddi

  • Upvote 1
Link to comment
Share on other sites

హైదరాబాద్‌; న్యూస్‌టుడే, మాదాపూర్‌: ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాలు, ఇప్పిస్తామంటూ వందలాది మంది నుంచి రూ.200 కోట్లకు పైగా వసూలు చేసిన ఓ రియల్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఈ సంఘటన సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌లో జరిగింది. విజయవాడకు చెందిన యార్లగడ్డ రఘు మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో నివసిస్తున్నారు. మూడేళ్ల కిందట శ్రీనగర్‌ కాలనీలో స్వధాత్రి ఇన్‌ఫ్రా ప్రై.లి. పేరుతో రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏడాది క్రితం మాదాపూర్‌లో రెండో శాఖను ప్రారంభించారు. రుణధార, స్వచ్ఛ ట్రేడర్స్‌, స్వధాత్రి ఫైనాన్స్‌ తదితర పేర్లతో విభాగాలను ప్రారంభించి ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు అమ్మితే కమీషన్‌ ఇస్తానంటూ ఏజెంట్లను నియమించుకున్నారు. ఆయా సంస్థల్లో రూ.లక్ష పెట్టుబడి పెట్టిస్తే పెట్టుబడిదారులకు నెలకు రూ.7800 లాభం ఇస్తామని, ఏజెంట్లకు కమీషన్‌ కూడా చెల్లిస్తామని నమ్మబలికాడు. దీంతో ఏజెంట్లు భారీగా సభ్యులను చేర్పించి పెట్టుబడులు పెట్టించారు. సభ్యులకు నెలకు రూ.5 వేలు ఇచ్చి.. తాము రూ.2800 తీసుకునేవారు. గత మూడు నెలలుగా రఘు.. లాభాలు ఇవ్వకపోగా, ఫ్లాట్లు, స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయించకపోవడంతో కొందరు పెట్టుబడిదారులు.. మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం కేసు నమోదు చేసిన పోలీసులు రఘును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందులో కొందరు సినీ, టీవీ పరిశ్రమకు చెందినవారూ పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం.

Link to comment
Share on other sites

రూ.200 కోట్ల రియల్‌ మోసం!

ఇళ్లు, స్థలాల పేరిట వల
పోలీసుల అదుపులో నిందితుడు

రూ.200 కోట్ల రియల్‌ మోసం!

Link to comment
Share on other sites

ఇందులో కొందరు సినీ, టీవీ పరిశ్రమకు చెందినవారూ పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం.

 

papam jr artists side actors ayi untaru...

Link to comment
Share on other sites

Investing on a plot below Rs. 10,00,000/- and getting Rs. 50,000/- Returns every month is better than purchasing a 2 BHK Flat and getting 25 to 30,000 k rent....be smart and invest smart at swadhathri

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...