Jump to content

Ap financial shutdown

kothavani

Recommended Posts

This financial Bill was cleared last night by Guv

They can use funds now

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఖర్చులకు ఆటంకాలు తొలగిపోయాయి. ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ గురువారం‌ ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు, ఇతర ఆర్థిక బిల్లుల చెల్లింపులకు అడ్డంకి తొలగిపోయింది. అయితే శాసనసభ ఆమోదించిన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన మండలిలో ఆమోదించకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అడ్డుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు సూచనలతో మండలి డిప్యుటీ చైర్మన్‌ ద్రవ్య వినమయ బిల్లును ఆమోదించకుండానే సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో ఈ నెల 1వ తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం వేతనాలను చెల్లించలేకపోయింది. నిబంధనల మేరకు మండలి ఆమోదించకపోయినా ఆ బిల్లును 14 రోజుల తర్వాత గవర్నర్‌ ఆమోదించవచ్చు. దీంతో 14 రోజుల గడువు ముగియడంతో గురువారం మధ్యాహ్నం గవర్నర్‌కు ద్రవ్య వినయమ బిల్లును పంపగా సాయంత్రానికి ఆయన ఆమోదం తెలిపారు. దీంతో ఆర్ధిక శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Link to comment
Share on other sites

2 minutes ago, kidney said:

Ya great kotta kottaastratgeies so employee salary one day late

Link to comment
Share on other sites

10 minutes ago, kidney said:

This financial Bill was cleared last night by Guv

They can use funds now

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఖర్చులకు ఆటంకాలు తొలగిపోయాయి. ఏపీ ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్ గురువారం‌ ఆమోదం తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులు, ఇతర ఆర్థిక బిల్లుల చెల్లింపులకు అడ్డంకి తొలగిపోయింది. అయితే శాసనసభ ఆమోదించిన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసన మండలిలో ఆమోదించకుండా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అడ్డుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు సూచనలతో మండలి డిప్యుటీ చైర్మన్‌ ద్రవ్య వినమయ బిల్లును ఆమోదించకుండానే సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో ఈ నెల 1వ తేదీన ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం వేతనాలను చెల్లించలేకపోయింది. నిబంధనల మేరకు మండలి ఆమోదించకపోయినా ఆ బిల్లును 14 రోజుల తర్వాత గవర్నర్‌ ఆమోదించవచ్చు. దీంతో 14 రోజుల గడువు ముగియడంతో గురువారం మధ్యాహ్నం గవర్నర్‌కు ద్రవ్య వినయమ బిల్లును పంపగా సాయంత్రానికి ఆయన ఆమోదం తెలిపారు. దీంతో ఆర్ధిక శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Idi saakshit news ayyi untundi for sure. Aa roju TDP wanted to pass the appropriation bill first, and it was the ministers and YCP members who created the Chaos. Entha masi pusi maaredukaaya chestharu vayya.

Simple logic, purposeful ga live ni cut chesaru, that too second time ante artham kavadam leda evaru araachakam chesaaro?

Zip Yadav episode etc...

Link to comment
Share on other sites

Just now, UncleSam said:

Peddala sabha lo youngest person ovaru bro?

Link to comment
Share on other sites

7 minutes ago, UncleSam said:

Idi saakshit news ayyi untundi for sure. Aa roju TDP wanted to pass the appropriation bill first, and it was the ministers and YCP members who created the Chaos. Entha masi pusi maaredukaaya chestharu vayya.

Simple logic, purposeful ga live ni cut chesaru, that too second time ante artham kavadam leda evaru araachakam chesaaro?

Zip Yadav episode etc...

serial numbers ani okati vuntadhi.. before placing bills in assembly  .. gets numbers in BAC meeting

1st ii bill TDP annadhi tharuvatha that bill TDP cheppindhi.... ani pillala katha chepthav endhi vuncle 

Link to comment
Share on other sites

2 minutes ago, kidney said:

serial numbers ani okati vuntadhi.. before placing bills in assembly  .. gets numbers in BAC meeting

1st ii bill TDP annadhi tharuvatha that bill TDP cheppindhi.... ani pillala katha chepthav endhi vuncle 

Akkada ruling party priority appropriation bill pass cheyyinchadam kadu kada bro?

Idi cheppu, live enduku cut chesaru? TDP ni expose cheyyaali ante they could have used it kada? Artham avuthondaa?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...