Jump to content

Bodi..... Flease save Amaravati

snoww

Recommended Posts

అమరావతిని కేంద్రం కాపాడాలి: చంద్రబాబు

అమరావతిని కేంద్రం కాపాడాలి: చంద్రబాబు

అమరావతి: న్యవ్యాంధ్ర రాజధాని అమరావతిని చంపేందుకు ఎన్నో కుట్రలు చేశారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్త చేశారు. అమరావతి ఉద్యమ మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా ఆధ్వర్యలో పార్టీ కార్యాలయలో నిరసన దీక్ష చేపట్టారు. అమరావతి ఉద్యమలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు.

ఈ సంÙదర్భంగా చద్రబాబు మాట్లాడుతూ... అమరావతికి ప్రాచీన చరిత్ర ఉదని, అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలన్నారు. ప్రపంచం మెచ్చుకునే రాజధాని నిర్మించాలనుకోవడం మనం చేసిన తప్పా అని ప్రశ్నించారు. అమరావతి ఏ పార్టీదో, వ్యక్తిదో కాదని స్పష్టం చేశారు. 13 జిల్లాల నడిబొడ్డున అమరావతి నిర్మాణం తలపెట్టామని గుర్తు చేశారు. అసెబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌ కట్టాం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ  క్వార్టర్స్‌ 72 శాతం నిర్మాణం పూర్తయ్యాయని వివరించారు. ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేకుడా ఇక్కడి నుంచే పనిచేయవచ్చన్నారు. అమరావతి కోసం రూ.9వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు 139 సంస్థలు ముందుకొచ్చాయని, కొన్ని వేలమందికి ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. అమరావతి విషయలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మహిళలను పోలీసులు బూటు కాళ్లతో తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో మానవ హక్కులు ఉల్లంఘించారని విమర్శించారు. రాజధాని ప్రాంతాల రైతులను ఎంతో హింసించారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యమ కొనసాగిస్తున్న రైతులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. 

Link to comment
Share on other sites

అమరావతిని రక్షించాలంటూ మోదీకి పాలాభిషేకం

07042020114205n82.jpg

అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతులు, ఆ ప్రాంత ప్రజలు చేపట్టిన ఆందోళనలు నేటికి 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో రైతులు, రాజధాని ప్రాంత ప్రజలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు. అమరావతిని రక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు, విపక్ష నేతలు పాల్గొన్నారు.

07042020114230n38.jpg

Link to comment
Share on other sites

5 hours ago, snoww said:
అమరావతిని కేంద్రం కాపాడాలి: చంద్రబాబు

అమరావతిని కేంద్రం కాపాడాలి: చంద్రబాబు

అమరావతి: న్యవ్యాంధ్ర రాజధాని అమరావతిని చంపేందుకు ఎన్నో కుట్రలు చేశారని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్త చేశారు. అమరావతి ఉద్యమ మొదలై 200 రోజులు పూర్తయిన సందర్భంగా రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా ఆధ్వర్యలో పార్టీ కార్యాలయలో నిరసన దీక్ష చేపట్టారు. అమరావతి ఉద్యమలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు.

ఈ సంÙదర్భంగా చద్రబాబు మాట్లాడుతూ... అమరావతికి ప్రాచీన చరిత్ర ఉదని, అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలన్నారు. ప్రపంచం మెచ్చుకునే రాజధాని నిర్మించాలనుకోవడం మనం చేసిన తప్పా అని ప్రశ్నించారు. అమరావతి ఏ పార్టీదో, వ్యక్తిదో కాదని స్పష్టం చేశారు. 13 జిల్లాల నడిబొడ్డున అమరావతి నిర్మాణం తలపెట్టామని గుర్తు చేశారు. అసెబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌ కట్టాం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ  క్వార్టర్స్‌ 72 శాతం నిర్మాణం పూర్తయ్యాయని వివరించారు. ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేకుడా ఇక్కడి నుంచే పనిచేయవచ్చన్నారు. అమరావతి కోసం రూ.9వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు 139 సంస్థలు ముందుకొచ్చాయని, కొన్ని వేలమందికి ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. అమరావతి విషయలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మహిళలను పోలీసులు బూటు కాళ్లతో తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో మానవ హక్కులు ఉల్లంఘించారని విమర్శించారు. రాజధాని ప్రాంతాల రైతులను ఎంతో హింసించారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యమ కొనసాగిస్తున్న రైతులకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. 

Siggu seram vundha ee nakka gadiki? power lo vunnappudu MODI AP ki raakudadhu ani banner lu pettinchi ippudu Modi vattalu seekuthunnav....thu nee bathuku

Link to comment
Share on other sites

24 minutes ago, karthik25 said:

Shameful... power lo unnappudu ichina dabbulanta dobbukutini.. ippudu central govt. mida edupu

Amaravati construction ki 3000Cr. icharu central govt. Em chesadu asalu aa dabbulatho? AP revenue deficit mottam center repay chesindi.. Special status/package mida political advantage kosam ishtam vachinatu mata marchadu.. 

 years state mottanni dobbuku tini last lo pusupu kunkuma ani chillara padesadu janaala mida. Ippudemo sriranga neethulu. 

True

Link to comment
Share on other sites

4 hours ago, appetizer said:

Siggu seram vundha ee nakka gadiki? power lo vunnappudu MODI AP ki raakudadhu ani banner lu pettinchi ippudu Modi vattalu seekuthunnav....thu nee bathuku

Democratic compulsion. 

Link to comment
Share on other sites

Just now, snoww said:

Democratic compulsion

Forget nakka..

why 420 supported and now moving the capital? what happened to madem thippadam? ani common people thinking?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...