Jump to content

వయసు కనబడనీయకుండా! 


afacc123

Recommended Posts

వయసు కనబడనీయకుండా! 

వయసు కనబడనీయకుండా!

వయసు పెరిగే కొద్దీ కొన్ని మార్పులు ముఖంపై స్పష్టంగా కనిపిస్తాయి. వాటి ఛాయలు కనిపించకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం ఈ చిట్కాలు ఉపయోగపడతాయి..
గుడ్డులోని ప్రొటీన్లు, విటమిన్లు...చర్మానికి తగిన పోషణ అందిస్తాయి. కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకుని బాగా గిలకొట్టాలి. దీనికి చెంచా బాదం నూనె, అరచెంచా తేనె కలిపి ముఖానికి రాయాలి. ఆరాక ముఖం కడిగేసుకుంటే చర్మం నిగారింపుతో కనిపిస్తుంది. చర్మం బిగుతుగా అవుతుంది.
* అందుబాటులో ఉండే పళ్లల్లో అరటి కూడా ఒకటి. దీన్ని గుజ్జుగా చేసి చెంచా ఆలివ్‌ నూనె, పావు చెంచా పాలపొడి, కొద్దిగా తేనె కలపాలి. దీన్ని పేస్ట్‌లా చేసి ముఖంపై రాసుకుంటే సరి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడుసార్లైనా చేస్తుంటే మచ్చలు తొలగి చర్మం కాంతిమంతంగా మారుతుంది. 

 
 

* తినీ కలబందలోని బీటాకెరోటిన్‌, విటమిన్‌ సి, ఇలు ముఖంపై ముడతల్ని తగ్గిస్తాయి. కలబంద గుజ్జులో కాసిని పాలు, తేనె కలిపి ఉదయాన్నే పూతలా వేయండి. ఇలా రోజూ చేస్తుంటే చర్మం ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...