Jump to content

High court Debba .... Jalaganna Abba ....

snoww

Recommended Posts

Just now, caesar said:

Railway station la cheppulu..stoness ???

That was awesome man..!!! Jagan motham tatta butta sardesindu TG nundi

I think we should do the same thing to CBN..

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

That was awesome man..!!! Jagan motham tatta butta sardesindu TG nundi

I think we should do the same thing to CBN..

Skip
 
×

Papam life savings petti Hyderabad lo built home baboru , Singapore lanti Amaravati ni vadilesi. So vundanivvu Hyderabad lo. 

Link to comment
Share on other sites

హైదరాబాద్ : నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి ఖాళీగా ఉండకూడదని, కాబట్టి హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి ఖాళీగా ఎక్కడుందని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. పునర్నియమించాలంటూ హైకోర్టు తీర్పు చెప్పినందున అది ఖాళీ ఎలా ఉంటుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంటే, పరోక్షంగా నిమ్మగడ్డ ఉన్నారు కదా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం స్టే ఇవ్వాలని కోరగా, దాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ మూడు వారాల పాటు వాయిదా వేసింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కొన్ని రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. తనను ఏపీ ఎస్ఈసీగా నియమించాలన్న తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయడంలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తీర్పు అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా ఏపీ సీఎస్, పంచాయతీశాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల కార్యదర్శులను చేర్చారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

inka Supreme Court updates thread kuda ready cheyu uncle @snoww 

  • Haha 1
Link to comment
Share on other sites

14 hours ago, tom bhayya said:

Supreme court lo ekkuva cases levu vuncle. So not worth it. 

High court lo antey daily 2-3 mottikayas jalaganna ki. 

Link to comment
Share on other sites

14 hours ago, Android_Halwa said:

That was awesome man..!!! Jagan motham tatta butta sardesindu TG nundi

I think we should do the same thing to CBN..

oka sari chesthe revnatham gadu tupaki patukoni poyi save cheyaboyadu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...