Jump to content

ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు | మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇళ్లు లక్ష్మీ నివాసమే


VinthaAnubhuthi

Recommended Posts

4 hours ago, VinthaAnubhuthi said:

ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు | మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇళ్లు లక్ష్మీ నివాసమే

house-wife.jpg

ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు | మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇళ్లు లక్ష్మీ నివాసమే
ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు. ఈ సామెత ఊరికే అనలేదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతిలో చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మీ తాండవం చేస్తుంది. పూర్వం కాలం లో జనాలు కొన్ని నియమాలు పాటించేవారు, వాటి వల్ల ఆరోగ్యముగా ఉండేవాళ్లు. వారు అనుసరించిన పద్ధతులు కొన్ని ఇప్పటికి మనం పాటిస్తున్నాం. ఒక ఇల్లు బావుండాలన్న, ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా.. ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణం అని చెప్తుంటారు..మహిళలు,ఎప్పటికి,చేయకూడని,పనులు మరి అవేంటో మనం ఇపుడు తెల్సుకుందాం..

1) సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మీ వెంటాడుతుంది.

2) ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్ల పక్షము లోనే చేయాలి.. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను. బహుళ పక్షంలో చేయకూడదని చెప్తున్నారు పండితులు.. 

3) ఆడవారు ఎప్పుడు దిండ్లుపై కూర్చోకూడదు.. ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదట.. 

3) ఇంట్లోని మగవారు మంగళ వారము నాడు క్షవరము చేసుకోవడం, గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు. ఇలా చేస్తే దారిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇల్లాలిదే.. చాలామంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తుంటారు.. కానీ అలా తీయరాదు.

4) ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినపుడు పలకిరించ వచ్చే వారిని ఎదురెళ్లి ఆహ్వానించ కూడదు. అలా చేస్తే ఎదురెళ్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది.. అలాగే పలకరించి వెళ్లే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్పకూడదు. 

5) కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి, ఎందుకంటే పసుపు క్రిమినాశిని.

6) స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు 

7) నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించకూడదు… సువాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్తువులు ధరించడం మంచిది కాదు. 

😎 ఉప్పు, మిరప కాయలు, చింతపండు, ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చిన, చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి..

9) అలాగే ప్రతి రోజు భోజనానికి ముందు కాకికి అన్నము పెట్టాలి.. ఇలా చేయటం పితృ దేవతలకు సంతృప్తిని ఇస్తుంది.. అలాగే కాకికి భోజనానికి ముందు, కుక్కకు భోజనం తర్వాత పెట్టాలి.

10) టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్ళు మూడు కళ్లు వుండే భాగము ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను.


11) స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు.. ఇది జ్యేష్టాదేవి స్వరూపము. ఇది ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది.

12) అలాగే శుక్రవారమునాడు గాని, జీతము వచ్చిన వెంటనే గాని ముందుగా ఉప్పు కొనండి.. ఇలా చేయటం వలన సంపదోన్నతి కలుగుతుందని చెప్తారు.. 

13) ఆడవాళ్లు కాలిపై కాలు వేసుకొని కుర్చోవడము, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం, ఒంటి కాలితో నిలవడం గాని, ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు. ఇవి దారిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశము కలదు.

14) ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచేపుడు కుడి చేతితో చేయాలి, ఎడమ చేతిని ఉపయోగించ కూడదు. 

15) సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ,ఆహారము తినకుండా నిద్రించ కూడదు.

16) స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్ప కూడదు, రేపు తీసుకుంటాను అని చెప్పాలి…

17) ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటె శ్రాద్ధము ముగిసేవరకు ముగ్గు వేయకూడదు, శ్రాద్ధానంతరము ముగ్గు వేయాలి. 

18) ఇంటి ఇల్లాలి నోటినుండి ఎప్పుడు కూడా పీడ ,దరిద్రం, శని, పీనుగా, కష్టము, అనే పదములను వినిపించకూడదు.. 

19) ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూళ్లు దారిద్ర హేతువులు. కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి..

20) ఉదయం నిద్రలేచిన వెంటనే తమ నుదిటిపై బొట్టు ఉండేలా చూసుకోవాలి

21) ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజగదిలోకి వెళ్ళకూడదు.ఉదయం నిద్రలేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు.

22) మహిళలు ఎప్పుడూ కోపం, చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు. అందుకే చీటికీ మాటికీ చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి. ఇలాంటి కొన్ని చిన్న చిన్న కిటుకులు పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీనివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది.

ఉదయాన్నే నిద్రలేచాక చేయాల్సిన పనులు :
1) ఉదయం నిద్రలేవగానే మన భారాన్ని మోస్తున్న భూదేవికి నమస్కారం చేయాలి.

2) మన ఇంటి ఆవరణలో ఉండే తులసి మొక్కను లేదా గోమాతను మొదటిగా చూడటం చాలా మంచిది.

3) ఉదయం నిద్ర కుడివైపుకు లేవాలని, మీ అరచేతులను చూసుకోవడం వలన మీకు అంతా శుభమే కలుగుతుందని అంటారు.

4) ఏ వస్తువు చూడాలి, ఎవరిని చూస్తే మంచిది అనుకున్నవారు ఇంట్లో పసిపిల్లలు ఉంటే వారి ముఖం చూడటం చేయాలి.పసి పిల్లలు హృదయాలు కల్మషం లేనివి, స్వార్థం లేనివి.

5) కుటుంబానికి వండిపెట్టడం దేవుడికి వంటచేసినట్లే కాబట్టి వంటింట్లోకి ప్రవేశించే ముందు స్నానం చేసి తర్వాత వంట ప్రారంభించాలి.

Some things not to do at home | If women obey these houses, Lakshmi is home
house-wife.jpg

Some things not to do at home | If women obey these houses, Lakshmi is home
Our elders said they should look at the house and see the house. This is not just a saying. Lakshmi Devi is the place where the house is kept clean. According to architecture, women do their daily routine on a regular basis. In ancient times, the people practiced certain rules, which were healthy. Some of the methods they follow are still practiced today. If a house should be good, even if they grow up in the house .. They say that the house is the root cause.

1) Women should clean the house before sunrise. Getting cleaned up after getting the barrel in the house, the poor Lakshmi chases the house.

2) Good work done at home should be done on any given day .. ie from new moon to full moon. Scholars say not to do in multi-party ..

3) Females should never sit on pillows.

3) The men in the house do not shave and freeze on Tuesdays. This is said to be a poverty, so men in the house should be careful not to do this.

4) Whenever there is a traumatic event in the house, the invitees should not be invited. Doing so would be like inviting pranksters .. as well as greeting them not to say that when they go.

5) Before wearing new clothes, make sure that one source is some yellow, because of the yellow antiseptic.

6) Women should never wear one another's flowers

7) Never wear black stuff… Suave women are not good at wearing black stuff under any circumstances.

ఎవరి Salt, chilli, tamarind and grains should not be given to anyone. To be taken under.

9) Also, the crow should be served rice before the meal every day. This will give the paternal gods satisfaction.

10) The gourmet gourmet giver should keep the three-eyed portion and give the rest.


11) Women should never lose hair .. This is the image of Jyeshthadevi. This causes Vigna to take place in the house.

12) Also, buy salt before Friday or immediately after the salary.

13) Females should not sit on the toes, play with the legs, sit with one foot, or swing too much. These are not only causes of weakness but also cause the bones in the body to weaken and break down quickly.

14) Anyone can do this with the right hand at any time, the left hand should not be used.

15) Sumangali women cannot sleep at night and eat without food.

16) Women should not wear flowers at the time of expulsion. I don't want to say if I ever sell flowers in the driveway, I should say tomorrow…

17) Do not triage till the dawn of the day, after the day of observance, during the auspicious days at home.

18) Never hear from the mouth of the house, the words "oppression, poverty,"

19) Dust and sprinklers in the home are the causes of poverty. So when should the house be clean ..

20) When you wake up in the morning, make sure they have a blotch on their forehead

21) Do not go into the kitchen and the pantry without washing your face and brushing your teeth.

22) There is no happiness in a house where women are always angry and frustrated. That is why you need to be patient and not be irritated. Practicing a few small tricks like this will not only make your house a luxurious home but will always be a delight.

Things to do in the morning:
1) When we wake up in the morning, we should bow to the earth carrying our burdens.

2) It is very good to first see the basil plant or the goma in the premises of our home.

3) Sleep in the morning is said to be right, and looking at your palms will help you feel better.

4) What is to be seen and who is good at seeing the face of a toddler at home.

5) Cooking for the family is like cooking for God.

Link to comment
Share on other sites

18 minutes ago, k2s said:

 

3) Females should never sit on pillows.

13) Females should not sit on the toes, play with the legs, sit with one foot, or swing too much. These are not only causes of weakness but also cause the bones in the body to weaken and break down quickly.

14) Anyone can do this with the right hand at any time, the left hand should not be used.

15) Sumangali women cannot sleep at night and eat without food.

 

 

 

 

@Arey_enti_ra_idi

Link to comment
Share on other sites

Poddhuna levagane Bhudhevi Ki dhadam pedatha. Levagane chethulni chuskodam kuda manchidhe ... vere valla Moham chusi Day balekapithe valla ni blame cheyyadaniki option undadhu 😃 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...