Jump to content

ఊహూ.. అమెరికా పోనంటూ కోర్టుకెక్కిన వృద్ధుడు!

r2d2

Recommended Posts

కొవిడ్‌-19ని భారత్‌ కట్టడి చేసిందన్న యూఎస్‌ వృద్ధుడు

ఊహూ.. అమెరికా పోనంటూ కోర్టుకెక్కిన వృద్ధుడు!

అమెరికా.. భూతల స్వర్గం! అవకాశం దొరకాలే గానీ ఇప్పటికీ అక్కడ స్థిరపడాలీ అనుకొనే వారి సంఖ్య ఎక్కువే. హెచ్‌-1బి సహా చాలా రకాల వీసాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఎంతమంది విలపించారో అందరికీ తెలిసిందే.

అయితే 74 ఏళ్ల ఆ వృద్ధుడు మాత్రం తిరిగి తన దేశమైన అమెరికాకు వెళ్లనంటున్నారు. భారత్‌లోనే ఉంటానంటున్నారు. కొవిడ్‌-19ని కట్టడి చేయడంలో అగ్రరాజ్యం విఫలమైందని భారత్‌ విజయవంతమైందని భావిస్తున్నారు. తన పర్యాటక వీసాలను బిజినెస్‌ వీసాగా మార్చాలని కేరళ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇంతకీ ఆయన పేరేంటంటే జానీ పాల్‌ పీర్స్‌.

పర్యాటక వీసాపై పీర్స్‌ భారత్‌కు వచ్చారు. ఐదు నెలలుగా కోచిలో ఉంటున్నారు. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అమెరికా విఫలమైందని ఆయన అంటున్నారు. భారత్‌ మాత్రం అద్భుతంగా నియంత్రించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన దేశం వెళ్లేందుకు అయిష్టంగా ఉన్న ఆయన తన వీసాను బిజినెస్‌ వీసాగా మార్చాలని కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలా మారిస్తే మరో 180 రోజులు ఇక్కడే ఉండొచ్చన్నమాట.

కేరళలోనే మరికొంత కాలం ఉండి పర్యాటక సంస్థను ప్రారంభించాలని పీర్స్‌ భావిస్తున్నారు. ‘భారత్‌లో వైరస్‌ నియంత్రణ తీరు నన్ను ఆకట్టుకుంది. అమెరికాలోని ప్రజలు కొవిడ్‌-19ను లెక్కచేయడం లేదు. అందుకే నా కుటుంబం సైతం ఇక్కడి వస్తే బాగుండనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఎనిమిది లక్షలకు పైగా కొవిడ్‌-19 కేసులు ఉండగా అమెరికాలో 30లక్షలు దాటేశాయి. మరణాల సంఖ్య సైతం 1,33,000 దాటేసింది

Link to comment
Share on other sites

46 minutes ago, r2d2 said:
 
now people in Iine for Indian Visa

downfall of $ start ayyinda mari

Link to comment
Share on other sites

4 minutes ago, maramanishi99 said:

Oka sari Hyderabad vachi gandhi lo chudamanali... next flight ki pothadu 

tatayya ki baaga arrdham kavadaniki chaala time pattuddi

akka mallu gallu full brain wash chesi padesi vuntaru asale full literates 99%

plus converted casettes ekkuva kada

Link to comment
Share on other sites

Just now, Sreeven said:

I think kerala bagane control chesinattu vundi..plus valla ki nature kuda baguntundi 

kerala did best along with Bihar ani chadivinattundi news lo

Link to comment
Share on other sites

Just now, afacc123 said:

kerala did best along with Bihar ani chadivinattundi news lo

janalu first jagratha ga vunte govt kuda konchem manchi jagrathalu teesukuntundi. Kerala janalu andaru educated kada

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...