Jump to content

CBN Vs others.. what a costly mistake my AP people had done.


psycopk

Recommended Posts

శూన్యం లో కి ఆలోచిస్తూ కూర్చుంటే

చంద్రబాబు హయం లో....

 కేంద్రాన్ని మాకు ఫలానా సంస్థ కావాలి , మీరు వచ్చి మా రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టండి  పారిశ్రామిక వేత్త లతో -- >  చంద్రబాబు

ప్రత్యేక హోదా అని , పాచి పోయిన లడ్డు లు ,ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏదేదో వాగి జనాలని రెచ్ఛ కొట్టేవాడు.- ->  పవన్ కళ్యాణ్   

43% సాలరీ పెంచినా సరే ఇంకా డి ఏ లు, అలవెన్సు లు , బెనిఫిట్స్, అమరావతి లో ఇళ్ళు , స్థలాలు కావాలి --> ప్రభుత్వ ఉద్యోగులు

చంద్రబాబు యూసి లు ఇచ్చాం , పోలవరం కి నిధులు ఇవ్వండి Please - చంద్రబాబు 

యూసీ లు ఇచ్చావ్ కానీ 554 వ పేజీ లో 33 వ లైన్ లో ప్రింట్ ముద్దగా పడింది మళ్ళీ మొత్తం పంపించు --> బీజేపీ వాళ్ళు 

చంద్రబాబు పరిధి లో లేకపోయినా రైల్వే జోన్  లో వాల్తేరు లేకుండా ఎందుకు ఒప్పుకున్నావ్ -- వైజాగ్ వాళ్ళు  

 కాపుల రిజిర్వేషన్ కావాలి  , లేకపోతే పళ్లెం గరిట పట్టుకుంటాం , రైళ్లు తగలబెట్టేస్తాం - ముద్రగడ 

నీళ్లు నిధులు నియామకాలు కావాలి -- రాయలసీమ హక్కు లు ఫోరమ్ వాళ్లు 

రాజధాని లో పొలాలు, స్థలాలు కావాలి  -- ఐటీ కంపెనీల వాళ్ళు ,MNC లు ,విద్య , వైద్య సంస్థలు.

రాజధాని ఎప్పుడు కడతావ్ , ఇంత లేటేంటి  చంద్రబాబు ?? నాకివ్వు నేను చెప్తా  -- ప్రజలు , విద్యావంతులు 

NRT ఐకాన్ లో ఒక ఫ్లాట్ ఇప్పించు గురూ , హ్యాపీ నెస్ట్ లో ప్లాట్ రిజర్వ్ చేయించు గురూ ప్లీజ్ --> నా లాంటి NRI లు 

ఇప్పుడు చూస్తుంటే 
---------------------------
పిన్నులు కొట్టకుండా రేషన్ కందిపప్పు ఇస్తే చాలు 🙏
 
సన్న బియ్యం లేకపోయినా పర్లేదు ఎదో ఒక బియ్యం ఇస్తే చాలు🙏
 
మా విలేజ్ వాలంటీర్ గారికి కోపం తెప్పించకపోతే చాలు అన్ని వాడే ఇచ్చేది , నా ఇన్ఫర్మేషన్ మొత్తం వాడి దగ్గర ఉంది. 🙏

ఇకపోతే జగన్ రెడ్డి ఇంతవరకు ఒక్క ప్రాజెక్ట్ కావాలి అని కేంద్రం ని , పారిశ్రామిక వేత్తలని అడిగింది లేదు 

పోలవరం సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది 

రాజధాని అంటే లాఫింగ్ స్టాక్ చేసేసాడు 

రాజధాని లో ఇల్లు సంగతి తర్వాత EMI కట్టుకోటానికి 5 తారీకు లోపు జీతం వస్తే చాలు. --> ప్రభుత్వ ఉద్యోగులు 

కాపుల కి రిజిర్వేషన్ సంగతి తర్వాత నన్ను వాడుకుని అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు --> ముద్రగడ 

అంటే పాలకుడితో పాటు జనాల Standards మారిపోయాయా ???

శూన్యం లో కి ఆలోచిస్తూ కూర్చుంటే అంతా మన రాష్ట్ర భవిష్యత్  శూన్యం యే నా అనిపిస్తుంది

Link to comment
Share on other sites

Govt employee salaries last 6 years lo 43% pencharu... 6 years span lo verevi anni double ayyayi ... apudu ciry bus  lo minimum Fare 4 rupees ... ipudu 10.. apudu cinema ticket multiplex lo 100 undedhi ... ipudu urlo theaters lo kuda 150 undhi ... Two govts PRC ivvaledhu.. kukka chakiri mathram cheyinchukuntunnaru

  • Upvote 1
Link to comment
Share on other sites

Corona lekapothe govt employees kuda edho okati chesi prc vocchela chesevallu.. aa mukku gadidhi ni chusi ee jaffa gadidhi kuda RTC valla lage govt employees ni torture pedthademo ani urkuntunnaru... 

 

Link to comment
Share on other sites

CBN special package ki commit ayi ,Malli extralu mingi , special status ani sollu chepadu ,1st mistake

Polavram funds ivatledu anedhi abadham ,NABARD loan ichi money central pay chesiuntam ante vadu ani direct funds kavali ani sollu chepadu ,ichindi teskoni inka adagochu ga ,edava logics lu adu 

Inka Chala unai le so called chanakya tingari esalu

Link to comment
Share on other sites

Here is Chandrababu’s mistake...

చంద్రబాబు హయం లో....
Leni poni PPTs vesi janala expectations amaantham penchi.... targets miss ayyi... failure anipinchukunnadu...,

ఇప్పుడు చూస్తుంటే ...

Targets levu bokka levu.... bandi nadisthe chalu...so janalaki expectations levu....once in a while sudden ga edho oka surprise welfare scheme announce chesi easy mileage....

Link to comment
Share on other sites

Employees debbaestaru ani aadiki telusu...anduke mass ki varalu istunnadu

Govt.officers reports nammadu(CBN failed here) ippudu public pulse directly known through volunteers..adi pettinde anduku

  • Like 1
Link to comment
Share on other sites

CBN ni tittipiyandi okka dinam kuda elladu..

Already Baboru VS Jalaganna thread lo bagane dobbutunnam kada...aina kuda separate thread esi mari tittistunnav ante entha kopam vundi samara niku CBN mida ?

Neutrals be like samara ani @tom bhayya ante endo anukunna...

Link to comment
Share on other sites

1 hour ago, psycopk said:

శూన్యం లో కి ఆలోచిస్తూ కూర్చుంటే

చంద్రబాబు హయం లో....

 కేంద్రాన్ని మాకు ఫలానా సంస్థ కావాలి , మీరు వచ్చి మా రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టండి  పారిశ్రామిక వేత్త లతో -- >  చంద్రబాబు

ప్రత్యేక హోదా అని , పాచి పోయిన లడ్డు లు ,ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏదేదో వాగి జనాలని రెచ్ఛ కొట్టేవాడు.- ->  పవన్ కళ్యాణ్   

43% సాలరీ పెంచినా సరే ఇంకా డి ఏ లు, అలవెన్సు లు , బెనిఫిట్స్, అమరావతి లో ఇళ్ళు , స్థలాలు కావాలి --> ప్రభుత్వ ఉద్యోగులు

చంద్రబాబు యూసి లు ఇచ్చాం , పోలవరం కి నిధులు ఇవ్వండి Please - చంద్రబాబు 

యూసీ లు ఇచ్చావ్ కానీ 554 వ పేజీ లో 33 వ లైన్ లో ప్రింట్ ముద్దగా పడింది మళ్ళీ మొత్తం పంపించు --> బీజేపీ వాళ్ళు 

చంద్రబాబు పరిధి లో లేకపోయినా రైల్వే జోన్  లో వాల్తేరు లేకుండా ఎందుకు ఒప్పుకున్నావ్ -- వైజాగ్ వాళ్ళు  

 కాపుల రిజిర్వేషన్ కావాలి  , లేకపోతే పళ్లెం గరిట పట్టుకుంటాం , రైళ్లు తగలబెట్టేస్తాం - ముద్రగడ 

నీళ్లు నిధులు నియామకాలు కావాలి -- రాయలసీమ హక్కు లు ఫోరమ్ వాళ్లు 

రాజధాని లో పొలాలు, స్థలాలు కావాలి  -- ఐటీ కంపెనీల వాళ్ళు ,MNC లు ,విద్య , వైద్య సంస్థలు.

రాజధాని ఎప్పుడు కడతావ్ , ఇంత లేటేంటి  చంద్రబాబు ?? నాకివ్వు నేను చెప్తా  -- ప్రజలు , విద్యావంతులు 

NRT ఐకాన్ లో ఒక ఫ్లాట్ ఇప్పించు గురూ , హ్యాపీ నెస్ట్ లో ప్లాట్ రిజర్వ్ చేయించు గురూ ప్లీజ్ --> నా లాంటి NRI లు 

ఇప్పుడు చూస్తుంటే 
---------------------------
పిన్నులు కొట్టకుండా రేషన్ కందిపప్పు ఇస్తే చాలు 🙏
 
సన్న బియ్యం లేకపోయినా పర్లేదు ఎదో ఒక బియ్యం ఇస్తే చాలు🙏
 
మా విలేజ్ వాలంటీర్ గారికి కోపం తెప్పించకపోతే చాలు అన్ని వాడే ఇచ్చేది , నా ఇన్ఫర్మేషన్ మొత్తం వాడి దగ్గర ఉంది. 🙏

ఇకపోతే జగన్ రెడ్డి ఇంతవరకు ఒక్క ప్రాజెక్ట్ కావాలి అని కేంద్రం ని , పారిశ్రామిక వేత్తలని అడిగింది లేదు 

పోలవరం సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది 

రాజధాని అంటే లాఫింగ్ స్టాక్ చేసేసాడు 

రాజధాని లో ఇల్లు సంగతి తర్వాత EMI కట్టుకోటానికి 5 తారీకు లోపు జీతం వస్తే చాలు. --> ప్రభుత్వ ఉద్యోగులు 

కాపుల కి రిజిర్వేషన్ సంగతి తర్వాత నన్ను వాడుకుని అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు --> ముద్రగడ 

అంటే పాలకుడితో పాటు జనాల Standards మారిపోయాయా ???

శూన్యం లో కి ఆలోచిస్తూ కూర్చుంటే అంతా మన రాష్ట్ర భవిష్యత్  శూన్యం యే నా అనిపిస్తుంది

 

1 hour ago, DammaDakkaDolly said:

mimmalni odagottadam endhayya 

The.Juvenile on Twitter: "రేకుల షెడ్డుతో 10 ...

YESSSS.....

Repentance is good ....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...