Jump to content

Sririvennela Sita Rama Sastry lyrical collection

dasari4kntr

Recommended Posts

7 minutes ago, dasari4kntr said:

lyrics excellent gaa vunnai...

but music director did bad job...looks like he didnt understand the meaning and intentions...of those lyrics...

kanche movie lo itu itu song okkate vinasompugaa vuntundi

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో.. ఏమో

అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.. ఏమో

సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో

స్వరం లేని ఏ రాగం తో చెలిమికెలా స్వాగతమందో

ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కధానిక మొదలైందో

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో.. ఏమో అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.. ఏమో

ఒక్కొక్క రోజుని ఒక్కక్క ఘడియగ కుదించ వీలవక చిరాకు పడేటు పరారయిందె సమయం కనపడక ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెలిపోద తనోటి ఉందని మనం ఎలాగ గమనించం గనక కలగంటున్న మెలకువలొ వున్నాం కదా మనదరికెవరు వస్తారు కదిలించగ ఉషస్సెలా ఉదయిస్తుందో నిశీధెలా ఎటుపొతుందో నిదుర ఎపుడు నిదరొతుందొ మొదలు ఎపుడు మొదలవ్తుందో ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కధానిక మొదలైందో ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో.. ఏమో అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.. ఏమో పెదాల మీదుగ అదేమి గలగల పదాల మాదిరి గా సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగ ఇలాంటి వేళకు ఇలాంటి ఊసులు ప్రపంచ బాష కదా ఫలాన అర్ధం అనేది తెలిపే నిఘంటు వుండదు గా కాబోతున్న కళ్యాణ మంత్రాలుగ వినబోతున్న సన్నాయి మేళాలుగ సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో స్వరం లేని ఏ రాగం తో చెలిమికెలా స్వాగతమందో ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కధానిక మొదలైందో ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో.. ఏమో అటు అటు అటు అని నడకలు ఎక్కడికో.. ఏమో

  • Upvote 2
Link to comment
Share on other sites

during 2013..when i was in India...my first h1b got RFE...and also i stuck in few other head breaking pressures...

then i heard these lyrics...

ఆకాశం విరిగినట్టు కాకూడనిదెదొ జరిగినట్టు
కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ
అవకాశం చూసుకుంటు ఆటంకలొడుపుగ దాటుకుంటు
వాటం గ దూసుకుపొతే మెలని కొందరి సలహ

ఏదొ తలవడం వేరే జరగడం సర్లే అనదమె వేదాంతం
దేన్నో వెతకడం ఎన్నో అడగటం ఎపుడూ తెమలని రాద్ధంతం

ఏం చేద్దాం అనుకుంటె మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం మునుముందేముందో తెలియందీ చిత్రం
ఏమందాఅం మననెవరడిగరని ఏమని అంటాం
ఏం విందాం తర తరికిట తక తక ధూం ధూం తక ధూం

Link to comment
Share on other sites

Thanu puttina chootey untundha chinuku
Thanu velley chootey thelusa mari thanaku
Ninna annadhika raadhu gathamante yendhukaa mooju
Repu anna aa roju kalalantidhe kadha manaku
Yenni veela chiru veshalo kalipi manishi avataaram
Kallu muusi thericheloga maaripothundhi naataka rangam
Yentha chitramo thelusuko prapancham
Thelusukunte nee sonthame samastham
 
Yentha chitramo thelusuko prapancham,reach ur self pray u reep
Thelusukunte nee sonthame samastham
  • Upvote 1
Link to comment
Share on other sites

5 minutes ago, dasari4kntr said:

during 2013..when i was in India...my first h1b got RFE...and also i stuck in few other head breaking pressures...

then i heard these lyrics...

ఆకాశం విరిగినట్టు కాకూడనిదెదొ జరిగినట్టు
కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ
అవకాశం చూసుకుంటు ఆటంకలొడుపుగ దాటుకుంటు
వాటం గ దూసుకుపొతే మెలని కొందరి సలహ

ఏదొ తలవడం వేరే జరగడం సర్లే అనదమె వేదాంతం
దేన్నో వెతకడం ఎన్నో అడగటం ఎపుడూ తెమలని రాద్ధంతం

ఏం చేద్దాం అనుకుంటె మాత్రం ఏం పొడిచేస్తాం
ఏం చూద్దాం మునుముందేముందో తెలియందీ చిత్రం
ఏమందాఅం మననెవరడిగరని ఏమని అంటాం
ఏం విందాం తర తరికిట తక తక ధూం ధూం తక ధూం

Link to comment
Share on other sites

22 minutes ago, Kool_SRG said:

Ucharana ki matuku chala pradhanyatha istharu balu garu anthuke antha success ayyaru anni baashallo...

Song sruthi tappina pedhaga anadu you will learn with practice antaru gaani ucharana matuku pin point cheptaadu...

Yes annaai 

Link to comment
Share on other sites

6 minutes ago, nag_mama said:

yes ee songee...

ee song chooste...aa song lyrics meaning depth teliyadhu...

but if we read the lyrics...with out watching the song...its new level...

only krishna vamsi understand sirivenella songs correctly and pictured ...all other directors missed it somehow...

Link to comment
Share on other sites

2 minutes ago, dasari4kntr said:

yes ee songee...

ee song chooste...aa song lyrics meaning depth teliyadhu...

but if we read the lyrics...with out watching the song...its new level...

only krishna vamsi understand sirivenella songs correctly and pictured ...all other directors missed it somehow...

aa song lo venky babu introduction vaadiki pogaru annatlu project chesinattundi, movie mottam venky babu character ni sarigga handle cheyyaledu, iddaru jobless brothers but mahesh ni maatram positive ga promote chesaadu movie lo, aa interview scene ayite worst fake smile anta

original lyrics were changed because of political pressure...during that time...

Link to comment
Share on other sites

Just now, nag_mama said:

aa song lo venky babu introduction vaadiki pogaru annatlu project chesinattundi, movie mottam venky babu character ni sarigga handle cheyyaledu, iddaru jobless brothers but mahesh ni maatram positive ga promote chesaadu movie lo, aa interview scene ayite worst fake smile anta

baa post oka roju jagan babu em adigaadante new memes

Link to comment
Share on other sites

7 minutes ago, dasari4kntr said:

yes ee songee...

ee song chooste...aa song lyrics meaning depth teliyadhu...

but if we read the lyrics...with out watching the song...its new level...

only krishna vamsi understand sirivenella songs correctly and pictured ...all other directors missed it somehow...

krishna vamsi first oka manchi song raapinchukuntaadu sirivennela cheta tarvatha daani chuttu story alluthaadu, ee movie ala tisinde

khadgam lo kuda oka song vuntundi daanikosame movie tisaadu

Link to comment
Share on other sites

2 minutes ago, nag_mama said:

krishna vamsi first oka manchi song raapinchukuntaadu sirivennela cheta tarvatha daani chuttu story alluthaadu, ee movie ala tisinde

khadgam lo kuda oka song vuntundi daanikosame movie tisaadu

not only kadgam...

chakram movie also...first sirivennala wrote "jagamantha kutumbam naadhi" song...(he wrote that song for himself...)

krishna vamsi made a movie out of it... movie baane vuntadhi kaani..but flop...only mistake krishna vamsi did is choosing prabhas as hero... choosing maas hero for soft role like cancer patient..

Link to comment
Share on other sites

రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతా రామ్
ఈశ్వర అల్లః తేరో నాం, సబ కో సన్మతి దే భగవాన్

ఇందిరమ్మ ఇంటి పేరు కాదు గాంధీ..
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ.. [ఇందిరమ్మ..]

కరెన్సీ నోట్ మీద....ఇలా నది రోడ్ మీద
మనం చూస్తున్న బొమ్మ కాదు గాంధీ
భరత మత తల రాతను మార్చిన విధాత గాంధీ

తర తరాల యమ యాతన తీర్చిన వరదాత గాంధీ ...... [indiramma..]

రామ నామమె తలపంత...ప్రేమ ధామమే మనసంత
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవదూత
అపురూపం చరిత..
కర్మ యోగమే జన్మంతా..
ధర్మ క్షేత్రమే బ్రతుకంత...

సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్ గీతా..
బూసి నోటి తాతా..

మనలాగే తల్లి కన్నా మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముదంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గజ్యోతి..
నవ శకానికే నాంది

రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతా రామ్
ఈశ్వర అల్లః తేరో నాం, సబ కో సన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతా రామ్
ఈశ్వర అల్లః తేరో నాం, సబ కో సన్మతి దే భగవాన్

గుప్పెడు ఉప్పును పూగేసి..నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత..
సిసలైన జగ్గజేత....

ఛరకా యంత్రం చూపించి..స్వదేశి సూత్రం నేర్పించి
నూలు పోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపిత...
సంకల్ప బలం చేత....

సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెలరని నడిరాత్రికి స్వేచ్చా బాణుడి ప్రభాత కాంతి..
పదవులు కోరని పావని మూర్తి....
హృదయాలేలిన చక్రవర్తి..

ఇలాంటి నరుడొక దిలాతలంపై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదనే నమ్మకముందే ముందు తరాలకి చెప్పండి

సర్వ జన హితం నా మతం...
అంటరాని తనని అంతః కలహలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం...

హే రాం....

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...