Pitta Posted August 3, 2020 Report Share Posted August 3, 2020 On 7/19/2020 at 3:01 AM, nag_mama said: ఇది చదవగానే లేచి రెండు చేతులు జేబులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్లిపోయా..!! ఎటు వెళ్లిపోయానో కూడా నాకే తెలిదు ..😂 Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted August 3, 2020 Report Share Posted August 3, 2020 @Pitta Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted August 4, 2020 Report Share Posted August 4, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted August 5, 2020 Report Share Posted August 5, 2020 On 8/3/2020 at 2:27 PM, MiryalgudaMaruthiRao said: జై.. జగన్! హైదరాబాద్, న్యూస్‌లైన్: గురువారం ఉదయం చంచల్‌గూడ జైలు ప్రధాన ద్వారం నుంచి జగన్ అప్పుడే బయటకు అడుగుపెట్టారు. తనను చూసేందుకు దూరంగా నిలుచుని ఉన్నవారికి ఎప్పటిలాగే చిరునవ్వుతో అభివాదం చేశారు. ఇక అధికారులు ఏర్పాటుచేసిన నల్ల స్కార్పియో కారులోకి ఎక్కుతారనగా విన్పించిందా నినాదం..! భద్రతా అధికారులు ఉలిక్కిపడేలా విన్పించిన ‘జై.... జగన్’ నినాదం ఒక్క క్షణం అందరినీ కలవరపాటుకు గురిచేసింది. ఒక్కసారి కాదు...పలుమార్లు జై జగన్... జై జగన్ అనే నినాదం విన్పించింది. జగన్ అభిమానులెవరూ జైలు పరిసరాలలోకి రాకుండా బారికేడ్‌లు, ఇనుప కంచెలతో కట్టుదిట్టమైన భద్రత చేపట్టిన పోలీసులు.. దీంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. అంతలోనే తేరుకుని పరిసరాలు గమనించిన వారు.. అలా నినదించింది ఓ ఎనిమిదేళ్ల బాలుడని గుర్తించారు. ఆ బాలుడి నినాదాలు విన్న జగన్‌మోహన్‌రెడ్డి కారులోకి ఎక్కబోతూ ఒక్క నిమిషం ఆగారు. ఆ బాలుడిని, పక్కనే ఉన్న అతని తల్లిని ఆప్యాయంగా చూపులతోనే పలుకరించారు. తనదైన శైలిలో చేయి ఊపారు. తర్వాత ఆయన కారు ఎక్కడంతో వాహనాలు కోఠి వైపునకు సాగిపోయాయి. జగన్ వాహనం వెళ్లిన తరువాత నినాదాలు చేసిన బాలుడు గురించి పోలీసులు వాకబు చేశారు. పాతబస్తీకి చెందిన ఆ బాలుడి పేరు శివానంద్. మూడవ తరగతి చదువుతున్నాడు. చంచల్‌గూడ జైలు సమీపంలోని చావుని ప్రాంతంలో అతని కుటుంబం నివాసం ఉంటోంది. జైల్లో ఉన్న జగన్‌ను చూడాలని శివానంద్ మారాం చేయడంతో తల్లి మల్లిక అతన్ని తీసుకుని ఉదయం 9 గంటలకే జైలు వద్దకు వచ్చారు. జగన్ అంటే తన కుమారుడికి ఎంతో అభిమానమని, ఆయన్ను చూపించాలని పదేపదే అడగడంతో తీసుకువచ్చానని మల్లిక మీడియాకు తెలిపారు. జగన్‌ను చూసిన ఆనందంలోనే తన కుమారుడు జై... జగన్ అని అన్నాడని వివరించారు. కాగా జగన్ అంకులంటే తనకెంతో ఇష్టమని శివానంద్ ఆనందంగా చెప్పాడు. Nuvvu rasava ? Quote Link to comment Share on other sites More sharing options...
timmy Posted August 5, 2020 Report Share Posted August 5, 2020 13 minutes ago, kakatiya said: Nuvvu rasava ? uncle nee amaravati lands emainaayi. still holding? whats your future plan?? Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted August 5, 2020 Report Share Posted August 5, 2020 k Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted August 5, 2020 Report Share Posted August 5, 2020 3 hours ago, kakatiya said: Nuvvu rasava ? Sakshi lo vesaru Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted August 5, 2020 Report Share Posted August 5, 2020 5 hours ago, timmy said: uncle nee amaravati lands emainaayi. still holding? whats your future plan?? Avi eppatikina lands eh..hopefully no one kabjas..those are not real estate..future home Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted August 5, 2020 Report Share Posted August 5, 2020 8 minutes ago, kakatiya said: Avi eppatikina lands eh..hopefully no one kabjas..those are not real estate..future home How much land ancestors property aa leka Capital ani konnadhaa? Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted August 5, 2020 Report Share Posted August 5, 2020 1 hour ago, tom bhayya said: How much land ancestors property aa leka Capital ani konnadhaa? Capital Ani konnadhi Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted August 6, 2020 Report Share Posted August 6, 2020 7 hours ago, kakatiya said: Capital Ani konnadhi it's still x capital no? Quote Link to comment Share on other sites More sharing options...
nag_mama Posted August 7, 2020 Author Report Share Posted August 7, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
nag_mama Posted August 7, 2020 Author Report Share Posted August 7, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
YSRathma Posted August 7, 2020 Report Share Posted August 7, 2020 On 7/19/2020 at 2:58 AM, nag_mama said: Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted August 7, 2020 Report Share Posted August 7, 2020 ok Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.