Jump to content

Rgv powerstar ..what a twist


Sarvapindi

Recommended Posts

1 minute ago, itmloki said:

Neelaga dogodini tughlaq gaadini atleast support cheyyatle .

oka chota kuda gelava leni vaadu, asala politics avasarama. Mundu corporator ga gelavamanu, tarvata matladudam

Link to comment
Share on other sites

6 minutes ago, meandhrakurradu said:

oka chota kuda gelava leni vaadu, asala politics avasarama. Mundu corporator ga gelavamanu, tarvata matladudam

151 seats vochi Jaggadu yeemi peekuthunnadu myaan? Next 3-4 years lo vuntahdi aadiki music....sooooper...

Red gaadi cheddi chinigipooeedhaaka kodataaru choodu 2024 elections lo

Link to comment
Share on other sites

1 hour ago, RedThupaki said:

Inthaki endhi estory....em cheppali anukuntaadu...

Pawanaal gaadu real life item ani andariki thelsu...on screen item ni kooda chesindaa..RGV 

Summary please...

 

Story (No Spoilers)

ఎన్నికల ఫలితాలు తెలియగానే ప్రవన్ కళ్యాణ్ బాధతో తన అభిమానులను ఉద్దేశించి నన్ను పవర్ స్టార్ అని ఎందుకు పిలిచారు? సభలు పెడితే లక్షలలో జనాలు ఎందుకు హాజరయ్యారు.. మరి అన్నీ లక్షల మంది ఓట్లు ఏమయ్యాయి? చివరికి ఏమి కాకుండా పోయాననే ఆవేశంతో ఇంట్లో టీవీ పగలగొడతాడు. ఆ మరుసటి రోజు ప్రవన్ కళ్యాణ్ డైలాగ్ రైటర్ వచ్చి కలుస్తాడు. చెంపదెబ్బ తింటాడు. స్వామి స్వామి అంటూ.. ప్రవన్ కళ్యాణ్ గాల్లోకి లేపుతుంటాడు. మీరు నేను దాచుకున్న సైన్యం నేను చేయబోయే యుద్ధం.. అంటాడు. ఇప్పటికే ఓడిపోయిన బాధలో ఉన్న ప్రవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తే బాగుంటుంది ఓ మంచి లైన్ చెప్తాను వినండి. ఇది మీకు తప్ప ఇంకెవరికి సెట్ కాదు అంటాడు. వెంటనే ప్రవన్ కళ్యాణ్.. ఇంతకుముందు జిగ్నాతవాసికి కూడా ఇలాగే చెప్పావ్ అని సెటైర్ వేస్తాడు. అలా టైటిల్ కార్డు పడుతుంది.

ఆ తర్వాత ప్రవన్ కళ్యాణ్ అన్నయ్య స్టార్ మెగా వచ్చి.. చెడామడా వాయించేసి రాజకీయాలు మనకి సెట్ కావు అని అంటాడు. ఇదివరకే నేను పార్టీ పెట్టి బండబూతులు తిన్నాను. అవి భరించడం కంటే సినిమాలు బెటర్ అని మళ్లీ సినిమాలు చేస్తున్నాను. ఇప్పుడు తిట్లు తప్పాయని అంటాడు. అంతేగాక నువ్ సినిమాల టైంలో.. మా అన్నయ్యే నాకు స్ఫూర్తి ఆయన మాటే శిలాశాసనం అంటావే.. నువ్ పవర్ స్టార్ అయింది ఓ కానిస్టేబుల్ కొడుకుగానా.. లేక నా తమ్ముడుగానా..? అని స్ట్రాంగ్ గా ఇచ్చిపోతాడు. మధ్యలో ఫేమస్ డైలాగ్స్ బాగానే వాడారు ఆర్జీవీ.

ఆ మరునాడు ఓ మీడియా రిపోర్టర్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తాడు. 'కత్తి నాకన్నా నా గురించి మీకే బాగా తెలుసని' ప్రవన్ కళ్యాణ్ అంటాడు. ఆ ఇంటర్వ్యూలో అందరికి తెలిసిన అంశాలే డిస్కస్ చేయించాడు వర్మ. ప్రవన్ కళ్యాణ్ అభిమానుల పై జనాల పై వేసే సెటైర్లు గట్టిగానే తగులుతాయి. అలాగే త్వరలో జిజిపి పార్టీతో పొత్తు గురించి కూడా టాపిక్ వస్తుంది. కానీ దాని అసలు అర్థం ఏమిటో జనాలకు అర్ధమవ్వాలని వర్మ స్కెచ్. కానీ మధ్యలో మహేష్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనడం వివాదాలు రేపెలా ఉంది. ఇక బుల్ బుల్ కృష్ణ సాగర్జున.. పేర్లు ప్రవన్ కళ్యాణ్ నోట వినిపించాయి. ఇంటర్వ్యూ టైంలో పూణే నుండి ఫోన్ వచ్చిందని అసిస్టెంట్ చెబితే ప్రవన్ కళ్యాణ్ లేచి వెళ్ళిపోతాడు.

ఇక ఇవేం వద్దని ప్రవన్ కళ్యాణ్ తన గేదెలు ఆవులతో "గడ్డి తింటావా.. తవుడు తింటావా.." మీరే నా నేస్తాలు.. అని పాట పాడుకుంటున్న టైంలో సెవెన్ క్లాక్ బ్లేడ్ సినీ నిర్మాత గుండ్ల రమేష్ వస్తాడు. 'ఏంరా.. కొబ్బరిచిప్ప' అనగానే.. "మీరు ఓడిపోవాలని దేవుడికి వంద కొబ్బరికాయలు కొట్టాను" అంటాడు. ఇక గుండ్ల రమేష్ మాటలకే పగలబడి నవ్వి.. అప్పుడప్పుడు వచ్చి మాట్లాడి వెళ్ళు అంటాడు ప్రవన్ కళ్యాణ్. కానీ మీ బయోపిక్ రైట్స్ కావాలి సార్.. వేరే కుర్రాడితో తీస్తా అనేసరికి.. అక్కడినుండి తరిమి మళ్లీ రావొద్దంటాడు.

తర్వాత ఇంట్లో చిన్న అన్నయ్యకు ఫోన్లో మాట్లాడి.. టీవీలో మస్త్ మస్త్ ప్రోగ్రాం చేస్కో.. అనడంతో అది ఎవరిని అనేది తెలిసిపోతుంది. ఇన్ని టెన్షన్స్ లో ఉన్న ప్రవన్ కళ్యాణ్.. గీతోపదేశం చేయడానికి ఓ అజ్ఞాతవాసిలా వస్తాడు 'రాంగోపాల్ వర్మ'. చివరి సీన్లో ఎంట్రీ ఇచ్చిన వర్మ.. తనకు ఎవరెవరి మీద ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో మొత్తం బయట పెట్టేసాడు. ప్రవన్ కళ్యాణ్ సినిమా ఎంట్రీ నుండి ఎన్నికలలో ఓడిపోవడం వరకు అన్నీ ప్రస్తావిస్తాడు. మధ్యలో ప్రవన్ కళ్యాణ్ పై ఇజం బుక్ రాసిన గాజు తేజ గురించి కూడా మాట్లాడాడు. వోడ్కా తాగుతూ ఉపదేశం చేసిన విధానానికి ప్రవన్ కళ్యాణ్ ఏమి స్పందించకుండా.. చివరికి 2024లో మీరే సీఎం సార్ అనడంతో ఆలింగనం చేసుకుంటాడు.

 

Link to comment
Share on other sites

there is no twist or anything..

its plain clear, some percent of movie he made PK look like a bog loser. at the end he said you're great you deserve to be a cm. thats all.

what's fukin twist here lol 

if he would have made the whole movie look bad, he'd be ** by PK fans and TFI....it'd had been pretty bad for him..if he didn't make the ending this way

Link to comment
Share on other sites

2 hours ago, Sarvapindi said:

Powerstar fans antha Rgv fans aipothar ipudu...

Illiterates ki artham avudhi antava?

Link to comment
Share on other sites

4 minutes ago, Peter123 said:

there is no twist or anything..

its plain clear, some percent of movie he made PK look like a bog loser. at the end he said you're great you deserve to be a cm. thats all.

what's fukin twist here lol 

if he would have made the whole movie look bad, he'd be ** by PK fans and TFI....it'd had been pretty bad for him..if he didn't make the ending this way

Nuv ooko va saamii

Link to comment
Share on other sites

4 minutes ago, Sarvapindi said:

jarigindhe supinchad 

true.

Konni konni ayite mari direct ga pettadu.. socks vasana, tikkundi daaniki lekkundi dialogue, constable koduku, Jagan CM kaledu.. idi sasanam, 3 wives, renu desai calls etc.

inni chupinchadam too much.. fans pakka react avutaru.. vallu illiterates ani telisi last lo biscuit esadu.. 2024 lo CM avvadam endi.. appudaina oka seat geliste adi 10k

Link to comment
Share on other sites

2 minutes ago, karthik25 said:

true.

Konni konni ayite mari direct ga pettadu.. socks vasana, tikkundi daaniki lekkundi dialogue, constable koduku, Jagan CM kaledu.. idi sasanam, 3 wives, renu desai calls etc.

inni chupinchadam too much.. fans pakka react avutaru.. vallu illiterates ani telisi last lo biscuit esadu.. 2024 lo CM avvadam endi.. appudaina oka seat geliste adi 10k

Cm autadu ante aipotada man..cm avvali ani vadi korika ani seppad antey..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...