Jump to content

Sonu Sood Tractor Gift to Poor Family

JANASENA

Recommended Posts

9 minutes ago, reality said:

daniki Cobra expose video chudaala? Bhakths social media lo chese hangama trend chusthe chalu...

Adhi telusudhi ga idi kind of strong proof to ascertain it...

Link to comment
Share on other sites

19 minutes ago, Somedude said:

He is a BJP guy. He has been from the same gang of Viru, Gambheer. Part of BJP PR project in social media to improve soft power outside its political domain. Patriotism/nationalism tweets & BJP support (by Gambheer and etc). Charity & BJP support (Sonu).

Viru and gambhir different 

sonu different 

Link to comment
Share on other sites

ద‌ళిత రైతు నాగేశ్వ‌ర‌రావు ఊళ్లో ఉపాధి లేక‌పోవ‌డంతో మ‌ద‌న‌ప‌ల్లెకు 15 ఏళ్ల క్రితం వ‌ల‌స వెళ్లాడు. అక్క‌డ టీ స్టాల్ న‌డుపుతూ భార్యాబిడ్డ‌ల్ని పోషించుకుంటున్నాడు. లాక్‌డౌన్ కార‌ణంగా టీ స్టాల్ మూత‌ప‌డింది. ఆయ‌న‌కు టీ దుకాణం త‌ప్ప మ‌రే ఉపాధి మార్గం లేదు. దీంతో క‌డుపు చేత ప‌ట్టుకుని భార్యాబిడ్డ‌ల‌తో తిరిగి త‌న స్వ‌గ్రామ‌మైన మ‌హ‌ల్రాజుప‌ల్లి చేరుకున్నాడు. అదృష్టం కొద్ది ఈ ద‌ఫా వ‌ర్షాలు ప‌డ‌డంతో పంట వేసేందుకు అత‌ను నిర్ణ‌యించుకున్నాడు.

కానీ విత్త‌నం వేయ‌డానికి ఎద్దుల బాడుగ రూ.2వేలు అని చెప్ప‌డంతో ...అంత స్తోమ‌త లేక మానేద్దామ‌నుకున్నాడు. ఇక ట్రాక్ట‌ర్ బాడుగ గంట‌కు రూ.1500 అని చెప్ప‌డంతో ఆ దిశ‌గా ఆలోచించ‌డానికే భ‌య‌ప‌డ్డాడు. మ‌రో గ‌త్యంత‌రం లేక‌పోవ‌డంతో కూతుళ్ల బ‌ల‌వంతంతో రెండెక‌రాల్లో విత్త‌నం వేసేందుకు వారినే కాడెద్దులుగా భావించి ఆ రైతు విత్త‌నం తంతును ముగించాడు.

Link to comment
Share on other sites

Just now, snoww said:

Tractor rent hour ki 1.5k aa. Antha expensive aa.

Tractor cost entha vuntadi assalu.

Link to comment
Share on other sites

9 hours ago, kakatiya said:

Papam 1972 lo chittor nagaih gaaru telephone bill kattaleka pothe phone connection cut chesaru..

Once in 1940s -1950s..he used to have dozen luxury cars...grand bunglow..

Same with kantha Rao..lost all money to movie production.

Chittoor nagaih garu and kantha Rao totally different.

Nagaih garu dhaana darmalu chesi asthulu kariginchukunnaru.

Kantha Rao gaaru thanaki teliyani production Dept ki velli. Also last koduku pelli grand ga cheyyadam kosam migilina okka illu ammukunnaru. No sympathy here

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

Tractor rent hour ki 1.5k aa. Antha expensive aa.

Tractor cost entha vuntadi assalu.

7-10lakhs anukunta. Ippudu perigi undochu.

Link to comment
Share on other sites

Just now, snoww said:

Manchi returns tractor rental business lo 

Tg lo subsidy kooda undi anukunta koncham. Rental business kastam anukunta. 5 acres unna farmers chaala mandiki untadi tractor.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...