Jump to content

AP Govt Stops Water To Nagarjuna Sagar,TS Govt Maintain Silence


tom bhayya

Recommended Posts

Just now, Hydrockers said:

Power genarate chestu daily 40000 cussec varaku vadutunaru ga ?

AP vallu are cautious about rains failing and Srisailam may not fill . 

Telangana vallu relying on projections of good rains in Karnataka next month , last year Srisailam at 33 TMC vs 89 TMC at same date .

KCR is the calculated risk taker , while jalagan is playing it safe 

Link to comment
Share on other sites

V6 gadu pulla lu pettalani trying aa

Srishelam capacity lo 42% only fill ayyindi.

But sagar lo 60% fill ayyi undi

Pulichintala 24% only 

Appude enduku vadulutaru srishelam vi kindiki ? Atleast 875 ft level vache daka gates open cheyaru ga ?

Link to comment
Share on other sites

6 minutes ago, tom bhayya said:

 

KCR is right , YCP or TRS willcnot be power forever . What if TDP comes to power and starts pumping water without flood excess .

This government may have good intentions but it will not stay like that forever , Telangana should have a say  in the operation of the lift even if it's built 

Link to comment
Share on other sites

ఈ ఏడాది రెండు నెలలు ముందుగానే శ్రీశైలం రిజర్వాయిర్ లోకి భారీగా నీరు వస్తుండడం శుభ పరిణామం అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 854 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 89.09 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మరో వైపు కర్నూల్‌ జిల్లాలో కురిసిన వర్షాలతో హంద్రీ, తుంగభద్ర నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే అనంతపురం జిల్లాలో కూడా భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగుతుండడం విశేషం. ఈ రెండు జిల్లాలు ఎప్పుడూ కరువు సమస్యతో ఉంటాయన్న భావన ఉండేది. కాని గత సంవత్సరం, ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడ్డాయి.దీనితో రైతులలో హర్షం వ్యక్తం అవుతోంది. జూరాల నుంచి విడుదల చేసిన నీటితో కలుపుకొని ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 74,720 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నాగార్జునసాగర్‌లోకి 42,378 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 186.46 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

Link to comment
Share on other sites

2 minutes ago, Ryzen_renoir said:

KCR is right , YCP or TRS willcnot be power forever . What if TDP comes to power and starts pumping water without flood excess .

This government may have good intentions but it will not stay like that forever , Telangana should have a say  in the operation of the lift even if it's built 

రాయలసీమ ఎత్తిపోతల పధకం కీలక దశ కు వచ్చింది. ఆ స్కీము అమలుకు టెండర్లు సోమవారం పిలవడానికి రంగం సిద్దం అయింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలను జ్యుడిషియల్‌ ప్రివ్యూ జడ్జి జస్టిస్‌ బి.శివశంకరరావు ఆమోదించారు. ఇదే ప్రతిపాదనలతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. రూ.3,825 కోట్ల అంచనా వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టేందుకు మే 5న ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈపీసీ విధానంలో 30 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో టెండర్‌ నిర్వహించడానికి ఈనెల 16న జ్యుడిషియల్‌ ప్రివ్యూకు జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపిగా ,కొన్ని మార్పులు సూచించింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...