Jump to content

JaiTDP

Recommended Posts

నా రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడ్డా సరే.. 

చైనా ఆక్రమణలపై నిజాలు చెబుతూనే ఉంటా: రాహుల్‌ గాంధీ

దిల్లీ: లద్దాఖ్‌లో చైనా సైన్యం ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదంటున్న వారు నిజమైన జాతీయవాదులు, దేశభక్తులు కాదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. పరోక్షంగా ఆయన అధికార భాజపాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలోకి వెళ్లినా.. చైనా ఆక్రమణలపై వాస్తవాలు మాట్లాడుతూనే ఉంటానని వ్యాఖ్యానించారు. ‘‘చైనా మన భూభాగంలోకి ప్రవేశించిందన్నది సుస్పష్టం. ఈ విషయం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. నా రక్తం మరిగిపోతోంది. మన భూభాగంలోకి ఇతర దేశానికి చెందిన వాళ్లు ఎలా వస్తారు?’’ అంటూ రాహుల్‌ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు.

  • Upvote 1
Link to comment
Share on other sites

Congi time lo kuda chorabaddaru ani bj party chepthundhi kadha ?

Mana daridram entante opposition weak ... dhaniki thodu we ❤️da fooku regional parties anni BJP ke supporting ... 

Link to comment
Share on other sites

1 hour ago, JaiTDP said:
నా రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడ్డా సరే.. 

చైనా ఆక్రమణలపై నిజాలు చెబుతూనే ఉంటా: రాహుల్‌ గాంధీ

నా రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడ్డా సరే..

దిల్లీ: లద్దాఖ్‌లో చైనా సైన్యం ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదంటున్న వారు నిజమైన జాతీయవాదులు, దేశభక్తులు కాదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. పరోక్షంగా ఆయన అధికార భాజపాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలోకి వెళ్లినా.. చైనా ఆక్రమణలపై వాస్తవాలు మాట్లాడుతూనే ఉంటానని వ్యాఖ్యానించారు. ‘‘చైనా మన భూభాగంలోకి ప్రవేశించిందన్నది సుస్పష్టం. ఈ విషయం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. నా రక్తం మరిగిపోతోంది. మన భూభాగంలోకి ఇతర దేశానికి చెందిన వాళ్లు ఎలా వస్తారు?’’ అంటూ రాహుల్‌ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు.

nuvvu ne amma ela vacharo alane ani antunna bhakts

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...