Jump to content

రాజధాని తరలింపు కేసులో అనూహ్య పరిణామం

snoww

Recommended Posts

తరలింపును సంఘాలేవీ వ్యతిరేకించట్లేదు

HIGH-COURT.jpg?itok=zddX_FuV

హైకోర్టులో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఇంప్లీడ్‌ పిటిషన్‌

సాక్షి, అమరావతి: పరిపాలనా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడాన్ని ఏ ఉద్యోగుల సంఘమూ  వ్యతిరేకించడం లేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి హైకోర్టుకు నివేదించారు. తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంలో రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు మినహా ప్రజా ప్రయోజనాలు ఏమాత్రం లేవన్నారు. ప్రజల్లో తమ సంఘం ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆరోపణలు చేస్తూ సమితి పిటిషన్‌ దాఖలు చేసిందన్నారు. రాజధాని తరలింపు వల్ల ఖజానాపై రూ.5,116 కోట్ల మేర భారం పడుతుందన్న వాదనలో వాస్తవం లేదని, ఇందులో తమను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని హైకోర్టును అభ్యర్థిస్తూ మంగళవారం  అనుబంధ పిటిషన్‌ వేశారు. ఆ వివరాలివీ...

మాకెలాంటి ఆశ చూపలేదు...
► పలు ప్రయోజనాలను ఆశగా చూపి తరలింపు విషయంలో పురపాలకశాఖ ఉద్యోగులను ఒప్పించినట్లు అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్‌లో పేర్కొనటాన్ని ఖండిస్తున్నాం. విశాఖకు తరలింపు విషయంలో ప్రభుత్వం మాకెలాంటి ప్రయోజనాలను ఆశగా చూపలేదు. ఈ ఏడాది మార్చి 18న జరిగిన ఉద్యోగుల సంఘం సమావేశంలో తరలింపు ప్రభావం ఉద్యోగులపై ఎలా ఉంటుంది? పిల్లల చదువులపై చర్చ జరిగింది. తరలిం పుపై ప్రభుత్వం మాకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమితి పేర్కొనడం  అబద్ధం.

ఇళ్ల స్థలాలు ఆనవాయితీ....
► ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వంపై రూ.5,116 కోట్ల భారం పడుతుందన్న సమితి ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇది కోర్టుని తప్పుదోవ పట్టించడమే. రూ.2 వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినందునే ఉద్యోగులు తరలింపుపై అంగీకరించారని సమితి మాపై ఆరోపణలు చేసింది. కొత్త రాజధాని ఎక్కడ నిర్మిస్తే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు  ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆనవాయితీ. గత సర్కారు అమరావతిలో ఆల్‌ ఇండియా సర్వీసు అధికారులకు 500 గజాల చొప్పున స్థలం ఇచ్చింది.
 
రూ.70 కోట్లకు మించదు...
► ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి రూ.25 లక్షలను రుణంగా ఇవ్వడం వల్ల రూ.2,500 కోట్లు నష్టం వాటిల్లుతుందంటూ అమరావతి పరిరక్షణ సమితి తన పిటిషన్‌లో అర్థం లేని వాదనను తెరపైకి తెచ్చింది. సర్వీసును బట్టి ప్రతి ఉద్యోగి గరిష్టంగా రూ.12 లక్షల గృహ రుణం పొందేందుకు అవకాశం ఉంది. ఉద్యోగులు జీతభత్యాల్లో ఇది భాగం. ఉద్యోగి బదిలీ అయినప్పుడు రవాణా, షిఫ్టింగ్‌ భత్యం ఇస్తారు. హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చినప్పుడు గత ప్రభుత్వం కూడా చెల్లించింది. తరలింపు ఖర్చు రూ.70 కోట్లకు మించదు.
► గత ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో భాగంగా 62 ప్రాజెక్టుల కోసం రూ.52,837 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదించిందని  సమితి చెబుతోంది. రూ.11 వేల కోట్లతో 70 శాతం పనులు పూర్తి చేసినట్లు పేర్కొంది.  20 శాతం నిధులతో 70 శాతం పనులను పూర్తి చేశామని చెప్పడం విస్మయం కలిగిస్తోంది.

Link to comment
Share on other sites

Just now, snoww said:

రాజధాని తరలింపు కేసులో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఇంప్లీడ్‌ పిటిషన్‌ను వేశారు. ఈ మేరకు పిటిషన్‌లో 'రాష్ట్ర రాజధాని అనేది  భూములు ఇచ్చిన రైతులు సొంత వ్యవహారం కాదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి హక్కు. రాజధాని ఎక్కడ అనేది నిర్ణయించాల్సింది ప్రభుత్వమే కానీ రైతులు కాదు. గత ప్రభుత్వ హయాంలో 114 సార్లు భూకేటాయింపులు జరిగాయి. అప్పుడు స్పందించని ఈ సమితి ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకు అడ్డుపడుతుంది.

అమరావతి రాజధానికి సంబంధించి 70 శాతం పనులు పూర్తయ్యాయనడం పూర్తిగా అవాస్తవం. కొందరి రాజకీయ నేతల రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కాపాడడం కోసమే పిటిషన్ వేశారు. ఇందులో ఎలాంటి ప్రజాప్రయోజన ప్రజాప్రయోజనాలు లేవు. అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చింది. రాజధాని తరలింపు కు అయ్యే ఖర్చు 70 కోట్ల  మాత్రమే. రాజధాని తరలింపును ఏ ఉద్యోగ సంఘం వ్యతిరేకించలేదు' అని పిటిషన్‌లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

@futureofandhra hi slave uncle enti Amaravathi 70% complete aa??? so that bullet train terminal ekkada undo konchem sepparaadeee

main-qimg-a9ad533ce9eb3739116fa554da28c1

  • Haha 1
Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

  • Haha 2
Link to comment
Share on other sites

2 minutes ago, RedThupaki said:

Udyogula sangham adhyakshukudu

- Venkataa raami Xxxx 

Xxxx gaani pendlaam....thokala party nundi Hyd la corporation elechans  sesindhi

@afdb_sai  what is this labor guy posting abusive comments based on caste? why is he not banned?

Link to comment
Share on other sites

9 minutes ago, Veeramaachineni said:

@futureofandhra hi slave uncle enti Amaravathi 70% complete aa??? so that bullet train terminal ekkada undo konchem sepparaadeee

main-qimg-a9ad533ce9eb3739116fa554da28c1

It's not bullet train. Gujarat lanti backward place kaadu Amaravati cheap bullet trains vundataaniki. 

It's Hyperloop. 

Link to comment
Share on other sites

4 minutes ago, MiryalgudaMaruthiRao said:

Lang's interest ni minga :giggle:

AP valla kanna mee teddy langa galla hadavidi choostuntey :giggle:

Baboru is glocal leader. So Amaravati lanti top 5 city meeda interest vundatam common. 

Even China vallaki kooda interest vuntadi babori meeda. Anduke baboru Google China lo one of the most searched person 

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

5 minutes ago, MiryalgudaMaruthiRao said:

Lang's interest ni minga :giggle:

AP valla kanna mee teddy langa galla hadavidi choostuntey :giggle:

Link to comment
Share on other sites

15 minutes ago, Veeramaachineni said:

@afdb_sai  what is this labor guy posting abusive comments based on caste? why is he not banned?

Abbo nenem brayya 

Nee comments choosuko...

Nuvvey cassette peru tho edchedhi..

Nenu mundhu nundey itla. .mods kooda thelsu

Link to comment
Share on other sites

7 minutes ago, snoww said:

Baboru is glocal leader. So Amaravati lanti top 5 city meeda interest vundatam common. 

Even China vallaki kooda interest vuntadi babori meeda. Anduke baboru Google China lo one of the most searched person 

Mexico vaallaki , thugalaq gaadu one most wanteedd person anta ga

Scams etla cheyaaley, etla prajala madya vidveshaalu rechagottaley etc vaatillo inspirational anta

Link to comment
Share on other sites

2 minutes ago, RedThupaki said:

Mexico vaallaki , thugalaq gaadu one most wanteedd person anta ga

Scams etla cheyaaley, etla prajala madya vidveshaalu rechagottaley

Yes. Banks ki loans eggotina mana yellow batch sujana, rayapati, ganta, bul bul balio sinna alludu kooda same ide briefed. 

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

Yes. Banks ki loans eggotina mana yellow batch sujana, rayapati, ganta, bul bul balio sinna alludu kooda same ide briefed. 

Vammo vammo vaayyo

Vaalandharu jail la chippa koodu thinaledhu ga brayyaa

Andukeyyy mostttt wanteeddd anna

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...