Jump to content

ఇవిగో ఆధారాలు: సినీనటి శ్రీసుధ


DaatarBabu

Recommended Posts

హైదరాబాద్: ఎస్‌ఆర్‌ నగర్‌ సీఐ మురళీకృష్ణపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిన సినీనటి శ్రీసుధ బుధవారం ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. తన వద్ద నుంచి సీఐ రూ.5లక్షలు వసూలు చేశారనే ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను అనిశా అధికారులకు సమర్పించారు. సినిమాటోగ్రాఫర్‌ చోటా కె.నాయుడు సోదరుడు శ్యామ్‌ కె.నాయుడు తనను పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ శ్రీసుధ గతంలో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు దర్యాప్తులో భాగంగా తన వద్ద సీఐ మురళీకృష్ణ డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. శ్యామ్‌ కె.నాయుడిని అరెస్టు చేయకుండా రాజీ చేసుకున్నట్టు నకిలీ పత్రాలు సృష్టించారని ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను, సీఐతో మాట్లాడిన సాక్ష్యాలను కూడా అందజేసేందుకు ఏసీబీ కార్యాలయానికి వచ్చినట్టు శ్రీసుధ తెలిపారు.

29sri1a.jpg

Link to comment
Share on other sites

3 hours ago, Veeramaachineni said:

E labor batch tho namilamaa usama annatu undali simple ga seppali ante ma nakka Naidu la use & throw lekka undali 

Nijamey , pebbi baavaa ni kooda Ela use and throw chessaroo ala kadhaa bhayyaa

Link to comment
Share on other sites

5 hours ago, Veeramaachineni said:

E labor batch tho namilamaa usama annatu undali simple ga seppali ante ma nakka Naidu la use & throw lekka undali 

Man, Have some empathy. 

Link to comment
Share on other sites

2 hours ago, hunkyfunky said:

Isn't she the same girl in first scene of Arjun Reddy - fracture leg fiance? 

yes ippudu konchem balisindhi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...