Jump to content

కోవిడ్-19 కి డ్రగ్ ను లాంచ్ చేసిన హెటిరో..రూ. 59 కే..!


Kool_SRG

Recommended Posts

కోవిడ్-19 కి డ్రగ్ ను లాంచ్ చేసిన హెటిరో..రూ. 59 కే..!

స్వల్ప, సాధారణ లక్షణాలు కలిగిన కరోనా బాధితుల కోసం హెటిరో సంస్థ "ఫెవిపిరమిర్" మందును లాంచ్ చేసింది. ఆ టాబ్లెట్ పేరును ‘ఫెవివిర్’ గా మార్చామని సంస్థ తెలిపింది. ఈ జెనెరిక్ ఓరల్ యాంటీవైరల్ డ్రగ్ ను దేశంలోని సాధారణ కోవిడ్ రోగులు వాడవచ్ఛునని సూచించింది. ఫెవిపిరమిర్ మెడిసిన్ ఉత్పత్తి, మార్కెటింగ్ కి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి లభించిందని స్పష్టం చేసింది. కాగా ఒక్కో టాబ్లెట్ ధర రూ.59 గా నిర్ణయించింది. ఈ టాబ్లెట్స్  దేశంలోని అన్ని మెడికల్ షాపుల్లో లభ్యమవుతాయని తెలిపింది. హెటెరో హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్  చేస్తుందని ప్రకటించింది. 

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

కాగా ఒక్కో టాబ్లెట్ ధర రూ.59 గా నిర్ణయించింది. ఈ టాబ్లెట్స్  దేశంలోని అన్ని మెడికల్ షాపుల్లో లభ్యమవుతాయని తెలిపింది. హెటెరో హెల్త్ కేర్ లిమిటెడ్ సంస్థ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్  చేస్తుందని ప్రకటించింది. 

 

Link to comment
Share on other sites

Favipiravir drug launched as 'Favivir' tablets in India

Anti-viral drug Favipiravir being used for COVID-19 patients with mild to moderate symptoms has been launched by the Hetero firm in India under the name 'Favivir'.

The medicine will be sold at Rs 59 per tablet, PTI reported. The company has been given the manufacturing and marketing approval for Favipiravir from the Drug Controller General of India (DCGI), Hetero said in a statement.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...