Jump to content

Bloody private hospitals


kakatiya

Recommended Posts

Is it not illegal to keep body expecting for excessive money ? This is extortion 

 

 

కరోనాతో హాస్పిటల్‌కు వెళ్తుంటే పోలీసులే వెటకారంగా  !

కరోనా మహమ్మారి ఒకే ఇంట్లో ముగ్గురిని చిదిమేసింది. హైదరాబాద్‌ లోని చంపాపేటలో సత్యనారాయణ రెడ్డి కుటుంబం నివసిస్తోంది. మూడు రోజుల క్రితం కరోనాతో సత్యనారాయణ రెడ్డి అన్న కుమారుడు మృతి చెందాడు. ఆ బాధలో ఉండగానే...మహమ్మారి మరొకరిని బలిగొంది.  సత్యనారాయణ రెడ్డి భార్య సుకుమారి కరోనాతో చనిపోయింది. సోమాజిగూడలోని దక్కన్ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ సత్యనారాయణ రెడ్డి కూడా నిన్న చనిపోయాడు. ఇంట్లో ఇద్దరు చనిపోయి విషాదంలో ఉన్న సత్యనారాయణరెడ్డిని... దక్కన్ ఆస్పత్రి వర్గాలు వేధింపులకు గురిచేసి పొట్టనబెట్టుకున్నాయి.

 కరోనా వ్యాధితో సత్యనారాయణ రెడ్డి 10 రోజుల క్రితం సోమజిగూడ దక్కన్ ఆసుపత్రిలో చికిత్స  నిమిత్తం చేరాడు. సత్యనారాయణరెడ్డికి 18లక్షల బిల్లు వేసి, 9లక్షలు కట్టించుకుంది యాజమాన్యం. మరో 8లక్షలు కడితేనే మృతదేహం అప్పగిస్తామంటూ ఆస్పత్రి వర్గాలు బెదిరిస్తున్నాయని బంధువులు వాపోతున్నారు. ఇంతకముందు మూడు రోజుల క్రితం సత్యనారాయణ రెడ్డి అన్న కొడుకు హరీష్ కూడా కరోనా తో మృతి చెందాడు. అయితే భార్య, కొడుకు చనిపోయిన బాధతో ఆనారోగ్యంపాలైన సత్యన్నారాయణరెడ్డిని పోలీసులు వెటకారపు మాటలతో వేధించారని బంధువులు వాపోయారు. షికారుకు పోతున్నారా అంటూ రాజు అనే పోలీస్ అధికారి ఒకరు ఎద్దేవాగా మాట్లారని మృతుని బంధువులు ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు

 

 

Link to comment
Share on other sites

6 minutes ago, pahelwan said:

Why young people are dying? Everyone is recovering 

Nothing..I know many 30 years old who went to the edge of death..it all depends on their health.. many news reporters in 30s died. Since they are famous news came out..other families keeping it secrete.

 

Next people who recovered are being treated for damaged organs..which means they will struggle going forward.

Link to comment
Share on other sites

India lo my neighbors parents got corona , they have 3 sons  they were helping the parents to get to the hospital,  2 sons got Covid

The elder son died in Hosiptal (hearattqck) because of cobid complications 

The younger one in icU 41 and 35 years

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...