Jump to content

NewEducationPolicy 5+3+3+4 India will be become super power


walter18

Recommended Posts

దేశవ్యాప్తంగా విద్యా విధానంలో సంచలన మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నూతన జాతీయ విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్పు చేసింది. ఉన్నత విద్యలో ప్రధాన సంస్కరణలను చేసింది. 2030 నాటికి అందరికీ విద్య అందించడమే లక్ష్యంగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఆర్ట్స్‌, సైన్స్‌ కోర్సుల విద్యా బోధనలో పెద్దగా తేడాలు ఉండవని వెల్లడించింది. బహుభాషల బోధన దిశగా నూతన విద్యా విధానం ఉండనున్నట్టు తెలిపింది

Link to comment
Share on other sites

కీలక సంస్కరణలు ఇవే:

  • మూడు నుంచి 18 ఏళ్ల వరకు అందరికీ విద్య తప్పనిసరి
  • 2030 నాటికి అందరికీ విద్య అందించడమే లక్ష్యం
  • ఆరు తరగతి నుంచి కోడింగ్, ప్రోగ్రామింగ్ కరిక్యులమ్
  • 6వ తరగతి నుంచి వొకేషనల్ ఇంటిగ్రేషన్ కోర్సులు
  • ఇంటర్ విద్య ఉండదు
  • ఇంటిగ్రేటెడ్ పీజీ, యూజీ విద్య ఐదేళ్లు
  • దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యకు ఒకటే కరిక్యులమ్
  • పాఠ్యాంశాల భారం తగ్గించే కాన్సెప్ట్ నేర్పే ప్రయత్నం
  • ఇక నుంచి కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయ కేవలం 12వ తరగతి వరకు మాత్రమే
  • ఎంఫిల్‌ కోర్సును పూర్తిగా తొలిగించింది.
  • ప్రస్తుతం 10+2+3( టెన్త్, ఇంటర్, డిగ్రీ) విద్యా విధానం.. ఇక నుంచి 5+3+3+4 విద్యా విధానం
  • డిగ్రీ విద్య మూడు నుంచి నాలుగేళ్లు
  • పీజీ విద్య ఏడాది లేదా రెండేళ్లు
  • రీసెర్చ్ ఇంటెన్సివ్ లేదా టీచింగ్ ఇంటెన్సివ్ యూనివర్సిటీలు, అటానమస్ డిగ్రీ గ్రాంటింగ్ కాలేజీలు, మోడల్ మల్టీ డిస్సిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీలకు ఆమోదం
  • బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో దేశంలో నూతన విద్యా విధానం తీసుకురానున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే.
Link to comment
Share on other sites

ఆరు తరగతి నుంచి కోడింగ్, ప్రోగ్రామింగ్ కరిక్యులమ్

ayya Venky thata coding kuda telugu lo ne rayinchala.AP lo

Link to comment
Share on other sites

డిగ్రీ విద్య మూడు నుంచి నాలుగేళ్లు

jaggadu engg mi 4 years nunchi 5 years chesta ante edo vagaru

Link to comment
Share on other sites

deeni badulu, start ups ni encourage chesthye bagundedi, 6 th class lo coding nerchukoni em chestahru, over load aithar pillalu

Link to comment
Share on other sites

1 minute ago, JANASENA said:

deeni badulu, start ups ni encourage chesthye bagundedi, 6 th class lo coding nerchukoni em chestahru, over load aithar pillalu

4 th nunchi us lo nerputunnaru. thats is future 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...