Jump to content

Official: Big boss 4 - 15 weeks - done- Abhi won and Akhil Runner up but sohel got big gifts


kittaya

Recommended Posts

బిబి4 : రెండవ స్థానంపైనే అందరి దృష్టి

Mon Nov 23 2020 17:40:26 GMT+0530 (IST)

BB4: Everyone's focused on second place

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చింది. మరో మూడు నాలుగు వారాల్లో సీజన్ ముగియనుంది. సీజన్ 2 విజేత ఎవరు అనే విషయం అయిదు ఆరవ వారంలోనే తేలిపోయింది. కౌశల్ ఖచ్చితంగా విజేతగా నిలుస్తాడని అంతా బలంగా నమ్మారు. అనుకున్నట్లుగానే సీజన్ 2 విజేతగా కౌశల్ నిలిచాడు. సీజన్ 3 విజేత విషయంలో కాస్త కన్ఫ్యూజ్ నెలకొన్నా కూడా సీజన్ 4 విషయంలో మాత్రం అభిజిత్ అంటూ చాలా బలంగా సోషల్ మీడియా టాక్ వినిపిస్తుంది. ఫిజికల్ గా అంతగా బలంగా లేకున్నా కూడా మైండ్ గేమ్ అతడి ప్రత్యేకత. ఏ టాస్క్ అయినా కూడా అతడు మైండ్ తో ఆడేందుకు ప్రయత్నిస్తాడు.అభిజిత్ కు మొదటి నుండే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగుంది. నెట్టింట భారీగా ఉన్న క్రేజ్ నేపథ్యంలో అతడు ఎన్ని సార్లు నామినేట్ అయినా కూడా సేవ్ అవుతూ వచ్చాడు. గంగవ్వ వెళ్లిపోయిన తర్వాత అభిజిత్ కు అత్యధిక ఓట్లు పడ్డాయి అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. కనుక బిగ్ బాస్ ఈ సీజన్ విన్నర్ అభిజిత్ అంటూ చాలా మంది విశ్లేషిస్తున్నారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మరియు సోషల్ మీడియా జనాలు కూడా అభిజిత్ విన్నర్ అవుతాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

విజేత విషయంలో చాలా స్పష్టత కనిపిస్తుంది. అయితే నెం.2 స్థానంలో నిలుస్తారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. అఖిల్ మొన్నటి వరకు బలమైన కంటెస్టెంట్ గా ఉన్నా కూడా ఇప్పుడు సోహెల్ ఆ స్థానంలో నిలిచే అవకాశం ఉందని బలంగా ప్రచారం జరుగుతోంది. సోహెల్ తీరుకు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. కొందరు అయితే సోహెల్ బలంగా విజేత అవుతాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప వీరిద్దరు కాకుండా మరొకరు టాప్ 2 లో నిలవడం కాని విజేత అవ్వడం కాని జరగదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 
  • Upvote 1
Link to comment
Share on other sites

Abhijeet & Sohel To Be Finalists of Bigg Boss 4?

Published by GulteDesk November 23, 2020

 
Bigg-Boss-1.jpg

While the Sunday episode saw the elimination of Lasya, the Saturday episode of Bigg Boss4 witnessed friends and family of the contestants on the Bigg Boss stage. Host Nagarjuna has however decided to not make it easy for the contestants to simply meet their families, he asked each contestant to answer a question he asks and only when he feels that they are genuine in their answers, they would get a chance to meet their family.

The first contestant to meet her family was Harika, followed by everyone else. Nagarjuna has asked all the family members and friends to note down their top 5 contestants. Out of all the contestants, Abhijeet and Sohel were the contestants who were most chosen by family and friends of the contestants. Immediately after the episode aired, #WeAdmireAbhijeet started trending on Twitter.

Abhijeet and Sohel were applauded by the families for their consistent and smart performance. Even Monal’s mom and Akhil’s brother praised Abhijeet for his performance leaving the audience shocked. Avinash couldn’t get a chance to meet his brother because his answer didn’t seem genuine to Nagarjuna.

After Lasya’s elimination, it is strongly buzzed that either Kumar Sai or Noel may make a come-back. Let’s wait and watch what’s buzzing in Bigg Boss 4.

Link to comment
Share on other sites

33 minutes ago, Battu123 said:

 

@Arey_enti_ra_idi maaku mental yekkipotundhi 

 

Guddh@l kadhilinchakunda Sofa lo kusoni vunnaa kuda BB gelusthunnaaru  antey 🤮🤮🤮🤮

 

 

kaneesam Star Manila program lo kuda they have to do some tasks in winning the title 😂😂😂

  • Haha 1
Link to comment
Share on other sites

3 minutes ago, ZoomNaidu said:

@Arey_enti_ra_idi maaku mental yekkipotundhi 

 

Guddh@l kadhilinchakunda Sofa lo kusoni vunnaa kuda BB gelusthunnaaru  antey 🤮🤮🤮🤮

 

 

kaneesam Star Manila program lo kuda they have to do some tasks in winning the title 😂😂😂

Tasks kosam vere gameshows vunnai leda kabbadi potilaki pampalsindi bath bathing GIF

Link to comment
Share on other sites

7 minutes ago, Battu123 said:

Tasks kosam vere gameshows vunnai leda kabbadi potilaki pampalsindi bath bathing GIF

Antae show lo tasks ichae bb gaadu vp antaru antega?😂😂

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...