Jump to content

Chilling ghost story


Silveradotwo

Recommended Posts

సోనీ, డేవిడ్, అభి, వర్ణా. దేవుడంటే నమ్మకం, దెయ్యమంటే మూడనమ్మకం అని నమ్మే నలుగురు స్నేహితులు.

Link to comment
Share on other sites

నలుగురూ కలిసి సాహసోపేతమైన ప్రయాణం చెయ్యాలనుకున్నారు. నాలుగు అటవీ ప్రాంతాల పేర్లు చీటీలలో రాసి నలుగురిలో ఒకరు ఒక చీటీ తీసారు. ఆ చీటీలో వున్న పేరు మృత్యుదీవి. ఆ చీటీలో వచ్చిన దీవికి వెళ్దామని ఆ దీవిగురించి డేవిడ్ ఇంటర్నెట్ లో వెతికి ఆ దీవికి సంబంధించిన విషయాలు చదువుతున్నాడు.

Link to comment
Share on other sites

ఆ దీవి 90% అడివితో నిండి ఉంది . ఆ అడవి దాటాలంటే రెండు రోజులు పడుతుంది. ఆ అడవి మధ్యలో వరుణాపురం అనే ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక రాజసంస్థాణం కూడా ఉంది. కానీ 300 ఏళ్ళ క్రితం ఆ ఊరిలో నుండి ఎవ్వరూ భయటకు రాలేదు. ఆ ఊరిలోకి వెళ్ళిన వారు తిరిగి రావట్లేదని 100 ఏళ్ళ క్రితం అక్కడేముందో తెలుసుకోవడానికి వెళ్ళిన కొంతమంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళూ తిరిగిరాలేదు. వాళ్ళకోసం ఆకాశమార్గం ద్వారా విమాణంలో కొంతమంది సైనికులను పంపించారు. వాళ్ళు కూడా తిరిగిరాలేదు. ఇంకా చేసేదేంలేక ప్రభుత్వం ఆ దీవిని నిషేదించింది.అని డేవిడ్ చదవడం పూర్తి చేశాడు.

అక్కడ ప్రభుత్వం వాళ్ళు చట్టవిరుద్దమైన పనులు చేసుకోవడానికి ఆ దీవిని నిషేదించి ఉంటారు. ఆ విమాణాన్ని కూడా అక్కడే వాడుకోవడానికి తీసుకుని వెళ్ళి ఉంటారు అని అభి అన్నాడు. మిగిలిన వాళ్ళు కూడా అదే అయిఉంటుంది అన్నట్టుగా తల ఊపారు.

Link to comment
Share on other sites

ఆ దీవిని చేరుకోవాలంటే వీళ్ళు సముద్రం మీదుగా ప్రయాణం చెయ్యాలి. కావలసిన వస్తువులు సర్దుకుంటున్నారు. అభి కొండోమ్ పేకెట్స్ బ్యాగ్ లో పెట్టుకోవడం డేవిడ్ చూసి ఎందుకని అడిగాడు. అడవిలో సేఫ్టీకి అని సమాధానమిచ్చాడు. తను నిన్ను మంచి ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తుంది. అలాంటి ఆలోచనలు పెట్టుకోకు వర్ణ ఒప్పుకోదు అని డేవిడ్ చెప్పాడు. ఎవ్వరూ లేని చోట ఒప్పుకోపోయినా వీటిని యూస్ చేయొచ్చు అని అభి అన్నాడు. తప్పని డేవిడ్ చెప్పాడు. తను ఒప్పుకుంటేనేలే లేకపోతే తనని టచ్ చేయను త్వరగా ప్యాక్ చేసుకో అని అభి మాట మార్చేసాడు. నలుగురూ సముద్రం దగ్గరకి చేరుకున్నారు. ఎవ్వరూ వీల్లని బోట్ ల లోకి ఎక్కించుకోవట్లేదు. ఆ దీవి పేరు చెప్తేనే అందరూ భయపడిపోతున్నారు. ఆఖరికి ఒక బోట్ ని అద్దెకు తీసుకుని మృత్యు దీవిని చేరుకున్నారు.

సోనీ, డేవిడ్, అభి ముగ్గురూ బోట్ దిగారు. వర్ణ బోట్ లోనుంచి అడుగు క్రింద పెట్టగానే ప్రకృతి వికృతంగా మారింది. అడవిలోని గబ్బిలాలు ఆకాశాన్ని తాకుతాయన్నట్టు వృత్తాకారంలో తిరుగుతూ అరుస్తున్నాయి. అడవిలోని చెట్లన్నీ ఊగుతూ ఆహ్వాణం పలుకుతున్నాయి. కారుమబ్బులు ఆకాశాన్ని కమ్ముకున్నాయి. సముద్రపు అలలు అమాంతం అడవిని మింగేసేటట్టు ఎగసిపడుతున్నాయి. ఆ అలలకు బోట్ విరిగిపోయింది. అడవిలోని ప్రతీ చెట్టుపైనా ప్రేతాలు విదుదల కోసం ఎదురుచూస్తున్నాయి. అడ్డుగా ఉన్న ఫెంసింగ్ కట్ చేసుకుని ధట్టమైన అడవిలోకి ప్రవేసించారు. ఏడుస్తున్నట్టు రోదనలూ, అరుపులూ, జంతువుల ఆర్తనాదాలు, పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి. వీళ్ళల్లో కొంచెం భయం మొదలయింది. అయినా ధైర్యంగా ముందుకు కదిలారు. కొద్దిగా ముందుకి వెళ్ళగానే ఎదురుగా పాడుపడిన చిన్న కోవెల కనపడింది. అందులో శివలింగం ఉంది. వర్ణ స్నేహితులు ముగ్గురూ ఆ ఆలయంలోని గంట కొట్టారు. చివరిగా వర్ణ గంట కొట్టగానే అడవిలోని శబ్దాలన్నీ ఆగిపోయాయి. అడవి మొత్తం నిశ్శబ్దం అలుముకుంది. వీళ్ళకి దైర్యంగా ముందుకు వెళ్ళాలో, భయంతో వెనక్కి వెళ్ళాలో తెలియట్లేదు.

Link to comment
Share on other sites

ఎవరూ అడవిలోకి రాకూడదని భయపెట్టడానికి చెట్లకి రేడియోలు అమర్చి ఉంటారని అభి అన్నాడు. ఆ మాట అన్న తరువాత అభి వాళ్ళ వైపు కంగారుగా చూశాడు.

అభి ఇచ్చిన ధైర్యంతో ముందుకు బయల్దేరారు. అడవిలో కొంతదూరం వెళ్ళగానే వర్ణకి ఒక పువ్వు కనిపించింది.

 

ఆ పువ్వుని స్నేహితులకి చూపించి కోస్తుండగా వెనుక నుండి ఆమె భుజం మీద ఎవ్వరో చెయ్యి వేసినట్టు అనిపించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఎవరూ లేరు. ఇంతలో ఆ పువ్వును స్నేహితురాలు సోని కోసింది.

ఎవ్వరో నా భుజం మీద చెయ్యి వేసినట్టు అనిపించింది. అని స్నేహితులతో చెప్పింది.

గాలి వీస్తుంది కదా! చెట్ల పై ఆకులు భుజంపై రాలి ఉంటాయి అని అభి అన్నాడు.

సోని ఆ పువ్వుని చెవిలో పెట్టుకుంది. దట్టమైన అడవిలో కొంతదూరం ముందుకు వెళ్ళగానే చెట్లమీద ఎండిపోయిన రక్తం మరకలు కనపడ్డాయి. వీళ్ళల్లో భయం మొదలయింది. సోనీ వెనుకనుండి గాలి మెల్లగా ఆమె చెవిలో వున్న పువ్వును తాకడంతో ఆ పువ్వు పరిమళం పెరిగి ఆమె పీల్చే స్వాస ద్వారా ఆమె మెదడును తాకి శరీరమంతా వ్యాపించింది. ఆమె నీరశపడిపోతూ కొద్దిసేపటికి పిచ్చిపట్టినట్టు అరుస్తూ కేకలు వేస్తుంది. ఆ అరుపులకు వర్ణ ఉలిక్కిపడి అభి చేతిని గట్టిగా పట్టుకుంది. సోని పెద్దగా అరుస్తూ వీల్లపై రాళ్ళు విసురుతుంది. ఆమె కళ్ళు ఎర్రగా మారాయి, శరీరం చితిలోనుండి తీసినట్టు మండిపోతుంది. వీళ్ళ ముగ్గురిని చంపడానికి వెంబడించింది. కొంతదూరం వెంబడించి ఆగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో వాళ్ళకు అర్ధం కావట్లేదు. డేవిడ్ గుండె మొత్తం సంద్రమైంది. ప్రేమించిన అమ్మాయి కళ్ళముందే మరణించడంతో నేలను గుద్దుతూ అరుస్తూ ఏడుస్తున్నాడు. సోనీ దగ్గరకు వెళ్తానని డేవిడ్ వెనుకకి బయల్దేరాడు. వద్దు అని అభి హెచ్చరించాడు. అయినా డేవిడ్ ఆగలేదు. చేసేదేం లేక వీళ్ళు ఇద్దరూ కూడా డేవిడ్ వెనుకే వెళ్ళారు.అప్పటికి అక్కడ సోనీ బూడిద మాత్రమే మిగిలింది. డేవిడ్ సోనీ బూడిదను చూసి ఏడుస్తూ ఈ అడవిలో ఏదో ఉంది. మనం వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పాడు.

Link to comment
Share on other sites

Just now, DaatarBabu said:

Pure fiction story aa kaka... 

Ayina eellu iddaru aallu iddarini eyanike tuppalu, adavulaki poyinru kada @3$% evadu raasado Kani aadu vaade maal sagam naaku, sagam @RGVzoomin ki parcel cheyandi vaa... 

:giggle:inka undhi suspense kosam dachi uncha aa😁😁😁😁😁

Link to comment
Share on other sites

Just now, IdleBrain said:

short story ani cheppi... inta long story vestunnaventi bro,,,

.........నీకేమన్నా పిచ్చిపట్టిందా. ఇక్కడ వరకూ వచ్చాక వెళ్ళిపోదాం అంటావేంటి అస్సలు ఈ అడవిలో ఏముందో తెలుసుకునే వెళ్దాం అని అభి అన్నాడు. వర్ణ సోనీ బూడిదని చూస్తూ ఏడుస్తుంది. కావాలంటే మీరు వెళ్ళండి. నేను రాను అని డేవిడ్ అన్నాడు..........

 

Adhi. Anthe nuvu eyochugaa niku nachindi leputhaa nenu

Link to comment
Share on other sites

2 minutes ago, Silveradotwo said:

Adhi. Anthe nuvu eyochugaa niku nachindi leputhaa nenu

s0rry  bro.,. i mis read the title...  i thought it as 'chilling short story...'

but then i realized and deleted my post...

didnt mean to spoil you mood... :)

giphy.gif

 

Link to comment
Share on other sites

Just now, IdleBrain said:

s0rry  bro.,. i mis read the title...  i thought it as 'chilling short story...'

but then i realized and deleted my post...

didnt mean to spoil you mood... :)

giphy.gif

 

😁😁😁😁😁😁😁

Bro nen eymantundi nee ghost story ni,nothing serious.

Andarni stories adgadam naa hobby

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...