Jump to content

Amaravathi Farmers dying in AP but CBN Lokesh enjoying in Telangana????


Veeramaachineni

Recommended Posts

Why is Nakka Balayya Lokesh not even caring about poor Amaravathi Farmers???

Why are they sitting in Telangana and enjoying biking in jubilee hills road no 36?????

Link to comment
Share on other sites

14 minutes ago, Veeramaachineni said:

Calling @futureofandhra why is ur caste leader so irresponsible???

 

14 minutes ago, Veeramaachineni said:

Calling @futureofandhra why is ur caste leader so irresponsible???

because ur caste leader is playing PUBG by leaving peoples welfare and crying on shandra babu all the time and always traveling to shilakaluri peta via gundur and its niranthara prakriya

Link to comment
Share on other sites

35 minutes ago, Veeramaachineni said:

Why is Nakka Balayya Lokesh not even caring about poor Amaravathi Farmers???

Why are they sitting in Telangana and enjoying biking in jubilee hills road no 36?????

intlo koorchoni sendral musalodiki bumchick_-_ ela cheyalo nerpistunna pappu 

Link to comment
Share on other sites

38 minutes ago, Veeramaachineni said:

Why is Nakka Balayya Lokesh not even caring about poor Amaravathi Farmers???

Why are they sitting in Telangana and enjoying biking in jubilee hills road no 36?????

Kajal-7.gif

Link to comment
Share on other sites

39 minutes ago, LAVACAKE said:

 

because ur caste leader is playing PUBG by leaving peoples welfare and crying on shandra babu all the time and always traveling to shilakaluri peta via gundur and its niranthara prakriya

 

19 minutes ago, sendral_nakka said:

intlo koorchoni sendral musalodiki bumchick_-_ ela cheyalo nerpistunna pappu 

 

Link to comment
Share on other sites

4 hours ago, Veeramaachineni said:

Why is Nakka Balayya Lokesh not even caring about poor Amaravathi Farmers???

Why are they sitting in Telangana and enjoying biking in jubilee hills road no 36?????

Are jaffas edo oka statement tho first meeru fix avvandi..farmers rich antaru malli dying antaru..meeku jalim lotion andinda jagan nundi..

Link to comment
Share on other sites

మూడు రాజ‌ధానుల బిల్లుల‌కు గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఆమోద ముద్ర వేయ‌డంతో ఏపీలో మ‌ళ్లీ రాజ‌కీయ వేడి ర‌గులుకొంది. త్వ‌ర‌లో విశాఖ‌లో ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానికి శంకుస్థాప‌న చేస్తామ‌ని, ప్ర‌ధాని మోడీని ఆహ్వానిస్తామ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌క‌టించారు. ఇదిలా ఉండ‌గా మూడు రాజ‌ధానుల ఏర్పాటును వ్య‌తిరేకిస్తూ అమ‌రావ‌తి జేఏసీ శ‌నివారం రాష్ట్ర వ్యాప్త ఆందోళ‌న‌ల‌కు  పిలుపునిచ్చింది. దీనికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మ‌ద్ద‌తు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు నిర్వ‌హించాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మిపాలైనంత మాత్రాన దాని బ‌లాన్ని త‌క్కువ అంచ‌నా వేయ‌కూడ‌దు. ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు స‌హ‌జం. 2014లో వైసీపీ ఓడిపోవ‌డం, ఆ త‌ర్వాత ఆ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిం చినంత మాత్రాన బ‌ల‌హీన‌ప‌డ‌లేదు క‌దా? ఆ పార్టీ క్షేత్ర‌స్థాయిలో అంత‌కంత‌కూ బ‌ల‌ప‌డుతూ 2019 ఎన్నిక‌ల్లో అఖండ విజ‌యాన్ని సొంత చేసుకొంది. ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని సొంత చేసుకోవ‌డాన్ని ఎలా మ‌రిచిపోతాం?

క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన కేడ‌ర్ క‌లిగిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు మూడు రాజ‌ధానులకు మ‌ద్ద‌తుగా ఊరూరూ, ప్ర‌తి వాడా గ‌ర్జిం చాల‌ని పిలుపునిచ్చారు. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా క‌రోనాను కూడా లెక్క చేయ‌కుండా ఉద్య‌మం ఊపందుకుంటుంద‌ని, జ‌గ‌న్ స‌ర్కార్ క‌ట్ట‌డి చేయలేదేమోన‌నే అనుమానాలు, భ‌యాందోళ‌న‌లు క‌లిగాయి. శ‌నివారం నిర‌స‌న‌ల‌కు సంబంధించిన వార్త‌లను ఆదివారం ప‌త్రిక‌ల్లో గ‌మ‌నిస్తే...ఓ ఆశ్చ‌ర్యం.

రాష్ట్ర వ్యాప్తంగా 103 నియోజ‌కవ‌ర్గ కేంద్రాలు, 320 మండ‌ల కేంద్రాల్లో టీడీపీ శ్రేణులు నిస‌స‌న‌ల కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న‌ట్టు ఆ పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించింది. విజ‌య‌న‌గ‌రంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తి రాజు, పెద్దాపురంలో మాజీ హోంమంత్రి చిన‌రాజ‌ప్ప‌, పశ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు, తెనాలిలో మాజీ మంత్రి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, కృష్ణా జిల్లా నందిగామ‌లో మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు నిర‌స‌న‌ల‌లో పాల్గొన్న‌ట్టు వార్త‌లు చూడొచ్చు.

కానీ టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేశ్ మాత్రం ఎక్క‌డా పాల్గొన‌లేదు. చాలా మంది టీడీపీ జిల్లా అధ్య క్షులు, మాజీ ఎమ్మెల్యేలు త‌మ ఇళ్ల వ‌ద్దే ప్ల‌కార్డులు ప‌ట్టుకునో, న‌ల్ల‌బ్యాడ్జీల‌తోనో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కానీ ఈ మొత్తం కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చిన చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ పాల్గొన‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ట్విట‌ర్ వేదిక‌గా  జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల‌కు మాత్ర‌మే లోకేశ్ ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం.

క‌రోనా వైర‌స్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేప‌థ్యంలో తండ్రీకొడుకులు ప్రాణ భ‌యంతో వ‌ణికిపోతున్నార‌ని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. అందువ‌ల్లే త‌మ‌ను మాత్రం ముందుకు తోసి, అబ్బాకొడుకులు  త‌మ వ‌ర‌కూ ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుని ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని టీడీపీ శ్రేణులు మండిప‌డుతున్నాయి. చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌వేనా ప్రాణాలు...త‌మ‌వి కాదా అని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. మూడు రాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా ఊరూ, వాడా క‌దిలి రావాల‌ని పిలుపునిచ్చిన చంద్ర‌బాబు తానెక్క‌డ నిర‌స‌నకు దిగారో చెప్పాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ఒక‌వేళ చంద్ర‌బాబు వ‌య‌సు రీత్యా నిర‌స‌న‌కు దూరంగా ఉన్నార‌నుకున్నా....ఆయ‌న కొడుకు లోకేశ్‌కు ఏమైంద‌ని ప్ర‌శ్ని స్తున్నారు. విప‌త్క‌ర స‌మ‌యంలో పార్టీని స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు న‌డిపించే అవ‌కాశాన్ని లోకేశ్ ఎందుకు స‌ద్వినియోగం చేసుకోవ‌డం లేద‌నే ప్ర‌శ్న‌లు పార్టీ శ్రేణుల నుంచి గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రాణ భ‌యంతో తాము మాత్రం కోవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఆందోళ‌న‌ల‌కు దూరంగా ఉంటూ...మిగిలిన వాళ్ల‌ను మాత్రం ముందుకు తోయ‌డంతో మ‌రోసారి చంద్ర‌బాబు నైజంపై విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ఓర్నీ పాసుగులా...ఎంత ప‌నిచేశార‌య్యా అబ్బాకొడుకులు అని చంద్ర‌బాబు, లోకేశ్ గురించి టీడీపీ శ్రేణులు ఆశ్చ‌ర్యంతో అంటున్నాయి.

Link to comment
Share on other sites

జనమంతా రోడ్లపైకి రండి, అన్యాయాన్ని ఎదిరించండి, అక్రమాలను అడ్డుకోండి, అమరావతి కోసం పోరాటం చేయండి. ఇదీ చంద్రబాబు ఇచ్చిన పిలుపు. అందరి సంగతి సరే అసలు వారసుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు. జనాన్ని పిలిచే ముందు తన పుత్రరత్నాన్ని జనంలోకి వదలరా? ఈ చిన్న లాజిక్ చంద్రబాబు ఎందుకు మర్చిపోయారు.

నిజంగానే లోకేష్ లో నాయకత్వ లక్షణాలే ఉంటే, తాము నమ్మిన రాజధానిని కాపాడుకునేందుకు కచ్చితంగా బైటకొచ్చేవారే. అరెస్ట్ అవుతారో, లాఠీ దెబ్బలు తింటారో, కొడతారో, కొట్టించుకుంటారో.. ఈ విషయాల్ని పక్కనపెడితే, నాయకుడు తమకు అండగా ఉన్నాడన్న భరోసా అయినా ప్రజలకు కల్పించాలి కదా.

వయసుపైబడి.. మరీ పదేళ్లు మాత్రమే బతుకుతాననే ఆశ ఉన్న చంద్రబాబును పక్కనపెడతాం, ఎంతో "భవిష్యత్" ఉందని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్న లోకేష్ ఏం చేస్తున్నట్టు? ఎక్కడున్నాడో తెలియదు కానీ లోకేష్ మాత్రం ఆవేశపూరితమైన ట్వీట్స్ పెడుతూ కాలం గడుపుతున్నారు. పుట్టినరోజులకి శుభాకాంక్షలు, మరణాలకు సంతాపాలు తెలుపుతూ ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఫీలవుతున్నారు.

ఇటీవల కాలంలో లోకేష్ బైటకొచ్చారంటే.. అది కచ్చితంగా టీడీపీ నేతలు అరెస్ట్ అయిన సందర్భాల్లోనే. రాయలసీమ వెళ్లి జేసీ ఫ్యామిలీని పరామర్శించి శుష్టుగా భోంచేసి వచ్చారు చినబాబు, ఇటు అచ్చెన్న కుటుంబానికి భరోసా కల్పించడానికి వెళ్లి ఉత్తరాంధ్ర రుచుల్నీ చవి చూశారు. మళ్లీ ఆయన బైటకు రావాలంటే ఇంకెవరైనా నాయకుడికి బేడీలు పడాలేమో అనుకుంటున్నాయి టీడీపీ వర్గాలు.

ప్రజల సమస్యల కోసం ప్రాణాలిస్తాం, కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తే అంతు చూస్తామంటూ డైలాగులు కొట్టే లోకేష్.. వాస్తవంలో ఉత్తర కుమారుడు అనిపించుకుంటున్నారు. కనీసం అమరావతికోసమైనా లోకేష్ ని బైటకు పంపించవయ్యా చంద్రబాబూ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా స్థాయి నేతలు బైటకొచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారే కానీ, భావి నాయకుడిగా టీడీపీ భావిస్తున్న చినబాబు మాత్రం కాలు బైటపట్టడంలేదు, అదే విచిత్రం.

Link to comment
Share on other sites

1 minute ago, DaatarBabu said:

@snoww enduku chachina paamu ni malli malli champuthav... 

a9wfp2.png

Evado article raasado Kani sagam chadivedaka Pulkas bane vuntaru ...Tarvata Suthi methaga (extra Virgin olive oil raasi maree) @3$%

Copy pasted from gas andhra

Link to comment
Share on other sites

6 hours ago, ticket said:

lekinayala evadi surname o pettukoni edvatam entra..paytm batch sm strategy lo okata..

Answer seppara ante Lokesh gadi Sanka nakatame Balayua gadi G nakata antav endi Ra Kula gajji kukka batch...

Amaravathi Farmers kosam em.chestunaru me caste leaders??? Telangana lo enjoy seyyatam tappa? Answer unda leda???

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...