Jump to content

మన మంత్రి గారు ఎదో చెప్తున్నారు వినండి


ntr2ntr

Recommended Posts

కొద్ది రోజులు వెనక్కి వెళ్లితే అసలు రాష్ట్రంలో కరోనా ఎక్కడ ఉంది? ఈ EC చంద్రబాబు మాటవిని ఎలక్షన్ల్ వాయిదా వేశారు . అని మన YCP ప్రజాప్రతినిధులు చాలా మంది దుమ్మెత్తిపోశారు. ఇంకో మంత్రి గారు మన రాష్ట్రంలో జగన్ అనే బుల్లెట్ లాంటి Vaccine ఉంటే మన రాష్ట్రంలోకి ఎలా వస్తుంది? అని చెప్పినారు. ఇప్పుడు దేశంలోని ఇతర రాష్ట్రాలలో కంటే మన రాష్ట్రం లో కరోనా వైరస్ కేసులు కొత్త రికార్డు సృష్టించారు. Great..

Link to comment
Share on other sites

Comments section lo..ఒరేయ్ మాస్క్ అంటే చెవులకి దారాలు, ముక్కుకి గుడ్డ ముక్క ఏంది రా బాబు... నవ్వు చెప్పేది ని వెనకాల వాడికి కూడా అర్దం అవ్వలేదు..ఇంకా జనాలకి ఏమి అర్ధం అవుతుంది...కామెడీ చేయడానికి మీరు ప్రెస్ మీట్ లు పెడుతున్నట్లు వుంది.🤣🤣

Link to comment
Share on other sites

1 hour ago, Kool_SRG said:

Actually the way he is handling mask is wrong.. He shouldn't touch the front part near nose and mouth...

Meeru edo okati antarane Maa CM gaaru asalu mask ee pettukodu 😂😂😂

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...