Jump to content

అసెంబ్లీని రద్దు చేయండి: చంద్రబాబు సవాల్‌


DaatarBabu

Recommended Posts

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ నాశనం చేసే అధికారం ఎవరికీ లేదని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని సమస్య ఏ ఒక్కరిదో కాదని, ఐదు కోట్ల మంది ప్రజలదని గుర్తు చేశారు. ఏపీ రాజధాని వికేంద్రీకరణపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీని రద్దు చేసి రావాలని, ప్రజల్లో తేల్చుకుందామని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. ‘‘ఎన్నికల ముందు రాజధాని గురించి చెప్పకుండా ప్రజలను మభ్యపెట్టారు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు చేస్తామనడం సరికాదు. ఎలా మోసం చేశారో ఐదు కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకోవాలి. మూడు రాజధానుల ఏర్పాటు సరైన నిర్ణయమని భావిస్తే అందరం రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వెళ్దాం. 48 గంటలు సమయం ఇస్తున్నా అసెంబ్లీని రద్దు చేయండి. రాజీనామాలు చేయడానికి తెదేపా ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. మీరు రాజీనామాలు చేసి రండి.. ప్రజల్లో తేల్చుకుందాం. ప్రజా తీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా ఉంటే స్వాగతిస్తాం. నా సవాల్‌ను స్వీకరిస్తారా? ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా?’’అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. రెండ్రోజుల్లో స్పందించకపోతే మళ్లీ మీడియా ముందుకు వస్తానని వెల్లడించారు.

  • Haha 1
Link to comment
Share on other sites

ug 3 2020 @ 17:24PMfb-icon.pngwatsapp-icon.pngtwitter-icon.png

 

 
 

 

08032020172528n41.jpg

 

అమరావతి: మళ్లీ ఎన్నికలకు వెళ్దామని ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్.. అమరావతికి మద్దతు ఇచ్చి ఎన్నికల తర్వాత మాట తప్పారని ఆయన గుర్తుచేశారు. మాట తప్పినందుకు ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్దామని సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు. మూడు రాజధానులను ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదన్నారు. ఏపీ రాజధాని ఐదు కోట్ల ప్రజల సమస్య అని చెప్పారు. కులాలు, మతాల సమస్య కాదని చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రజలను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడానికి 48 గంటలు సమయం ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. తామందరం రాజీనామా చేస్తామని చెప్పారు.. వైసీపీ కూడా రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు

08032020172528n41.jpg

Link to comment
Share on other sites

Lol.. mundu tdp mlas resign chesi malli andaru gelicharu antey obvious gaa full pressure paduthadi jaggadi meedha. Kaani rajinama cheyyaru

  • Haha 1
Link to comment
Share on other sites

అమరావతి : ఏపీ అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ చేసిన విషయం విదితమే. అంతేకాదు ఈ సవాల్‌కుగాను జగన్‌కు 48 గంటల సమయం ఇచ్చారు. జగన్ స్పందించకపోతే 48గంటల తర్వాత మళ్లీ మీడియా ముందుకొస్తానని కూడా బాబు చెప్పుకొచ్చారు. ఈ సవాల్‌పై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు స్పందించారు. చంద్రబాబు సవాల్‌ను జగన్‌ స్వీకరించాలని ఆయన చెప్పారు. 

అసెంబ్లీని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని.. రాజధాని అనేది రాష్ట్ర ప్రజల సమస్య అని యనమల మీడియా ముఖంగా తెలిపారు. జగన్‌ మోసం వల్ల 13 జిల్లాల అభివృద్ధి కుంటుపడుతోందని.. భవిష్యత్ తరాలు దెబ్బతినబోతున్నాయని ఆయన జోస్యం చెప్పారు. జగన్ తుగ్లక్ పాలన నుంచి ఏపీని రక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ముందుకు రావాలని యనమల పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Silveradotwo said:

Ipudu tdp MLAs resign cheyakapothe g tho navutaru janalu

Sendraal sir ki poorthiga mind mingindi

Big self goal

Link to comment
Share on other sites

Ive... Ive ... thagginchukomanedhi.... this is not the fighter/ administrator CBN we have seen in 90s.

This statement resembles Pawala’s statement, “Amaravathi TDP YCP MLAs resign cheyyali”... 

Vadiki poyedhi em lenappudu chese comments ivi...

Link to comment
Share on other sites

2 minutes ago, Hydrockers said:

Lol pulkas. 

 

Nenu negative comment esinapudu chudavu Kaka ,Malli vachi silveruu a thread loki rlaedu e thread loki raledu ani minguthav

Link to comment
Share on other sites

boboru should rajinama his mlas and go to election.. apudu janale baboriki bumper majority ichi jaggadiki buddhi cheptaru. masterstroke by baboru avtadi apudu. 

Link to comment
Share on other sites

2 minutes ago, Silveradotwo said:

Nenu negative comment esinapudu chudavu Kaka ,Malli vachi silveruu a thread loki rlaedu e thread loki raledu ani minguthav

Sorry kaka koddiga busy 

Ekkuva ravatle

Link to comment
Share on other sites

Dheentla emundhi vaa....

Madama thippani maata thiappani netha kadha...g la dhammu untey cheyamani chepandi mari...

Dheeniki kooda khula Gajji tho adhey thoka Gajji tho...jagnaala thoka support chesthuntey ...dhenitho navvalo ardham kaadhu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...