Jump to content

అసెంబ్లీని రద్దు చేయండి: చంద్రబాబు సవాల్‌


DaatarBabu

Recommended Posts

1 minute ago, RedThupaki said:

Oyammaa.....deshaaniki so called pmM ayithey kanees call kooda cheyodhaa...

Oyabboo...

Mari blowjibbs Ichey Thokaas and jaganaals ni emanaaloo....back door la

Final ga Jaffas Erri fuks ante memu kuda anettu vunnave... @3$% 

Manam edo Maha ghatbandhan Ani pettinam so called PM ni dinchaniki gurthunda... 

Mi debbaki Papam aa Rahul Gandhi gadu haxVfO-shared.gif

Itta tayarayyadu... @3$%

Link to comment
Share on other sites

3 minutes ago, DaatarBabu said:

Final ga Jaffas Erri fuks ante memu kuda anettu vunnave... @3$% 

Manam edo Maha ghatbandhan Ani pettinam so called PM ni dinchaniki gurthunda... 

Mi debbaki Papam aa Rahul Gandhi gadu haxVfO-shared.gif

Itta tayarayyadu... @3$%

Aahh emundhi vaa dhaantla mistake...

Neeku mind dhobbi nattu undhi....endho maatladuthunaav...capital antaav....vizaag antaav...ippudu ghatbandhan antaav...pm antaav....

Edvataaniki inni rakalaaaa....

Link to comment
Share on other sites

Just now, RedThupaki said:

Aahh emundhi vaa dhaantla mistake...

Neeku mind dhobbi nattu undhi....endho maatladuthunaav...capital antaav....vizaag antaav...ippudu ghatbandhan antaav...pm antaav....

Edvataaniki inni rakalaaaa....

@3$% 

Esina theddu Loki vachi BJP ki em vundi Nota ki kuda panikiradu Ani start chesindi nene Anna... Topic Baboru press meet ayithe, BJP em chesindi Ani nene antini... 

Link to comment
Share on other sites

1 minute ago, DaatarBabu said:

@3$% 

Esina theddu Loki vachi BJP ki em vundi Nota ki kuda panikiradu Ani start chesindi nene Anna... Topic Baboru press meet ayithe, BJP em chesindi Ani nene antini... 

Avanni k gani Manchi story thread eyochugaa

Link to comment
Share on other sites

‘ఈ రోజుకి చంద్రబాబు హైదరాబాద్‌లోనే’botsa-satyanarayana.jpg?itok=8a5MLJAJ

ఎన్నికల మీద నమ్మకం ఉంటే.. చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను తక్షణం రాజీనామా చేయించి మళ్లీ ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్‌ విసిరారు. తన మీద తనకు నమ్మకం ఉంటే చంద్రబాబు వెంటనే ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు. మంత్రి బొత్స సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ చూస్తే.. ఆయనకు మతిస్థిమితం పూర్తిగా లేదని రూఢి అవుతోందని ఎద్దేవా చేశారు.16 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో రాజధాని ప్రజలు మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో ఇచ్చిన తీర్పు చంద్రబాబు ‘రాజధాని డిజైన్‌’కు చెంపపెట్టు కాదా అని ప్రశ్నించారు. చివరికి ఆయన కొడుకు నారా లోకేష్‌ని కూడా తుక్కు తుక్కుగా ఓడించారని ఎద్దేవా చేశారు. అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ ఎన్నికలు జరపాలని బాబు అంటున్నారు.. తనకు నమ్మకం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను తక్షణం రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలని సవాల్‌ విసిరారు. తాను విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నారో లేదు  48 గంటల్లోగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. డీసెంట్రలైజేషన్‌ను వ్యతిరేకించి చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోయారని విమర్శించారు. ఇక విశాఖ వెళ్ళే హక్కు చంద్రబాబుకు  లేదన్నారు.  సొంత ప్రాంతమైన రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తుంటే.. దాన్నికూడా వ్యతిరేకించి సొంత మామకే కాకుండా సొంత గడ్డకు కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. మూడు  రాజధానులను వ్యతిరేకిస్తున్న చంద్రబాబుకు ఆ మూడింటిలో అమరావతి కూడా ఉందన్న విషయం మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఇకపై చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు రాష్ట్రంలో సాగనివ్వబోమని మంత్రి బొత్స హెచ్చరించారు.

Link to comment
Share on other sites

చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్‌

అమరావతి : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. ఇవాళ అమరావతిలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. చంద్రబాబుకు దమ్ముంటే రాజీనామా చేసి కుప్పం నుంచి గెలవాలని సవాల్ విసిరారు. కాగా.. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్దామని.. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అధికార పార్టీ వైసీపీకి చంద్రబాబు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ సవాల్‌పై కోడాలి నాని స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకెళ్లి చంద్రబాబు గెలిపించుకోవాలన్నారు. మీరు రాజీనామా చేసి గెలిచిన తర్వాత తమ ప్రభుత్వం మూడురాజధానులపై పునరాలోచిస్తుందని మంత్రి చెప్పుకొచ్చారు. రాజధానిని ఎవరూ మార్చట్లేదని అమరావతిలో శాసన రాజధాని కొనసాగుతుందని ఈ సందర్భంగా మరోసారి మంత్రి నాని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Ippudu cbn resign cheddam antey entha mandi tdp mlas resign chestharu.  Vamshi cheyyadu.

Ganta & co chesthara? Seema lo undi cbn, nbk ney. Idharu cheyochu.

Link to comment
Share on other sites

Just now, Vaampire said:

Ippudu cbn resign cheddam antey entha mandi tdp mlas resign chestharu.  Vamshi cheyyadu.

Ganta & co chesthara? Seema lo undi cbn, nbk ney. Idharu cheyochu.

Pothe 2 - vaste Amaravati... 

Link to comment
Share on other sites

17 minutes ago, Vaampire said:

Ippudu cbn resign cheddam antey entha mandi tdp mlas resign chestharu.  Vamshi cheyyadu.

Ganta & co chesthara? Seema lo undi cbn, nbk ney. Idharu cheyochu.

Em kaka papam Payavula keshav ni lepesara party list nunchi

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, DaatarBabu said:

EegPkREVAAEqqtk?format=jpg&name=small

Anukunnade ga 

Kodali and anil attack mode. Lo ki potaru babu meda

Sinna babu noru teriste visa attack chestadu

Madyalo roja guest appearance anthe 

Link to comment
Share on other sites

Just now, Hydrockers said:

Anukunnade ga 

Kodali and anil attack mode. Lo ki potaru babu meda

Sinna babu noru teriste visa attack chestadu

Madyalo roja guest appearance anthe 

Adanthaa mak telvad... 

20-140 bet kastara Leda?  IPL time lo kuda ilanti Bet vundadu @3$%

Link to comment
Share on other sites

2 minutes ago, Hydrockers said:

Anukunnade ga 

Kodali and anil attack mode. Lo ki potaru babu meda

Sinna babu noru teriste visa attack chestadu

Madyalo roja guest appearance anthe 

Kodali ki chaala personal grudge undi cbn & Loki meedha. Don't know what happened between them when he was in tdp. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...