Jump to content

Ilaa sampesthey polaa...


RedThupaki

Recommended Posts

జిల్లాలో ఓ వైసీపీ నేత రెచ్చిపోయాడు. నకరికల్లు మండలం శివాపురంలో గిరిజన మహిళలను వైసీపీ నేత దారుణంగా హతమార్చారు. వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి.. రమావంత్ మంత్రూభాయి(55)ను ట్రాక్టర్‌తో తొక్కించాడు. దీంతో బాధితురాలు ఘటనా స్థలంలోనే చనిపోయింది. బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద బాధిత మహిళ 3.80 లక్షల అప్పు చేసింది. పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చలేదనే నెపంతో ఇవాళ పొలంలో పని చేసుకుంటున్న సమయంలో మంత్రూభాయిని శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు.

Link to comment
Share on other sites

1 minute ago, Silveradotwo said:

Which district bro

గుంటూరు: జిల్లాలో ఓ వైసీపీ నేత రెచ్చిపోయాడు. నకరికల్లు మండలం శివాపురంలో గిరిజన మహిళలను వైసీపీ నేత దారుణంగా హతమార్చారు. వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి.. రమావంత్ మంత్రూభాయి(55)ను ట్రాక్టర్‌తో తొక్కించాడు. దీంతో బాధితురాలు ఘటనా స్థలంలోనే చనిపోయింది. బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద బాధిత మహిళ 3.80 లక్షల అప్పు చేసింది. పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చలేదనే నెపంతో ఇవాళ పొలంలో పని చేసుకుంటున్న సమయంలో మంత్రూభాయిని శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు.

Link to comment
Share on other sites

1 minute ago, RedThupaki said:

Same news bulugu meda sachi channel la...oka girijina mahila ki moodu lachalu isthey....Adhi tattukoleka anadham lo tractor paina nundi kindha padi sanipoyindhi ...

Chintuathunaa thoka youth...

:giggle::giggle:

@sakshit

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...