Jump to content

ANDHRA PRADESH CAPITAL VISAKHAPATNAM

ARYA

Recommended Posts

54 minutes ago, DaatarBabu said:

@ARYA @Aryaa Anna ilanti Phone kavali okati... Ma Boss gadu work cheyatledu Ani antunnadu ilantidi mundu pettukoni nenu Chesta work @3$%

db lo pani chese fake pakodi sanja gallaki phone tho pani entra malla daniki wfh okati :giggle:

correct ids ni tag chesav ra okademo db trp kosam evadi matta ayina seeke arya gaadu  :giggle:

inkokadu emo paytm sillara kosam evadi g ayina naake gajji sanjoduku aryaa gaadu :giggle:

  • Haha 2
Link to comment
Share on other sites

12 minutes ago, Albany said:

db lo pani chese fake pakodi sanja gallaki phone tho pani entra malla daniki wfh okati :giggle:

correct ids ni tag chesav ra okademo db trp kosam evadi matta ayina seeke arya gaadu  :giggle:

inkokadu emo paytm sillara kosam evadi g ayina naake gajji sanjoduku aryaa gaadu :giggle:

@MOD23 please do the needful 

Link to comment
Share on other sites

చంద్రబాబు సవాల్‌కు..కయ్..కుయ్ లేదు: పట్టాభిరామ్‌

గుంటూరు: అమరావతిపై జగన్‌ మోసంపై చంద్రబాబు సవాల్‌కు.. కయ్.. కుయ్ లేదని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను నమ్మించి, వారి నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా..మాటతప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే జగన్.. ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. రాజధానిని మూడుముక్కలు చేస్తానని సీఎం.. తన బైబిల్, ఖురాన్, భగవద్గీత (మేనిఫెస్టో)లో ఎందుకు చెప్పలేదని నిలదీశారు.ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల వెన్నుపోటు పొడిచే విధంగా.. ఇచ్చిన మాట తప్పి ప్రజలను ఈ విధంగా మోసం చేయడం న్యాయమా? అని.. ఆ హక్కు ఎవరిచ్చారని చంద్రబాబు ముఖ్యమంత్రిని ప్రశ్నించి దాదాపు 20 గంటలవుతోందని పట్టాభిరామ్ అన్నారు. ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలు గమనించారని, బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు ప్రజల పక్షాన సవాల్ చేస్తే.. సీఎం జగన్ మొఖం చాటేశారని పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు.

Link to comment
Share on other sites

6 hours ago, DaatarBabu said:

bl@st

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...