Jump to content

Highcourt mottikaya to bala &co


Hydrockers

Recommended Posts

అపోలో, బసవతారకం ఆస్పత్రులపై హకోర్టు ఫైర్

అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయని దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు బుధవారం విచారించింది.రాయితీ ధరలకే భూమి పొందిన అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదని పిటిషనర్ ఆరోపించాడు.
షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధిక బిల్లులు చెల్లించక పోతే మృతదేహాలను కూడా అప్పగించడం లేదని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని, భూములు వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Link to comment
Share on other sites

Ie Basavatarakam Hospital entha anyayam ante, aid and fund by government...build up matram ie N family Adedo sontha paisal tho Hospital naduputunatu

A trust barely spends 1%, 99% funds are by the government...peru matram former CM’s first wife..!!!

Arogyasree paisal tho treatment chesi, bills government ki submit chesi...poor people ki help chestunam ani Bhajana chesukuntaru...

Link to comment
Share on other sites

No doubt the trust is managing the hospital and doing noble work but Government should be given enough recognition for its support without which the hospital will barely be able to survive on its own..

Its public money afterall..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...