Jump to content

TS: పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు!


r2d2

Recommended Posts

 నూతన సచివాలయ నమూనాకు కేబినెట్‌ ఆమోదంTS: పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన భేటీ అయిన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించే నూతన విధానానికి ఆమోదముద్ర వేసింది. సచివాలయ నూతన భవన సముదాయం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. తూర్పు అభిముఖంగా ఏడు అంతస్తుల్లో కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్‌లు ఆస్కార్‌, పొన్ని ఈ నమూనాలను రూపొందించిన విషయం తెలిసిందే. తొలుత ఆరు అంతస్తుల్లో నిర్మించాలని నిర్ణయించినప్పటికీ, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు భవన నిర్మాణాన్ని ఏడు అంతస్తులకు పెంచారు. ఏడో అంతస్తులో సీఎం కార్యాలయం నిర్మించనున్నారు. 

TS: పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు

స్థానికులకే పెద్దపీట

రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్‌ ఐపాస్‌ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇలా వస్తున్న పరిశ్రమల్లో రాష్ట్ర యువతకు ఎక్కువ ఉద్యోగాలు దొరికేలా విధానం రూపొందించాలని పరిశ్రమల శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో కసరత్తు చేసి ముసాయిదాను పరిశ్రమల శాఖ రూపొందించింది.దీనిపై ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ చర్చించింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. పరిశ్రమల్లో ఉన్న మానవ వనరుల కేటాయింపును రెండు విభాగాలుగా విభజిస్తూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది.

మొదటి విభాగంలో పాక్షిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికులకు 70 శాతం అవకాశాలు ఇవ్వనున్నారు. నైపుణ్యం కలిగిన మానవవనరుల్లో స్థానికులకు 50 శాతం ఉద్యోగాలు కేటాయించనున్నారు. రెండో విభాగంలో పాక్షిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికులకు 80 శాతం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికులకు 60 శాతం ఉద్యోగాలు కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించాలని కేబినెట్‌ అభిప్రాయపడింది. హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల కంపెనీలు పెట్టే వారికీ అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది.

మరిన్ని నిర్ణయాలు
* హైదరాబాద్‌ గ్రిడ్‌ పాలసీకి ఆమోదం
రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం ప్రోత్సహించడం.
* తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్‌ పాలసీకి ఆమోదం.
ప్రత్యేక రాయితీలతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీని ప్రోత్సహించాలని నిర్ణయం

Link to comment
Share on other sites

Such a beautiful building..

innellaki moksham kaligindi...enough revenue vunna kuda 1956 nundi administration kosam oka building kuda kattaleni worst stage lo vunnam...

Independent India la Colonial era buildings for secretariat and assembly ni 75 years of  indipendence tarvata kuda vadinam ante adoka insult...

Link to comment
Share on other sites

30 minutes ago, Badi_Chowdi said:

Such a beautiful building..

innellaki moksham kaligindi...enough revenue vunna kuda 1956 nundi administration kosam oka building kuda kattaleni worst stage lo vunnam...

Independent India la Colonial era buildings for secretariat and assembly ni 75 years of  indipendence tarvata kuda vadinam ante adoka insult...

Vikarabad lo kattochhu kada uncle idi so that vikarabad kuda HYD lo kalisipoddi

Link to comment
Share on other sites

10 minutes ago, nag_mama said:

Vikarabad lo kattochhu kada uncle idi so that vikarabad kuda HYD lo kalisipoddi

Amaravati lo kadithe malli Andhra no TG lo kalipestara ?

How about gulbarga..latur..chennai ?

Poni Sri Lanka Colombo ?

Delhi lo Hyderabad House ani...manollade, ie lekkana Delhi kuda TG kindaki toseyocha aithe ?

Edikelli vastar ra Babu..

Link to comment
Share on other sites

19 minutes ago, Badi_Chowdi said:

Amaravati lo kadithe malli Andhra no TG lo kalipestara ?

How about gulbarga..latur..chennai ?

Poni Sri Lanka Colombo ?

Delhi lo Hyderabad House ani...manollade, ie lekkana Delhi kuda TG kindaki toseyocha aithe ?

Edikelli vastar ra Babu..

appudu niku CM ga Jagan kavaala KCR kavaalaa ? tenor.gif?itemid=15841440

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...