Jump to content

చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు ..😀


r2d2

Recommended Posts

జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట...
చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని భాజపా ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. సోము వీర్రాజుతోపాటు ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ నిర్మాత బాబు ఎస్వీ కూడా చిరంజీవిని కలిశారు. ఇటీవల రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజుకు చిరంజీవి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాజపా, జనసేన భాగస్వామ్యం కావాలని చిరంజీవి కోరారు. పవన్‌ కల్యాణ్‌తో కలిసి సోము వీర్రాజు ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చిరంజీవి ఆకాంక్షించారు. 

చిరంజీవిని కలిసిన అనంతరం ఏపీని అభివృద్ధి చేయడంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సహాయసహకారాలు తీసుకొని ముందుకు వెళ్లాలని చిరంజీవి చేసిన సూచనను మేం తప్పక పాటిస్తామని సోము వీర్రాజు ట్విట్‌ చేశారు. భాజపా-జనసేన పొత్తును ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలుపుతామని పేర్కొన్నారు. 

చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు

చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు

చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు
 

 

Link to comment
Share on other sites

5 minutes ago, r2d2 said:
 

చిరంజీవిని కలిసిన అనంతరం ఏపీని అభివృద్ధి చేయడంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సహాయసహకారాలు తీసుకొని ముందుకు వెళ్లాలని చిరంజీవి చేసిన సూచనను మేం తప్పక పాటిస్తామని సోము వీర్రాజు ట్విట్‌ చేశారు.

 

 

Churru is in Congress Isnt it? when did he resign from INC?

Link to comment
Share on other sites

1 minute ago, IdleBrain said:

Churru is in Congress Isnt it? when did he resign from INC?

party tho sambandam lekunda avasram unte praja shanthi president KA Paul di kuda nake goppa manasu siru di 

  • Haha 1
Link to comment
Share on other sites

1 minute ago, IdleBrain said:

Churru is in Congress Isnt it? when did he resign from INC?

his Rajya Sabha term ended in April‘18.. after that he is blissfully away from Congress in particular and politics in general... appudappudu movies publicity kosam ‘leader’ get up istaadu.. in effect he is back to what he is good at..😀

Link to comment
Share on other sites

1 minute ago, r2d2 said:

his Rajya Sabha term ended in April‘18.. after that he is blissfully away from Congress in particular and politics in general... appudappudu movies publicity kosam ‘leader’ get up istaadu.. in effect he is back to what he is good at..😀

Veendi kadu.. votlesi 25 seetlu ichhina public ni annali... Andarni cong ki ammipadesadu... adi voters ni amminatte...

Dubbuliste edayina cheydaniki siddham veedu.. Movies lo vachhina dabbulu saripoyinattu ledu...

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...