Jump to content

9 Dead In Fire At Hotel Used As Covid Care Facility In Vijayawada


Anta Assamey

Recommended Posts

9 minutes ago, Migilindi22 said:

Rameshh mannodu paraaar 🤣🤣🤣🤣

Oh andukani jaganaal cm saar velladam ledaaa leka helicopter pani cheyyadam ledaa tenor.gif

15 minutes ago, nag_mama said:

116351453_182693026578747_59282614950066

 

Link to comment
Share on other sites

15 hours ago, nag_mama said:

endira paytm dog 108110951_2642685969315633_8315430328566

 

28 minutes ago, nag_mama said:

116351453_182693026578747_59282614950066

paytms manchi aggressive ga potunnaru kaani mana jaganal saar response yekkada, eddi jaffas will divert it to baboru

Link to comment
Share on other sites

3 minutes ago, nag_mama said:

 

paytms manchi aggressive ga potunnaru kaani mana jaganal saar response yekkada, eddi jaffas will divert it to baboru

Em response ? Covid patients ni personal gaa kalisi hug ichi raavala jalaganna ?

Link to comment
Share on other sites

23 minutes ago, nag_mama said:

Oh andukani jaganaal cm saar velladam ledaaa leka helicopter pani cheyyadam ledaa tenor.gif

 

Hi ra commode dog

meeku Inka ee Janma lo power radu

mee aarthanadalu bagunnai 

😂😂😂😂😂😂

  • Upvote 1
Link to comment
Share on other sites

13 minutes ago, nag_mama said:

 

paytms manchi aggressive ga potunnaru kaani mana jaganal saar response yekkada, eddi jaffas will divert it to baboru

Kulla gajji yedava. Piles ky treatment ky ramesh mannodu dagyryky poooooo

  • Haha 1
Link to comment
Share on other sites

 

పరారీలో రమేశ్‌ ఆస్పత్రి ఎండీ

 

  • గాలింపునకు ప్రత్యేక బృందాలు
  • ముగ్గురు నిందితులకు రిమాండ్‌
  •  

విజయవాడ, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): విజయవాడ స్వర్ణప్యాలె్‌సలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం కేసులో రమేశ్‌ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ పి.రమేశ్‌బాబు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు మూడు వాక్యాలతో కూడిన ప్రకటనను మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం డాక్టర్‌ రమేశ్‌ పరారీలో ఉన్నారని, గాలింపునకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని పేర్కొన్నారు. అగ్నిప్రమాదం కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు ఈ నెల 21 వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.  

Link to comment
Share on other sites

 

స్వర్ణ ప్యాలెస్‌ యజమాని శ్రీనివాసరావు పరారీలో ఉన్నారు: ఏసీపీ

08122020154145n31.jpg

 

విజయవాడ: రమేష్ ఆస్పత్రి యాజమాన్యం.. స్వర్ణ ప్యాలెస్‌ యజమాని శ్రీనివాసరావు పరారీలో ఉన్నారని ఏసీపీ సూర్యచంద్రరావు తెలిపారు. పరారీలో ఉన్నవారి కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని, రమేష్ ఆస్పత్రి భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, రోగులకు సిటీ స్కాన్‌ చేసి కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పి.. భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఏసీపీ పేర్కొన్నారు. ఎనిమిది  ప్రత్యేక బృందాలు రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం మరియు హాస్పిటల్ యాజమాన్యం కోసం గాలిస్తున్నామని ఆయన ప్రకటించారు. వీరి కుటుంబ సభ్యులపై నిఘా పెట్టామని, వారి కాలిస్టు ఆధారంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నామని చెప్పారు. వీరిపై పలు కేసులు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని శ్రీనివాసరావు తెలిపారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...