Jump to content

కరోనా వ్యాప్తికి జగన్‌ వైఖరే కారణం: చంద్రబాబు


DaatarBabu

Recommended Posts

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ రెడ్డే రాష్ట్రంలో విపత్తుకు విత్తనం నాటారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కరోనాపై తేలిగ్గా మాట్లాడి ఈ పరిస్థితికి కారణమయ్యారని చెప్పారు. పారాసెటమాల్‌, బ్లీచింగ్‌తో నివారించవచ్చని మాట్లాడారని విమర్శించారు. మొదట్నుంచీ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. 

గిరిజన సంక్షేమం పట్టని ప్రభుత్వం

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అడవి బిడ్డలైన గిరిజనులు ప్రకృతి ప్రేమికులని, ఏ కల్మషం లేని వారని చెప్పారు. తెలుగు దేశం హయాంలో గిరిజనుల సంక్షేమానికి వేల కోట్లు వెచ్చించామన్నారు. అలాంటిది ప్రస్తుత ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధిని కాలరాయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఫుడ్‌ బాస్కెట్‌ను రద్దుతో సహా అనేక గిరిజన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఇటీవలే కర్నూలులో భర్త కళ్లెదుటే గిరిజన ఆడబిడ్డ గ్యాంగ్‌ రేప్‌, నకరికల్లులో ఒక గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపడం వంటి ఘటనలు కలచివేశాయని చంద్రబాబు చెప్పారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...