Jump to content

ఏపీలో శిరోముండనం ఘటనపై స్పందించిన రాష్ట్రపతి


AndhraneedSCS

Recommended Posts

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సీరియస్‌గా స్పందించారు. ఫిర్యాదు అందిన 24 గంటల వ్యవధిలోనే స్పందించిన కోవింద్ ఘటనలో బాధితుడికి పూర్తి స్థాయిలో సహకరించాలంటూ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్‌లో అసిస్టెంట్ సెక్రటరీ ఏ జనార్దన్ బాబుకు ఫైల్ ట్రాన్స్‌ఫర్ చేశారు. నేరుగా జనార్దన్ బాబుని కలవాలని వరప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించింది. శిరోముండనం ఘటనపై పూర్తి స్థాయి కాల్ రికార్డులు, వీడియో క్లిప్పులు, కాల్ రికార్డింగ్‌లతో వరప్రసాద్‌ జనార్దన్ బాబుని కలవనున్నారు. మరోవైపు రాష్ట్రపతి స్పందనపై శిరోముండనం బాధితుడు వర ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి జోక్యంతో తనకు న్యాయం దక్కుతుందనే భరోసా ఏర్పడిందని చెప్పారు. 

 

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వైసీపీ నేత ఫిర్యాదుతో వరప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్రంగా గాయపరచడంతో పాటు పోలీస్ స్టేషన్‌లోనే శిరోముండనం చేశారు. ఘటనతో మనస్తాపం చెందిన బాధితుడు నేరుగా రాష్ట్రపతికి లేఖ రాసి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన రాష్ట్రపతి బాధితుడికి పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రత్యేక అధికారిని నియమించారు. 

Link to comment
Share on other sites

5 minutes ago, manadonga said:

Ee president ekkuva chestunadu 

maa ycp vallaki against ga veltunadu 

veedine reverse tendering eseyandi 

kammaga chesadu antunna tg eddy tokas

Link to comment
Share on other sites

2 minutes ago, ticket said:

kammaga chesadu antunna tg eddy tokas

ippudu evado okka @bhaigan gaadu paper cuttings.. video clips techi.. cheynchukunnodu chinnappudu dongathanam chesadu anduke maa YCP vollu buddi chepparu antaru

  • Haha 1
Link to comment
Share on other sites

16 minutes ago, reality said:

 

Arey babu nannu tag cheyyakura... ee commode kampu name calling posts ki...

Why bro.. ? Jaffa or langa bajana threads ki? Or BJP/PK crying threads ki calling okay na?

 

appudu neutral laa response isthava?

Link to comment
Share on other sites

1 minute ago, SinN0mbre said:

Why bro.. ? Jaffa or langa bajana threads ki? Or BJP/PK crying threads ki calling okay na?

 

appudu neutral laa response isthava?

Nuvvu selective ga chuse BJP/Pawala blind supporter vi ithe nanem cheyyali vaa...

Check my comments in this thread...

 

Link to comment
Share on other sites

33 minutes ago, reality said:

Nuvvu selective ga chuse BJP/Pawala blind supporter vi ithe nanem cheyyali vaa...

Check my comments in this thread...

 

chusina.. emundi akkada?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...