Jump to content

Fighting for Justice - Ap citizen Prasad fight with Ycheap party


ariel

Recommended Posts

శిరోముండనం కేసు: స్పందించిన రాష్ట్రపతి

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన కేసుపై భారత రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బాధితుడికి అండగా నిలబడేందుకు ప్రత్యేక అధికారిని నియమించారు. దీంతో ఏపీకి చెందిన సాధారణ పరిపాలన విభాగానికి ఈ కేసుకు సంబంధించిన దస్త్రం బదిలీ అయింది. అసిస్టెంట్‌ సెక్రటరీ జనార్ధన్‌బాబును కలవాలని, కేసు విషయంలో ఆయనకు సహకరించాలని బాధితుడు వరప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. దీంతో త్వరలో పూర్తి ఆధారాలతో బాధితుడు జనార్ధన్‌బాబును కలవనున్నారు. 

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు ఇటీవల వెదుళపల్లిలో వరప్రసాద్‌ అనే ఎస్సీ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపర్చడంతోపాటు పోలీస్‌స్టేషన్‌లోనే అతడికి శిరోముండనం చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం ఈ ఘటనతో మనస్తాపం చెందిన వరప్రసాద్‌ తాను నక్సలైట్లలో కలుస్తానంటూ ఇటీవల రాష్ట్రపతికి లేఖ రాశారు. వరప్రసాద్‌ లేఖపై రాష్ట్రపతి స్పందించి చర్యలు తీసుకున్నారు. 

శిరోముండనం కేసు: స్పందించిన రాష్ట్రపతి

శిరోముండనం కేసు: స్పందించిన రాష్ట్రపతి

  • Sad 1
Link to comment
Share on other sites

1 minute ago, AndhraneedSCS said:

vadu endi.. naxala lo join avuthanu permission ivvamantunnadu?

Prefect adigadu 

justice democratic way lo ivakapote em cheyali ani straight slap question vesadu

Link to comment
Share on other sites

7 minutes ago, ShruteSastry said:

Assalu issue ento, kanisam research chesava.

A letter content mottam, (fake)Stanford gadi basha, vadiki Tiyyaga untadi le, wait for it.

Jaffa posts ese neku teleledu anukunta 

AP lo sensational news jarigina issue 

already ganneru pappu tiyyadanam chupincharu ane rashrapathi ki rasadu 

Link to comment
Share on other sites

20 minutes ago, ARYA said:

wow, e debbaki Pesident rule ravalsindee

Prajallo okadini avineethi questioning ki vadiki punishment ichi justice jaragakunda chesina panikimalina govt act ni support chestunnav

Ekado evadiko jarigindile ani dourjanyalu chesevadiki bhajana cheste  repu ne inti daka vaste pain telustadi

Link to comment
Share on other sites

36 minutes ago, ariel said:

Prajallo okadini avineethi questioning ki vadiki punishment ichi justice jaragakunda chesina panikimalina govt act ni support chestunnav

Ekado evadiko jarigindile ani dourjanyalu chesevadiki bhajana cheste  repu ne inti daka vaste pain telustadi

+69

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...