Jump to content

‘అందరికీ ఆమోదయోగ్య ప్రాంతం.. అమరావతి’ తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు

DaatarBabu

Recommended Posts

హైదరాబాద్‌: ఏపీ రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కష్టకాలంలో తాను సీఎంగా ఉంటేనే ప్రగతి సాధ్యమని నమ్మిన ప్రజలు 2014లో తనకు అధికారం ఇచ్చారని అన్నారు. అందుకే ఒక విజన్‌ తయారు చేసుకొని ముందుకెళ్లామని చంద్రబాబు తెలిపారు. 2022 నాటికి అత్యున్నత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని, అమరావతిలో 9 సిటీలు అభివృద్ధి చేయాలని అనుకున్నామని చెప్పారు. ఏపీ రాజధాని, రాష్ట్ర పరిస్థితులపై ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు.

అమరావతి ఐదు కోట్ల మంది ప్రజల కల. అమరావతికి పూర్తిగా సహకరిస్తానని ఆనాడు జగన్‌ చెప్పారు. అన్ని పుణ్యక్షేత్రాల నుంచి జలం, మట్టి తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం. రాజధానిగా అమరావతే ఉండాలని 50శాతం కంటే ఎక్కువమంది ప్రజలు కోరుకుంటున్నారు. అమరావతి.. అందరికీ ఆమోదయోగ్యమైన, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్లేందుకు అనుకూలమైన ప్రాంతం’’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 

  • Haha 1
Link to comment
Share on other sites

Just now, Sreeven said:

Oka financial criminal ki state ni appajeppi tappu chesamu 2019 lo ani prajalu badhapadutunnaru ani psycopk uncle telling..

Hmm correct gane chepadu @psycopk thatha inni rojuluki ,should have elected bjp

Link to comment
Share on other sites

అమరావతి భవనాలు అమ్మడానికి మీరెవరు?: చంద్రబాబు

అమరావతి: అమరావతి భవనాలు అమ్మటానికి మీరెవరు? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. ‘అమరావతిని కొనసాగించి ఉంటే రాష్ట్రం బాగుపడేది. అనాగరిక చర్యలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అమరావతి తరలింపు దుర్మార్గమైన ఆలోచన. అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ కానే కాదు. ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి. అన్ని జిల్లాలకు సమదూరం అమరావతి. సంపద సృష్టి కేంద్రం అమరావతి. స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతి. రైతులకు పరిహారం ఎవరు చెల్లిస్తారు. ఇవన్నీ ఆమోదయోగ్యం కానేకాదు. కోవిడ్ నిర్లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్రాన్ని నాశనం చేశారు. అమరావతి తరలింపుతో మరింత దిగజార్చుతున్నారు. ఓటేసింది ప్రజల కష్టాలు తీర్చటానికా? లేక కష్టాల్లోకి నెట్టడానికా? ఆ రోజు ఎన్నికల ముందు ఎందుకు

చెప్పలేదు. పదేపదే నమ్మించి మోసం చేశారు’ అంటూ ధ్వజమెత్తారు.

‘అమరావతి 5 కోట్ల ప్రజల కలల రాజధాని. 2 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాంతం అమరావతి. ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయి. ప్రతిపక్ష నేతగా జగన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 50 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు రాజధానిగా ఆమోదం తెలిపిన ప్రాంతం అమరావతి. అన్ని విధాలా అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతం కూడా. చెన్నై, బెంగుళూరుకు నీటి సమస్య ఉంది. అమరావతికి ఆ కొరత లేదు. 5 జాతీయ రహదారుల్ని కలిపే ప్రాంతం అమరావతి. నవ నగరాలు అమరావతిలో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు చేసాం’

అని చంద్రబాబు స్పష్టం చేశారు.

‘2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల సంపద అమరావతి ద్వారా వచ్చేది. అమరావతి కంటే ఆమోదయోగ్యమైన నగరం ఏముంది. విశాఖ-తిరుపతిలను మహా నగరాలుగా అభివృద్ధి చేయొచ్చు. అమరావతిలో ఏ భవనమూ తాత్కాలికం కాదు. 62 ప్రాజెక్టులకు అమరావతిలో శ్రీకారం చుట్టాం. వీటి విలువ దాదాపు రూ.53వేల కోట్లు. రూ.41వేల కోట్లపై చిలుకు ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయి. అన్నీ అనుకున్నట్లు పూర్తయితే 62 వేల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవి. రైతులు చూపించిన చొరవతో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అమరావతిని ముందుకు తీసుకుపోవచ్చు. భవనాల నిర్మాణం ద్వారా పన్నులు వస్తాయి. తద్వారా ఆదాయం వస్తుంది. నిర్మాణం ద్వారానే ఎంతో ఆదాయం పొందవచ్చు.అన్నీ పోను 8 వేల ఎకరాలు మిగులుతుంది.’ అని చంద్రబాబు వివరించారు.

Link to comment
Share on other sites

1 minute ago, DaatarBabu said:

K jaggu peddayana chepadu kadha ammak ra

Link to comment
Share on other sites

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లేందుకు అనుకూలమైన ప్రాంతం’

amaravati world class capital iathe vaa city la ki poye avasaram em undi? 

Link to comment
Share on other sites

3 minutes ago, Hydrockers said:

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లేందుకు అనుకూలమైన ప్రాంతం’

amaravati world class capital iathe vaa city la ki poye avasaram em undi? 

Corona Time lo Hyderabad lekunda Baboru paristhithi oohinchukunte ee maata anavu Kaka... @3$% 

Link to comment
Share on other sites

18 minutes ago, Hydrockers said:

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లేందుకు అనుకూలమైన ప్రాంతం’

amaravati world class capital iathe vaa city la ki poye avasaram em undi? 

akkada nunchi world class capital ki vachina vallu vellali ga

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...