Jump to content

జగన్‌ ఫొటోతో గెలవలేదు..రాజీనామా చేయను’..😀


r2d2

Recommended Posts

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు‘జగన్‌ ఫొటోతో గెలవలేదు..రాజీనామా చేయను’

దిల్లీ: ఏపీ ప్రభుత్వం వద్ద ఒక్క రాజధానికే డబ్బుల్లేవు.. మూడు రాజధానులు కావాలా? అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఏపీ పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో ఎంపీ స్పందించారు. ‘‘మూడు రాజధానుల అభివృద్ధికి ప్రభుత్వం వద్ద నిధులున్నాయా? బాటా పాదరక్షల రేటులా కేంద్రాన్ని రూ.9.9లక్షల కోట్లు అడుగుతున్నారు. ప్రస్తుతం నిర్మాణ సంస్థలకు రూ. వేల కోట్ల బిల్లులు ఇవ్వాలి. కేంద్రం ఇచ్చిన డబ్బులు చెల్లించకుంటే రేపోమాపో వారంతా దిల్లీలో ధర్నా చేస్తారు. రాష్ట్రానికి సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఎలా?’’అని ఎంపీ ప్రశ్నించారు. ఒక సామాజిక వర్గం నాయకులు తనపై మాటల దాడి చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తనను రాజీనామా చేయమని పలువురు వైకాపా నేతలు చేస్తున్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ.. జగన్‌ బొమ్మతో తాను గెలవలేదు కాబట్టి రాజీనామా చేయనని ఎంపీ స్పష్టం చేశారు.

 
Link to comment
Share on other sites

Just now, Silveradotwo said:

(Jagan photo +ysr photo(90℅))+own photo(10℅)=win 

Adi first nunde adhe cheptunadu ,blue media writing differently

inkem expect chesthunnavu

Link to comment
Share on other sites

Just now, ChinnaBhasha said:

veedu evari game playing? nakka or pushpam? 

lol

intha chinna vishayam lo confusion na

pushpams trapped cbn

they r trapping jaggu

Link to comment
Share on other sites

2 minutes ago, Silveradotwo said:

Already padai mama ,he should call otherperson full name ,or clickbait thumbnail?

 

12 minutes ago, r2d2 said:
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు‘జగన్‌ ఫొటోతో గెలవలేదు..రాజీనామా చేయను’

దిల్లీ: ఏపీ ప్రభుత్వం వద్ద ఒక్క రాజధానికే డబ్బుల్లేవు.. మూడు రాజధానులు కావాలా? అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఏపీ పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో ఎంపీ స్పందించారు. ‘‘మూడు రాజధానుల అభివృద్ధికి ప్రభుత్వం వద్ద నిధులున్నాయా? బాటా పాదరక్షల రేటులా కేంద్రాన్ని రూ.9.9లక్షల కోట్లు అడుగుతున్నారు. ప్రస్తుతం నిర్మాణ సంస్థలకు రూ. వేల కోట్ల బిల్లులు ఇవ్వాలి. కేంద్రం ఇచ్చిన డబ్బులు చెల్లించకుంటే రేపోమాపో వారంతా దిల్లీలో ధర్నా చేస్తారు. రాష్ట్రానికి సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఎలా?’’అని ఎంపీ ప్రశ్నించారు. ఒక సామాజిక వర్గం నాయకులు తనపై మాటల దాడి చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తనను రాజీనామా చేయమని పలువురు వైకాపా నేతలు చేస్తున్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ.. జగన్‌ బొమ్మతో తాను గెలవలేదు కాబట్టి రాజీనామా చేయనని ఎంపీ స్పష్టం చేశారు.

 

no click bait aa paina matter antha video lo vundi, evadoo gurrampati deveneder reddy anta vaadini yesukunnadu 

 

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, ChinnaBhasha said:

pushpams chamcha antunava rrr? 

Maku ,RRR ki no relation

Vadikiu edho 60 years vachai ,tv chusi bore kodutondhi anta nalaga, nen sickulars ni eskuntunanu ,adu ycp ni eskuntunadu

CITI_c$y

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...