Jump to content

ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ


DaatarBabu

Recommended Posts

అమరావతి: రాష్ట్రంలో ఫోన్ల ట్యాపింగ్ జరుగుతోందని ప్రధాని మోదీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను.. వైకాపా ట్యాపింగ్ చేయిస్తోందని లేఖలో ఆరోపించారు. ఏపీలో ప్రాథమికహక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇలాంటి చర్యలు దీర్ఘకాలంలో ప్రజాస్వామ్య విలువల పతనానికి,  భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పాలనను ఆటవిక రాజ్యం వైపు తీసుకుపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార వైకాపా ప్రైవేటువ్యక్తులతో ఫోన్ల ట్యాపింగ్ లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఇలాంటి వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని సూచించారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రికి కూడా చంద్రబాబు లేఖ ప్రతిని పంపారు.

Link to comment
Share on other sites

6 hours ago, Ryzen_renoir said:

Modi is destroying institutions , modi is a terrorist ani 15 months kooda kaledhu . 

Oka consistent stand theesukondi raa Babu 

Democratic compulsion. 

Link to comment
Share on other sites

నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వండి’  

ఏపీ సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

అమరావతి: వరద బాధితులను ఆదుకోవాలంటూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. విలీన మండలాల్లో ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ‘‘మన్యసీమ, కోనసీమలో వేలాది ఇల్లు నీట మునిగాయి. వరి, పత్తి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి. నీరు, ఆహార వసతులు కల్పించాలి. ప్రభుత్వం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ దళాలను రంగంలోకి దింపి.. సహాయ, పునరావాస చర్యలను వేగవంతం చేయాలి. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం ఇచ్చి ఆదుకోవాలి’’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు

Link to comment
Share on other sites

7 hours ago, Ryzen_renoir said:

Modi is destroying institutions , modi is a terrorist ani 15 months kooda kaledhu . 

Oka consistent stand theesukondi raa Babu 

politics lo consistent stand enti bhayya comedy kakapothey

  • Haha 1
Link to comment
Share on other sites

39 minutes ago, Vaampire said:

Does he have any proofs? Or just aj article?

He wrote the letter to PM but he did not mention in the letter whose phones were tapped .... Its like a generalized letter... torch.gif

Link to comment
Share on other sites

2 minutes ago, Anta Assamey said:

He wrote the letter to PM but he did not mention in the letter whose phones were tapped .... Its like a generalized letter... torch.gif

They are claiming big. Aj aithey hc judges phones tap chesthunnaru ani raasindi. Thats too big allegation.  Interested to know what proofs do they have. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...