Jump to content

మాట నిలబెట్టుకున్న బాలయ్య


ntr2ntr

Recommended Posts

  •  
balaiah1-863189345.jpg

బాలయ్య విమర్శలు పట్టించుకోడు. ఎవరు ఏం వాగినా పట్టించుకోడు. నేరుగా తన జోలికి వస్తే ఊరుకోడు. తనను ఎవరైనా అభిప్రాయం అయితే సందర్భోచితంగా వాయించడానికి వెనుకాడడు. ఎన్నికల ప్రచారంలో తప్ప ఇతర సమయాల్లో రాజకీయం చేయడానికి ఇష్టపడడు.

కానీ తన ప్రజలు అయిన హిందూపురం ప్రజలకు మాత్రం ఆయన ఎపుడూ వినమ్రుడు. వారి సేవలో, వారి ఆలోచనలో ఉంటాడు నిత్యం. బాలయ్యకు మూడే విధులు. ఒకటి నటన, రెండు బసవతారకం ఆస్పత్రి బాధ్యతలు. మూడోది, ముఖ్యమైనది... హిందూపురం ప్రజలకు సేవ. ఏదీ తక్కువ చేయడు. ఏదీ మరిచిపోడు. గతంలో హామీ ఇచ్చినట్టు హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి  25 లక్షలు ఖర్చుపెట్టి 2 వెంటిలేటర్లు పంపించారు. 

కానీ దీని గురించి పబ్లిసిటీ చేసుకోలేదు. హిందూరం ప్రజలే వైరల్ చేస్తున్నారు. నిజంగా సేవ చేస్తే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గుర్తించాల్సిన వారు గుర్తిస్తారు.

  1.  
...

 

Link to comment
Share on other sites

59 minutes ago, Discordraja said:

Vadi bonda janala dabbulu 10gesi bytaki e show okati shameless corrupt dog

Balaya ni Adam pettukoni sasmpasdhicharu but he didn't personally

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...