Jump to content

Jagan anna distribute chese land idhe anta


AndhraneedSCS

Recommended Posts

5 hours ago, jalsa01 said:

Uruko  vay  swimming pools la panikostai ani ala plan chesam...

అందుకే అమరావతి లో ఇద్దాం అనుకున్నాడు , అక్కడ ఇస్తుంటే ఏడుస్తున్నారు , court కి వెళ్లారు ..మరి ఏమి చెయ్యాలి .

Link to comment
Share on other sites

aava%20bhoomulu-1291343063.jpg

 

కొన్ని ప్రశ్నలకు సమాధానం పృకృతే చెబుతుంది.

ఆవ భూముల్లో ఇంటి పట్టాలు ఇవ్వద్దని టీడీపీ, జనసేన, ఇతర నాయకులు అందరూ గోల పెట్టారు

పేదలు బాగుపడితే చూడలేని అసూయపరులు అని వైసీపీ నేతలు వారిపై బూతు విమర్శలు చేశారు

ఎవరు చెప్పినా వినలేదు

అందుకే డైరెక్టుగా దేవుడే సత్యాన్ని చూపించాడు

పుష్కలంగా వాన కురిపించాడు... పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి 40 లక్షలు ఎకరం పెట్టి కొన్న ఆవ భూములు నీట మునిగాయి

ఆ 10 లక్షల రూపాయల భూములను 40 లక్షలకు అమ్ముకున్న వైసీపీ నేతలు హ్యాపీగా ఉన్నారు

వరదలు ఈ ఏడాది వచ్చాయి కాబట్టి సరిపోయింది.

లేకపోతే అక్కడ ఇంటి పట్టా తీసుకుని దాచుకున్న డబ్బుతో పేదోడి ఇల్లు కట్టుకుని ఉంటే సర్వం కోల్పోయేవాడు 

ఇలా ఉంటుంది వైసీపీ సర్కారుకు పేదలపై ప్రేమ. 

పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికే జగన్ ఈ భూమ్మీద అవతరించినట్టు వైసీపీ నేతలు మాట్లాడతారు

ఇపుడు అడ్డంగా దొరికిపోయారు.

దీన్ని బట్టి... పేదలకు ఇంటి పట్టాల వెనుక అసలు ఉద్దేశం ఏంటో అందరికీ స్పష్టంగా అర్థమైందిగా !

Link to comment
Share on other sites

1 hour ago, Hitman said:

అందుకే అమరావతి లో ఇద్దాం అనుకున్నాడు , అక్కడ ఇస్తుంటే ఏడుస్తున్నారు , court కి వెళ్లారు ..మరి ఏమి చెయ్యాలి .

Adi kuda mumpu prantam ee kada according to Botsa uncle ...torch.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...