Jump to content

యువతులకు జాక్‌పాట్‌: ఉచితంగా స్కూటీ ! ఇంటర్‌లో ఫస్ట్‌క్లాస్‌ వస్తే చాలు..


r2d2

Recommended Posts

యువతులకు జాక్‌పాట్‌: ఉచితంగా స్కూటీ

గువాహటి: తమ రాష్ట్రంలో 12వ తరగతి (ఇంటర్మీడియెట్‌) పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థినులకు ప్రోత్సాహకంగా స్కూటీ వాహనాలను అందచేయాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. ‘ప్రజ్ఞాన్‌ భారతి’ పథకం కింద 22,000 విద్యార్థినులకు స్కూటీలను అందించనున్నట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హిమాంత బిశ్వ శర్మ ప్రకటించారు. కాగా, ఈ ఎలక్ట్రిక్‌ స్కూటీ ఒక్కోదాని విలువ రూ.50,000 పైగా ఉండొచ్చని తెలిసింది.

అయితే ఈ అవకాశం అసోం రాష్ట్ర ప్రభుత్వ సిలబస్‌లో చదివిన వారికి మాత్రమే వర్తిస్తుందని మంత్రి వివరించారు. ఈ సంవత్సరం ఇంటర్‌ ఫస్ట్‌ క్లాస్‌లో పాసై, స్కూటీ కావాలనుకునే అసోం యువతులు sebaonline.org వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. వాహనాల పంపిణీ అక్టోబర్‌ 15లోగా పూర్తిచేస్తామని ఆయన వివరించారు. అంతేకాకుండా మూడు సంవత్సరాల లోపు వాటిని విక్రయించరాదని వెల్లడించారు.

కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నప్పటికీ అసోం రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షలను విజయవంతంగా నిర్వహించటమే కాకుండా ఫలితాలను కూడా సకాలంలో ప్రకటించింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉన్నత కళాశాలల్లో 25 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వ సిలబస్‌లో చదివిన విద్యార్థులకే కేటాయించాలని అక్కడి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.

Link to comment
Share on other sites

4 minutes ago, cosmopolitan said:

Jagnan bharathi scheme ready Inka.. ee news chusthe A1 gadu 

Vidya bharathi - Free bikes

Vijayamma udhyoga aasessulu - Job vacche varaku 25k per month free deposit for all girls

 

Link to comment
Share on other sites

7 minutes ago, JohnSnow said:

Vidya bharathi - Free bikes

Vijayamma udhyoga aasessulu - Job vacche varaku 25k per month free deposit for all girls

 

alage  undhi.. waste fellow gadu ...istam vachinattu panchuthunadu.. mala 9 lakh crores kavali ani central govt aduguthunadu.. sigulenodu 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...