Jump to content

అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు

Shankara_Sastry

Recommended Posts

ఈ క్లిష్ట పరిస్థితుల్లో , ఆది పూజ్యుడు , గౌరీ నందనుడు, విఘ్నాలు తొలగించి శుభాలు కలిగించే వినాయకుడి ఆశీస్సులు అందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను 

repu pujaki 4 to 6 braahmi muhurtham , kudharakapothe 7:30 to 9 ...  lekunte 11 tharvatha cheyyadam manchidhi 

andhukosame mundhuga post chesthunna

  • Like 1
Link to comment
Share on other sites

కిందటి ఏడాది నేను బజార్ కెళ్ళి తిరిగివస్తుంటే చూసా....
వినాయకుడి ముందు కుప్పిగంతులు వేస్తున్నారు  కుర్రకుంకలు ... "జిలేలమ్మ జిట్టా ... పిల పాలపిట్ట " 
ఇంకోసారి ఇలాంటి అప్రాచ్యపు పనులు చేస్తే భైరవి రాగం లో మీ భరతం పడతానని చెప్పా ... పారిపోయారు 

Link to comment
Share on other sites

1 minute ago, Shankara_Sastry said:

కిందటి ఏడాది నేను బజార్ కెళ్ళి తిరిగివస్తుంటే చూసా....
వినాయకుడి ముందు కుప్పిగంతులు వేస్తున్నారు  కుర్రకుంకలు ... "జిలేలమ్మ జిట్టా ... పిల పాలపిట్ట " 
ఇంకోసారి ఇలాంటి అప్రాచ్యపు పనులు చేస్తే భైరవి రాగం లో మీ భరతం పడతానని చెప్పా ... పారిపోయారు 

what's wrong

Link to comment
Share on other sites

7 minutes ago, Shankara_Sastry said:

ఈ క్లిష్ట పరిస్థితుల్లో , ఆది పూజ్యుడు , గౌరీ నందనుడు, విఘ్నాలు తొలగించి శుభాలు కలిగించే వినాయకుడి ఆశీస్సులు అందరి పైన ఉండాలని కోరుకుంటున్నాను 

repu pujaki 4 to 6 braahmi muhurtham , kudharakapothe 7:30 to 9 ...  lekunte 11 tharvatha cheyyadam manchidhi 

andhukosame mundhuga post chesthunna

Thank you and వినాయక చవితి శుభాకాంక్షలు meeku kooda!

  • Upvote 1
Link to comment
Share on other sites

వినాయక చవితి వ్రతం పూర్తయ్యాక పిల్లలతో చక్కగా పద్యాలు చెప్పించండి. చిన్నపుడు మా నాన్నగారు చెప్పించేవాళ్ళు అందరిని పిలిచి... పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టించి 

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ 
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. 
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై 
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.

తలచెదనే గణనాథుని 
తలచెదనే విఘ్నపతిని దలచినపనిగా 
దలచెదనే హేరంబుని 
దలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్‌ 

అటుకులు కొబ్బరి పలుకులు 
చిటిబెల్లము నానుబ్రాలు చెరకురసంబున్‌ 
నిటలాక్షు నగ్రసుతునకు 
బటుతరముగ విందుచేసి ప్రార్థింతు మదిన్‌.  

ఈమధ్య దొరికే వ్రత విధానం పుస్తకాల్లో ఇవి ఉండట్లేదు.,.. కనీసం ఇలా అయినా వాళ్ళకి కొంచెం తెలుగు నేర్పిద్దాం... 

Link to comment
Share on other sites

వెంకయ్య వెంకయ్య వేముల తాత
కనక పండ్లు కాముని రూపులు 
వాగు నీళ్లు వనమున పత్రి 
తెల్లని గుళ్లో నల్లని వెంకయ్య కి నాలుగు చేతుల నమస్కారం 

ee padyam kuda... 

Link to comment
Share on other sites

55 minutes ago, Shankara_Sastry said:

shanivaram kani.... hindu temples lo eeroju evening eh chestharu

Friday afternoon 12:30 ki chavati gadiyalu vastunnai..Mostly andaru  ee roju night chestunnaru ikkadaa..

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...