Jump to content

రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైంది: ఐకాస


DaatarBabu

Recommended Posts

అమరావతి: ఆదివారం నాటికి అమరావతి ఉద్యమం 250వ రోజుకు చేరుతుందని అమరావతి ఐకాస తెలిపింది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు దీక్షలు చేపట్టాలని ఐకాస పిలుపునిచ్చింది. ప్రతి ఇంటిలోనూ పోరాటానికి స్ఫూర్తిగా ఒక మొక్క నాటాలని సూచించారు. రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా దీక్షలు చేపట్టనున్నట్టు చెప్పారు. అమరావతి విషయంలో మాట తప్పితే రాజకీయ సన్యాసం చేస్తామని హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు ఎక్కడున్నారని ఐకాస ప్రశ్నించింది.

22jac1a.jpg

ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి  మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఉప సంహరించుకునేలా విఘ్నేశ్వరుడు వారికి మంచి బుద్ది ప్రసాదించాలని ప్రార్థించినట్లు  చెప్పారు. ‘రాష్ట్రాన్ని కాపాడుకుందాం’ నినాదంతో ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేయాలని కోరారు. కో-కన్వీనర్‌ తిరుపతిరావు, స్వామి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

  • Haha 1
Link to comment
Share on other sites

29 minutes ago, DaatarBabu said:

ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు దీక్షలు చేపట్టాలని ఐకాస పిలుపునిచ్చింది. ప్రతి ఇంటిలోనూ పోరాటానికి స్ఫూర్తిగా ఒక మొక్క నాటాలని సూచించారు. రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా దీక్షలు చేపట్టనున్నట్టు చెప్పారు. 

 

ఐకాస కన్వీనర్‌ శివారెడ్డి  మాట్లాడుతూ...  ‘రాష్ట్రాన్ని కాపాడుకుందాం’ నినాదంతో ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేయాలని కోరారు. 

17 minutes ago, kidney said:

The main drawback to their Protests is They are not trying to get support from other districts, States or Social, Unions Leaders

 

Link to comment
Share on other sites

16 minutes ago, kidney said:

The main drawback to their Protests is They are not trying to get support from other districts, States or Social, Unions Leaders

We have support from 210 countries. 

Link to comment
Share on other sites

31 minutes ago, kidney said:

The main drawback to their Protests is They are not trying to get support from other districts, States or Social, Unions Leaders

First non bramaravati pilla Congress leaders support sesthe kada assalu. 

Link to comment
Share on other sites

3 minutes ago, kidney said:

The main drawback to their Protests is They are not trying to get support from other districts, States or Social, Unions Leaders

haha ap public ss ney vadilesaru idhi picha lite

 

Link to comment
Share on other sites

6 minutes ago, Ryzen_renoir said:

Out of all government projects in india , this is the first time people are not agitating to return their farm lands , quite bizarre . 

 

 

Babori PPTs effect. No compromise till bramaravati becomes singapore. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...