Jump to content

రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైంది: ఐకాస

DaatarBabu

Recommended Posts

56 minutes ago, kidney said:

The main drawback to their Protests is They are not trying to get support from other districts, States or Social, Unions Leaders

Ee farmers badha lo ardham undi. But y would other district people support amaravathi. Last 5 yrs prathi daaniki amaravathi ani ekkuva buildup icharu.  Migitha areas own chesukoley

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, Vaampire said:

Ee farmers badha lo ardham undi. But y would other district people support amaravathi. Last 5 yrs prathi daaniki amaravathi ani ekkuva buildup icharu.  Migitha areas own chesukoley

+ Vizag, Kurnool vaallu enduku sestar Anna...  Jaggad Mundu nuyyi venaka Goyyi pettindu... Ippudu Amaravati okkate anamante aa rendu districts TDP kastam... 

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, DaatarBabu said:

+ Vizag, Kurnool vaallu enduku sestar Anna...  Jaggad Mundu nuyyi venaka Goyyi pettindu... Ippudu Amaravati okkate anamante aa rendu districts TDP kastam... 

Brother..guntur, bejawada people only not supporting. Yika kurnool, vizag yenduku

Link to comment
Share on other sites

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. ఆదివారం నాటికి 250వ రోజుకి ఉద్యమం చేరడంతో అమరావతి జేఏసీ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. 250వ రోజు కార్యక్రమం పేరు రాజధాని రణభేరిగా నామకరణం చేసింది. అన్ని దీక్షా శిబిరాలలో డప్పులు,  పళ్ళెము గరిట మ్రోగించటం, ప్రతి శిబిరంలో దళిత జేఏసీ ఆధ్వర్యంలో "దగాపడ్డ దళిత బిడ్డ" పేరుతో తమ ఆవేదనను 5 కోట్ల ఆంధ్రులతో పంచుకొనే కార్యక్రమం.. ఆలకించు ఆంధ్రుడా బజారున పడిన బడుగుజీవుల బ్రతుకులు పేరుతో దృశ్యరూపం... అండగా నిలవాలని 13 జిల్లాల ప్రజలను కొంగు చాచి రైతుల "భిక్షాటన".. రాజధాని ప్రజల బతుకు జట్కా బండి పేరుతో రూపకం, సాయంత్రం 7 గంటలకు ప్రతి శిబిరం వద్ద కాగడాల ప్రదర్శన. 5 కోట్ల ఆంధ్రుల వెలుగు అనే పేరుతో నిరసన కార్యక్రమాలు ఉంటాయని అమరావతి జేఏసీ తెలిపింది.

Link to comment
Share on other sites

9 minutes ago, snoww said:

Idhi okati baga alavatu aiyyindhi All over Ind... From Employees to Students

Dalit, BC's peru meedha JAC start chesi protest cheyadam.. If any one argues or comments Atrocity cases petti lopala veyadam NBCLm3.gif

Link to comment
Share on other sites

17 minutes ago, snoww said:

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. ఆదివారం నాటికి 250వ రోజుకి ఉద్యమం చేరడంతో అమరావతి జేఏసీ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. 250వ రోజు కార్యక్రమం పేరు రాజధాని రణభేరిగా నామకరణం చేసింది. అన్ని దీక్షా శిబిరాలలో డప్పులు,  పళ్ళెము గరిట మ్రోగించటం, ప్రతి శిబిరంలో దళిత జేఏసీ ఆధ్వర్యంలో "దగాపడ్డ దళిత బిడ్డ" పేరుతో తమ ఆవేదనను 5 కోట్ల ఆంధ్రులతో పంచుకొనే కార్యక్రమం.. ఆలకించు ఆంధ్రుడా బజారున పడిన బడుగుజీవుల బ్రతుకులు పేరుతో దృశ్యరూపం... అండగా నిలవాలని 13 జిల్లాల ప్రజలను కొంగు చాచి రైతుల "భిక్షాటన".. రాజధాని ప్రజల బతుకు జట్కా బండి పేరుతో రూపకం, సాయంత్రం 7 గంటలకు ప్రతి శిబిరం వద్ద కాగడాల ప్రదర్శన. 5 కోట్ల ఆంధ్రుల వెలుగు అనే పేరుతో నిరసన కార్యక్రమాలు ఉంటాయని అమరావతి జేఏసీ తెలిపింది.

" Go Corona, Corona Go " 2.0 la vundi idi... Janal serious ga teesukoru isonti serial type programs seste... 

Link to comment
Share on other sites

1 hour ago, kidney said:

The main drawback to their Protests is They are not trying to get support from other districts, States or Social, Unions Leaders

My father has agricultural lands in vizianagaram district. So I visit and interact with them some times.  Based on my interaction ,  farmers in my village ( vizianagaram district)   don't have any emotional connect to amaravati. Did amaravati farmers shared any profit (to farmers in vizianagaram) when they sold their lands for exorbitant prices ?

So, supporting amaravati farmers is bullshit.

Link to comment
Share on other sites

8 minutes ago, Jambhalheart said:

My father has agricultural lands in vizianagaram district.  why would farmers in vizianagaram have any emotional connect to amaravati ? Did amaravati farmers shared any profit (to farmers in vizianagaram) when they sold their lands for exorbitant prices ?

So, supporting amaravati farmers is bullshit.

giphy.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...