Jump to content

అమరావతి అంటే లక్ష కోట్ల సంపద సృష్టి కేంద్రం: ఎమ్మెల్యే నిమ్మల


DaatarBabu

Recommended Posts

ప.గో.జిల్లా: అమరావతి అంటే లక్ష కోట్ల సంపద సృష్టి కేంద్రమని, భవిష్యత్ భావితరాలకు ఉద్యోగ ఉపాధి కేంద్రమని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జగన్ మూడుముక్కలాట రాష్ట్ర ప్రయోజనాలకు, ఐదు కోట్ల ప్రజానీకానికి వ్యతిరేకమని అన్నారు. రాష్ట్రానికి కూడు, నీడ కోసం వేలాది ఎకరాల త్యాగం చేసిన రైతులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. 

 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అమరావతికి అనుకూలంగా మాట్లాడి.. అధికారంలోకి వచ్చినతర్వాత కాదనడం ప్రజాద్రోహమని, నమ్మకద్రోహమని రామానాయుడు అన్నారు. మూడు ముక్కల నిర్ణయానికి ప్రజామోదం కోరాలని, ప్రజలు ఆమోదిస్తే ఎవరు ప్రశ్నించరని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి కావలసింది విధ్వంసం కాదని, అభివృద్ది కావాలన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి ఉండాలంటూ  రామానాయుడు పాలకొల్లు పట్టణ గాంధీ బొమ్మల సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.

08232020130640n29.jpg

Link to comment
Share on other sites

Asalu capital ki development ki sambandam emiti ?  

Is there any phased plan to develop amaravathi ?is there any blueprint with the government ?  

Is Jagan stealing the land from the farmers ? What exactly are the accusations here ? I have not seen a single coherent argument on what injustice jalagan is doing to amaravathi , can someone point me what exactly the demands of TDP leaders are ?

Link to comment
Share on other sites

2 hours ago, DaatarBabu said:

ప.గో.జిల్లా: అమరావతి అంటే లక్ష కోట్ల సంపద సృష్టి కేంద్రమని, భవిష్యత్ భావితరాలకు ఉద్యోగ ఉపాధి కేంద్రమని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జగన్ మూడుముక్కలాట రాష్ట్ర ప్రయోజనాలకు, ఐదు కోట్ల ప్రజానీకానికి వ్యతిరేకమని అన్నారు. రాష్ట్రానికి కూడు, నీడ కోసం వేలాది ఎకరాల త్యాగం చేసిన రైతులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. 

 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అమరావతికి అనుకూలంగా మాట్లాడి.. అధికారంలోకి వచ్చినతర్వాత కాదనడం ప్రజాద్రోహమని, నమ్మకద్రోహమని రామానాయుడు అన్నారు. మూడు ముక్కల నిర్ణయానికి ప్రజామోదం కోరాలని, ప్రజలు ఆమోదిస్తే ఎవరు ప్రశ్నించరని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి కావలసింది విధ్వంసం కాదని, అభివృద్ది కావాలన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి ఉండాలంటూ  రామానాయుడు పాలకొల్లు పట్టణ గాంధీ బొమ్మల సెంటర్‌లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.

08232020130640n29.jpg

inthaki Baboru emantunnadu... @3$%

Link to comment
Share on other sites

1 hour ago, kosuri said:

Lol Inka aMaravati antu kursunte unna 20 seats kuda next time raavu🤣🤣🤣

Lol... Nee immature words ni sarcasm anukuntunnavemo brother.. 

Already 30 plus mla seats gone case.. Krishna guntur vijayawada... Aatte egiri egiri padamaaku brother... 

Jaanalu emi erri pushpaalu kaadhu... 

Link to comment
Share on other sites

34 minutes ago, migilindhi151 said:

Lol... Nee immature words ni sarcasm anukuntunnavemo brother.. 

Already 30 plus mla seats gone case.. Krishna guntur vijayawada... Aatte egiri egiri padamaaku brother... 

Jaanalu emi erri pushpaalu kaadhu... 

Guntur bejawada la udhyamam theevra sthaayi la undy. Dharnaalu, strikes, 144 sections 

Link to comment
Share on other sites

38 minutes ago, migilindhi151 said:

Lol... Nee immature words ni sarcasm anukuntunnavemo brother.. 

Already 30 plus mla seats gone case.. Krishna guntur vijayawada... Aatte egiri egiri padamaaku brother... 

Jaanalu emi erri pushpaalu kaadhu... 

Akkada pothe Mari Vizag, Kurnool, Vizianagaram kuda tdp ki poyay ga Anna...  Okkadu vastaledu Bayataki Amaravati Udhyamam Ani ee side...  

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...