Jump to content

Time for Increase Reservations in India, One more ambedkar Movement


Murari_Murari

Recommended Posts

India lot of caste still needs support to get into reservation system, not sure why the lower caste people are still struggling. 

Before lockdown 

My SC Friend went to movie theater for ticket, lot of crowd he didnt even able to get ticket, being SC Born is his problem?

MY Lambadi friend went to ride share auto at kukatpally, auto got full, being lambadi is his problem? 

these may appear silly but the one who struggles knows the pain. 

as of now there is lot of room for development. 

malli oka ambedkar ravali. oka Chowdary,oka naidu, oka reddy koda reservation ivvalu. 

Keeping as it 60% quota, one should give quota to chowdary, naidu reddy ki additional 50% ivvalu. 

 

Reservation Category vs Reservation Quota

Link to comment
Share on other sites

దేశంలోని మొత్తం 40 సెంట్రల్ యూనివర్సిటీలలో మొత్తం 2498 ప్రొఫెసర్ పోస్టులుంటే అందులో బీసీలు కేవలం 9 మంది .
సెంట్రల్‌ వర్సిటీలో భర్తీకానీ ఓబీసీ ప్రొఫెసర్ పోస్టులు :
సెంట్రల్ యూనివర్సిటీలో ఓబీసీ ప్రోఫెసర్స్ కరువైపోయారు. ఆ కోటా పోస్టులను భర్తీ చేయట్లేదు. దేశం మొత్తం 40 సెంట్రల్ యూనివర్సిటీల్లో 97% ఓబీసీ ప్రోపెసర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అన్ని సెంట్రల్‌ యూనివర్సిటిల్లో కలిపి 9 మంది ఓబీసీ ప్రోఫెసర్స్ మాత్రమే ఉన్నారు. అసిస్టెంట్ , అసోసియేట్ ప్రోఫెసర్ పోస్టుల్లోను ఓబీసీలు చాలా తక్కువ ఉన్నారు.
దేశంలో 40 సెంట్రల్ వర్సిటీలుoడగా వాటిలో ప్రొఫెసర్ పోస్టులు 2498 , అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 5011, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 10830 ఉన్నాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లల్లో పోస్టుల భర్తీలో 2007 నుండి 27% ఓబీసీ రిజర్వేషన్స్ అమలవుతున్నాయి. అయితే ఎస్సీ, ఎస్టీవి అమలవుతున్నా గానీ ఓబీసీ అమలు కావట్లేదనే విమర్శలున్నాయి.
ఓబీసీ కోటా కింద ప్రోఫెసర్ పోస్టులు 313, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 735 , అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2232 ఉంటే ..., 2020 ఏప్రిల్ 1 నాటికి వీటిల్లో ప్రొఫెసర్ పోస్టుల్లో 97% ఖాళీగానే ఉన్నాయి. అన్ని పోస్టుల్లో కలిసి 50 వరకు మాత్రమే ఓబీసీ ప్రొఫెేసర్స్ ఉంటారని అంచనా. 40 సెంట్రల్‌ యూనివర్సిటిల్లో ఇద్దరు, ముగ్గురు ఓబీసీ వీసీలున్నారని చెబుతున్నారు.
  • Upvote 1
Link to comment
Share on other sites

ఈ.డబ్ల్యూ.ఎస్ కోటాపై దాచిన నిజం
--------------------------------------------------
వాట్సప్ యూనివర్సిటిలో పాసయిన కొంత మంది మేతావులు ఈ. డబ్ల్యూ.ఎస్. కోటాకు కులముతో సంబంధము లేకుండా పేదలందరూ అర్హులని చెబుతున్నరు. కాని వాస్తవం వేరేలా ఉంది. ఎస్సీ,ఎస్టి, ఓబిసీలు ఈ.డబ్ల్యూ.ఎస్ కోటాలో అప్లయి చేసుకోవడానికి అనర్హులు..
ప్రొఫార్మా చూస్తే మీకే సమజయితది.. 3శాతం జనాభాకు 10 శాతం రిజర్వేషన్లు..
  • Upvote 1
Link to comment
Share on other sites

2 hours ago, neethy said:

EWS medhavulaki cut-off enduku ST SC la kante takkuva aindi mari ?

So, anni reservations ettesi.. EWS di 60% chesi, Any OC,OBC, SC, ST can use that pool once they are proved poor ante better antava?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...