Jump to content

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కరోనా నెగెటివ్‌.. తనయుడు చరణ్ వెల్లడి (correction: its a fake news he was not tested negative)


timmy

Recommended Posts

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కరోనా నెగెటివ్‌.. తనయుడు చరణ్ వెల్లడి

 
Mon, Aug 24, 2020, 11:43 AM
 
My father is fine and Stable and his Corona test has become Negative
  • ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వ్యాఖ్య 
  • ఆయన ఆరోగ్యం గురించి అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తుంటాను
  • ఆయనకు మద్దతు తెలుపుతున్నందుకు కృతజ్ఞతలు
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కరోనా సోకడంతో ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం గురించి అప్‌డేట్స్‌ ఇస్తోన్న ఆయన కుమారుడు చరణ్ తాజాగా ఓ ప్రకటన చేశారు. బాలసుబ్రహ్మణ్యానికి మరోసారి కరోనా పరీక్షలు చేయడంతో నెగెటివ్ వచ్చిందని ఆయన చెప్పారు.

'డియర్ మీడియా ఫ్రెండ్స్‌.. మా నాన్నకు మీరు ఇస్తోన్న మద్దతు, ఆయన కోసం చేస్తోన్న ప్రార్థనలకు కృతజ్ఞతలు. మా నాన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనకు మరోసారి కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. ఆయన గురించి అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్స్‌' అంటూ చరణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఆసుపత్రిలో ఆయనకు జాతీయ, అంతర్జాతీయ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందుతున్న విషయం తెలిసిందే.
Link to comment
Share on other sites

మా నాన్నకు నెగెటివ్ వచ్చిందంటూ పుకార్లు వ్యాప్తి చేయొద్దు: ఎస్పీ చరణ్ విజ్ఞప్తి

 
Mon, Aug 24, 2020, 01:32 PM
 
SP Charan condemns rumors that his father SP Balasubrahmanyam tested corona negetive
  • ఎస్పీ బాలుకు కరోనా నెగెటివ్ అంటూ ప్రచారం
  • ఆ వార్తల్లో నిజంలేదన్న బాలు తనయుడు ఎస్పీ చరణ్
  • తండ్రి హెల్త్ గురించి డాక్టర్లు ముందు తనకే చెబుతారని వెల్లడి

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటివ్ వచ్చిందంటూ ఈ ఉదయం మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ప్రముఖంగా ప్రచారం జరిగింది. దాంతో ఆయన అభిమానులందరూ ఎంతో ఉపశమనం పొందారు. అయితే, ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ స్పందిస్తూ, తన తండ్రికి కరోనా నెగెటివ్ వచ్చిందంటూ పుకార్లు వ్యాపింప చేయవద్దని విజ్ఞప్తి చేశాడు.

తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ అప్ డేట్ ను ఎంజీఎం ఆసుపత్రి వాళ్లు తొలుత తనకే చెబుతారని, నెగెటివ్, పాజిటివ్ ల సంగతి ఏమో కానీ, ఆయన ఇంకా ఎక్మో సపోర్ట్ తో ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వివరించారు. తన తండ్రి ఊపిరితిత్తులు త్వరలోనే పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయని ఆశిస్తున్నట్టు తెలిపారు.

https://www.ap7am.com/flash-news-695654/sp-charan-condemns-rumors-that-his-father-sp-balasubrahmanyam-tested-corona-negetive

 

sorry fake news anta he was not tested negative

Link to comment
Share on other sites

2 hours ago, timmy said:

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కరోనా నెగెటివ్‌.. తనయుడు చరణ్ వెల్లడి

 
Mon, Aug 24, 2020, 11:43 AM
 
My father is fine and Stable and his Corona test has become Negative
  • ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వ్యాఖ్య 
  • ఆయన ఆరోగ్యం గురించి అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తుంటాను
  • ఆయనకు మద్దతు తెలుపుతున్నందుకు కృతజ్ఞతలు
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కరోనా సోకడంతో ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం గురించి అప్‌డేట్స్‌ ఇస్తోన్న ఆయన కుమారుడు చరణ్ తాజాగా ఓ ప్రకటన చేశారు. బాలసుబ్రహ్మణ్యానికి మరోసారి కరోనా పరీక్షలు చేయడంతో నెగెటివ్ వచ్చిందని ఆయన చెప్పారు.

'డియర్ మీడియా ఫ్రెండ్స్‌.. మా నాన్నకు మీరు ఇస్తోన్న మద్దతు, ఆయన కోసం చేస్తోన్న ప్రార్థనలకు కృతజ్ఞతలు. మా నాన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆయనకు మరోసారి కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చింది. ఆయన గురించి అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్స్‌' అంటూ చరణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఆసుపత్రిలో ఆయనకు జాతీయ, అంతర్జాతీయ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందుతున్న విషయం తెలిసిందే.

 

2 hours ago, timmy said:

 

 

 

4 minutes ago, Kool_SRG said:

http://www.nandamurifans.com/forum/uploads/sml_gallery_8818_5_297354.gif

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...