చండీగఢ్: దోపిడీ దొంగల ముఠా చేసిన దాడిలో క్రికెటర్ రైనా బంధువు ఒకరు మృతిచెందారు. మరో నలుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, బంధువు మృతి వార్త తెలుసుకుని యూఏఈ వెళ్లిన రైనా.. భారత్‌కు తిరుగు ప్రయాణమైనట్లు తెలుస్తోంది.
పంజాబ్‌లోని పఠాన్‌కోఠ్ జిల్లాలో థరియాల్ గ్రామంలో ప్రభుత్వ గుత్తేదారు అయిన అశోక్ కుమార్ (58) తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి సమయంలో ముగ్గురు, నలుగురు దోపిడీ దొంగలు వీరి ఇంట్లో దొంగతన