Jump to content

దేశాన్ని మరోసారి mgతున్న మోటభాయ్


johnydanylee

Recommended Posts

Truly UL broadband

https://m.eenadu.net/business/latestnews/JioFiber-rolls-out-new-broadband-plans-starting-at-Rs-399/0100/120101431

31brk-jio1b.jpg

Taxes extra

నెలరోజుల ఫ్రీ ట్రయల్‌..

కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు జియో ఫైబర్‌ నెలరోజుల ఫ్రీ ట్రయల్‌ను అందిస్తోంది. 150ఎంబీపీఎస్‌ వేగంతో 10 ఓటీటీ యాప్స్‌ను ఇందులో భాగంగా అందిస్తున్నారు. ఆగస్టు 15 నుంచి 31 మధ్య జియో ఫైబర్‌ కనెక్షన్‌ తీసుకున్న వినియోగదారులకు ఈ ఫ్రీ ట్రయల్‌ ప్రయోజనాలు అందుతాయని జియో తెలిపింది. ట్రయల్‌ పూర్తైన తర్వాత ఒకవేళ కనెక్షన్‌ వద్దనుకుంటే ఎలాంటి ప్రశ్నలూ అడగబోమని రిలయన్స్‌ జియో పేర్కొంటోంది. ఇప్పటికే జియో ఫైబర్‌ కనెక్షన్‌ ఉన్న కస్టమర్లు కొత్త ప్లాన్లకు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్‌ అవుతారని జియో పేర్కొంది

Link to comment
Share on other sites

4 minutes ago, Ryzen_renoir said:

Most local ISP are somewhat competent with these rates , only 399 rate match cheyaleru . 

I remember ACT tirupathi connection 799 +tax for 100 Mbps

 

1 minute ago, jalsa01 said:

ACT HyD kuda 100Mbps some 700, mobile lo laga kakunda ekkada koncham kastam...

Cities varaku less impact...pan india basis aithe bsnl  ki itthade

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...