Jump to content

Ease of doing business anta


ios_halva

Recommended Posts

2 minutes ago, ios_halva said:

 

Enni businesses start ayayi last 6 years lo and entha employment generate chesaru ane statistics kuda advertising cheste  better. 

Cheyaru, vallaki Logic ku anavasaram. Ppt lu yellow media is enough.

Link to comment
Share on other sites

Central government iche awards ni kooda nammarante meerentha brainless fellows oo ardam avutundi. 

Next year nunhci AP ki last nunchi first vastudi ranking. Mee lanti paytm pigs siggu vuntene ga. 

Link to comment
Share on other sites

Jai CBN. Idi 2018 Apr nunchi 2019 March ki ichina awards.

బిజినెస్‌ రిఫార్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌-2019 ర్యాంకింగ్‌ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో యూపీ, మూడో స్థానంలో తెలంగాణ ఉన్నాయి. ర్యాంకింగ్స్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం విడుదల చేశారు. ఈ జాబితాలో మరోసారి ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 2017-18లో ఏపీ మొదటి స్థానంలో ఉంది.. ఇప్పుడు 2018-19లోనూ అగ్రస్థానంలో నిలిచింది. గతంలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి మూడో స్థానంలో నిలిచింది. 2017-18లో పన్నెండో స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రెండో స్థానం సంపాదించుకుంది. అదే సమయంలో…రెండో స్థానంలో ఉన్న తెలంగాణ 2019కి వచ్చే సరికి ఒక స్థానాన్ని కోల్పోయింది. ఇక నాలుగో స్థానంలో మధ్యప్రదేశ్, ఐదో స్థానంలో ఝార్ఖండ్‌, ఆరో స్థానంలో ఛత్తీస్‌గఢ్‌లు నిలిచాయి. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలోని సంస్కరణల అమలు ఆధారంగా దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ర్యాంకులు ప్రకటిస్తున్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ వీటిని ఇస్తూ ఉంటుంది.

వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక… బీఆర్‌ఏపీ 2019 కింద 76 సంస్కరణలపై 100 శాతం ప్రామాణికతతో ర్యాంకులను డీపీఐఐటీ కేటాయించారు తెలిపింది. అనుమతుల కోసం ఆన్‌లైన్ సింగిల్ విండో వ్యవస్థ, భూ రికార్డుల నిర్వహణ, కేంద్రీయ తనిఖీ విధానం, పన్నులు, కార్మిక నిబంధనలు, విద్యుత్ సౌకర్యాల కల్పన తదితర 12 అంశాల ప్రాతిపదికన ఈ ర్యాంకులు ఇచ్చారు.

2019 వరకూ వాటిని కొనసాగించడంతో ర్యాంకింగ్‌లో ముందు ఉంది. ఇప్పుడు కూడా.. కేంద్రం ప్రవేశ పెట్టిన సంస్కరణలను ఏపీ సర్కార్… పూర్తిగా అమలు చేస్తోంది. కేంద్రం… ప్రతీ ఏటా ఈజ్ ఆఫ్ డూయింగ్ బీజినెస్.. ఈవోడీబీ ర్యాంకుల్ని కూడా ప్రకటిస్తుంది. ఈ ర్యాంకులు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. బిజినెస్‌ రిఫార్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌ కన్నా.. ఈవోడీబీలో ఎక్కువ సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుంది.

Link to comment
Share on other sites

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్... పెట్టుబడుల ఆకర్షణకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఆయా రాష్ట్రాలు తీసుకుునే చర్యలను బట్టి ఏటా జాతీయ స్థాయిలో విడుదల చేస్తుంటారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది పూర్తయ్యేలోపు ఏపీని 2 వ స్థానంలో నిలిపారు చంద్రబాబు. తర్వాత వరుసగా నాలుగేళ్లు నెం.1 స్థానంలో నిలిచేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారు.

ఇలాంటి విషయంలో చంద్రబాబు ఎపుడూ ఫస్టే అని అందరికీ తెలుసు. అయితే, తాజాగా చంద్రబాబు హయాంలోని 5వ ఆర్థిక సంవత్సరానికి విడుదలైన ర్యాంకింగ్స్ లో కూడా ఏపీ నెం.1 గా నిలిచింది. అయితే, ఆ ప్రక్రియ అంతా కొంత సమయం తీసుకుంటుంది కదా... అందుకని ఇపుడు విడుదల చేశారు. అయితే.... ఇది తమ క్రెడిట్ అని చెప్పుకోవడానికి వైసీపీ తాపత్రయ పడింది. అయితే, నెటిజన్లు వైసీపీకి గట్టి ఝలక్ ఇచ్చారు.

అసలు ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఏంటో కూడా తెలియదని స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని జగన్ చేసిన వ్యాఖ్యలను పోస్టు చేశారు. అది వైరల్ అయ్యింది. ఎవరో కన్నబిడ్డకు తల్లిదండ్రులు అని ఎలా చెప్పుకుంటారు అంటూ పలువురు తెలుగుదేశం కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. 

వ్యాపారాంశాలన్నీ ఆర్థిక సంవత్సరం ఆధారంగానే ఇస్తారు. కాబట్టి ఇది తెలుగుదేశం పాలన సంస్కరణల క్రెడిట్ అన్నదాంట్లో అనుమానమే లేదు.  2018^19 ఆర్థిక సంవ‌త్స‌రంలో అధికారంలో ఉన్నది చంద్రబాబే. కాబట్టి ఇది తెలుగుదేశం ప్ర‌భుత్వ‌ం ఘనతే అనడంలో ఇంకో మాటకు తావులేదు. ఒకవేళ వైకాపా వాళ్లు క్రెడిట్ కోసం మాదే మాదే అంటున్నా... జగన్ అధికారం చేపట్టింది... 2019 జూన్.  ఆవిధంగా చూసినా 2019 క్యాలెండర్ ఇయర్ లో తీసుకున్న సంస్కరణలకు కూడా చంద్రబాబే కారణం అవుతాడు కదా అంటున్నారు. 

అయినా... తొందర ఎందుకు సుందరవదనా... వచ్చే ఏడాది మీ సత్తా తెలుస్తుంది కూడా అంటున్నారు తెలుగుదేశం నేతలు. మొత్తానికి ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏందో తెలియని ముఖ్యమంత్రి నెం.1 రికార్డు కొట్టేశాడట అంటూ తెలుగుదేశం వేస్తున్న సెటైర్లు పేలుతున్నాయి.

Link to comment
Share on other sites

8 minutes ago, ntr2ntr said:

Central government iche awards ni kooda nammarante meerentha brainless fellows oo ardam avutundi. 

Next year nunhci AP ki last nunchi first vastudi ranking. Mee lanti paytm pigs siggu vuntene ga. 

Pigs evaro prajalu decide chesaru ga. Username lo NTR peru petkunav....backstab chesina broker/bichagadu gadi sanka nakutu vere valani foolish and pigs antunav ante nuvu entha pedda fruit o ardam avtundi....

  • Upvote 1
Link to comment
Share on other sites

17 minutes ago, ntr2ntr said:

Central government iche awards ni kooda nammarante meerentha brainless fellows oo ardam avutundi. 

Next year nunhci AP ki last nunchi first vastudi ranking. Mee lanti paytm pigs siggu vuntene ga. 

Are you calling baboru brain less fellow who once said all central government institutes are corrupt

 

Link to comment
Share on other sites

5 hours ago, ios_halva said:

Pigs evaro prajalu decide chesaru ga. Username lo NTR peru petkunav....backstab chesina broker/bichagadu gadi sanka nakutu vere valani foolish and pigs antunav ante nuvu entha pedda fruit o ardam avtundi....

Mari 1999 lo TDP enduku gelichindi CBN malli CM kooda ayyadu. nuvvedo NTR gaariki veerabhimani ayinattu vedhava kadalu cheppamaaku ikkada.. eppudu valla medda padi edche vaadivega..

Link to comment
Share on other sites

5 hours ago, snoww said:

Are you calling baboru brain less fellow who once said all central government institutes are corrupt

 

Anduke mee paper lo vesukunnaru credit meede ani :giggle::giggle:.. 2019 ki awards isthe 2020 ki icharani.

 

సాక్షి, అమరావతి/ ఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కీలకమైన ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో (సులభతర వ్యాపార నిర్వహణ) నెంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. బిజినెస్‌ రిఫార్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఓవరాల్‌ ర్యాంకింగ్‌లోనూ జాతీయ స్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది. కరోనా సంక్షోభంలోనూ ప్రభుత్వ పనితీరుకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ రేటింగ్‌ అద్దం పడుతోంది. ఇక ఏపీ మొదటి స్థానంలో నిలువగా రెండోస్థానంలో ఉత్తర ప్రదేశ్‌, మూడోస్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి.

 

ఈ మేరకు 2020 ఏడాదికిగాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ర్యాంకులు విడుదల చేశారు. పెరిగిన పారదర్శకత, మెరుగైన పనితీరుకు.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ర్యాంకింగ్‌లు అద్దం పట్టాయని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు. తొలిమూడు స్థానంలో నిలిచిన రాష్ట్రాలకు నిర్మల అభినందనలు తెలిపారు. గత సర్వే ల కంటే భిన్నంగా ఈ సారి సర్వే నిర్వహించారు. తొలిసారి పారిశ్రామిక వేత్తలు, వినియోగదారుల సర్వే చేయగా.. ఇదే అసలైన ర్యాంకింగ్ ప్రక్రియగా పారిశ్రామికవేత్తలుఅభి ప్రాయపడుతున్నారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ర్యాంకింగ్ ప్రకటించేవారు. ఈసారి పారిశ్రామిక వేత్తలు సర్వే నిర్వహించగా.. ఏపీలో 187 సంస్కరణలు అమలు చేసినట్లు గుర్తించారు. అన్నింటినీ అమలు చేసినందున నూటికి నూరు శాతం మార్కులు పొందటంతో మొదటిస్థానంలో నిలిచింది

Link to comment
Share on other sites

21 minutes ago, ntr2ntr said:

Mari 1999 lo TDP enduku gelichindi CBN malli CM kooda ayyadu. nuvvedo NTR gaariki veerabhimani ayinattu vedhava kadalu cheppamaaku ikkada.. eppudu valla medda padi edche vaadivega..

I admire NTR. sr and never said anything against him. 

CBN is cunning 420. NTR kodukulni chetagani vallu ani pracharam chesi CM ayadu. Ipudu CBN koduku chetagani pappu ani andariki ardam aindi. Karma is a bit*h. What goes around comes around ante idhe....ilage avvali musali nakka ki...peddayana entha badha paddado daaniki 10 times avtadi and avtundi kuda...
 

Link to comment
Share on other sites

48 minutes ago, ntr2ntr said:

:giggle:CITI_c$y ika mee paytm gaalki em telustundi le. yadha raja tadha paytm's.

Paytm ani prati comment lo vadtunav...baboru kanipetti brief chesina app a adhi??? 😂😂😂😆

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...